పార్లమెంటును తాకిన ఏపీ సెగ

06/02/2018,11:31 ఉద.

పార్లమెంటును ఏపీ ఎంపీలు స్థంభింప చేశారు. పార్లమెంటు సాక్షిగా అమలు చేయాలని కోరుతూ లోక్ సభలో తెలుగుదేశం ఎంపీలు ఆందోళనకు దిగారు. నిరసనలతో హోరెత్తించారు. అలాగే వైసీపీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వారు నినాదాలు చేశారు. నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ఏ [more]