కలకలం.. అధిష్టానానికి సీనియర్లు షాకిస్తారా?
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఈసారి తెలంగాణలో గెలుపు తమను వరిస్తుందనే ఎంతో ఆశతో ఉన్న అధిష్టానానికి.. ఈసారి ఇబ్బందులు, తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఒకపక్క టీఆర్ఎస్పై ఎలా పైచేయి సాధించాలో, ఆ పార్టీ వైఫల్యాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంపై సీనియర్లతో [more]