సోనియా ను చేయిపట్టుకు లాగి …!!

11/08/2018,08:00 ఉద.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి పార్లమెంట్ ప్రాంగణంలో వింత అనుభవం ఎదురైంది. జెడ్ ప్లస్ క్యాటగిరిలో వుండే సోనియా రక్షణ వలయాన్ని సైతం ఛేదించి ఒక బృహన్నల ఆమె చేయి పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలంటూ బతిమాలాడు. ఆ దృశ్యాలు సోషల్ [more]

మోడీ లడ్డూ….తిన్నారు….!

31/07/2018,03:11 సా.

పార్లమెంటులో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈరోజు బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీని అభినందనలో ముంచెత్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీకి లడ్డూ తినిపించారు. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుదైన సంఘటన చోటు చేసుకోవడం [more]

బాబు చిక్కుల్లో చిక్కుకున్నట్లేనా?

25/07/2018,10:30 ఉద.

దాచిన త‌ప్పులు ఎన్నో ఏళ్ల త‌ర్వాత బ‌య‌ట‌ప‌డుతుంటాయి.. కానీ ఏపీకి జీవ‌నాడి అయిన‌ పోల‌వ‌రం ప్రాజెక్టులో మాత్రం ప్ర‌తి నెలా ఏదో ఒక అంశం వెలుగులోకి వ‌స్తూనే ఉంది. బీజేపీతో క‌టీఫ్ త‌ర్వాత‌.. సీఎం చంద్ర‌బాబు.. రాజ‌ధాని, పోల‌వ‌రం అస్త్రాలుగా చేసుకుని కేంద్రంపై ఎదురుదాడి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో [more]

రాహుల్ కన్నుకొట్టడంపై కేటీఆర్ సెటైర్

21/07/2018,05:25 సా.

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, కన్నుగొట్టడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘పార్లమెంటులో కౌగిలింతను, కన్ను కొట్టడాలను, పెద్ద డ్రామాను నేరుగా చూడలేకపోయాను’’ అని ఆయన ట్వీట్ చేశారు. ట్విట్టర్ [more]

చిన్న పిల్లాడిలా రాహుల్ ప్ర‌వ‌ర్త‌న‌

20/07/2018,04:46 సా.

లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌వ‌ర్త‌న చిన్న‌పిల్లాడిలా ఉంద‌ని కేంద్ర‌మంత్రి అనంత్‌కుమార్ విమ‌ర్శించారు. ర‌ఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ గాంధీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని పేర్కొన్నారు. అబ‌ద్ధాల‌తో స‌భ‌కు రాహుల్ గాంధీ త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని అన్నారు. వ‌య‌స్సు పెరుగుతున్నా ఆయ‌న‌లో ఎదుగుద‌ల లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. రాహుల్ [more]

ప్ర‌ధానికి రాహుల్ ఆలింగనం…షాకైన మోదీ

20/07/2018,02:43 సా.

అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా లోక్ స‌భ‌లో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగాన్ని ఆస‌క్తిగా విన్నాన‌న్న ఆయ‌న 21వ శ‌తాబ్ద‌పు రాజ‌కీయ ఆయుధానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాధిత రాష్ట్ర‌మ‌ని అన్నారు. మొదీ పాల‌న‌లో దేశ‌ప్ర‌జ‌లంతా బాధితులుగా మిగిలిపోయార‌న్నారు. దేశ ప్ర‌జ‌లంద‌రి బ్యాంక్ [more]

లోక్‌స‌భ‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

20/07/2018,01:54 సా.

పార్ల‌మెంటు స‌మావేశాల్లో శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. పార్ల‌మెంటు ప్రాంగ‌ణంలో అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డికి యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ఎదురుప‌డ్డారు. త‌ల్లీ… రాష్ట్రాన్ని విభ‌జించి రెడ్ల‌కు తీర‌ని అన్యాయాన్ని చేశారు. కాంగ్రెస్ ను న‌మ్ముకున్నందుకు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు అని చెప్పి [more]

బ్రేకింగ్‌…లోక్‌స‌భ వాయిదా

20/07/2018,01:52 సా.

లోక్‌స‌భ‌ వాయిదా ప‌డింది. ప్ర‌ధానిని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స‌భ్యులు తీవ్ర అభ్యంత‌రం తెల‌ప‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో స్పీక‌ర్ సుమిత్ర మ‌హ‌జ‌న్ స‌భ 10 నిమిషాలు వాయిదా వేశారు.  

జేసీ వ్య‌వ‌హారంపై త‌ల‌ప‌ట్టుకున్న టీడీపీ

19/07/2018,02:31 సా.

తెలుగుదేశం పార్టీ ప్రవేశ‌పెట్టిన‌ అవిశ్వాస తీర్మాణంపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ముఖ్యంగా టీడీపీ నేత‌లు అన్ని రాష్ట్రాల‌కు, అన్ని పార్టీల‌కు చెందిన ఎంపీల‌ను క‌లిసి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు. అయితే, బ‌య‌ట ఇంత క‌ష్ట‌ప‌డుతున్న ఆ పార్టీకి సొంత పార్టీ ఎంపీనే షాక్ ఇస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలంతా [more]

ఉండవల్లి చెప్పినట్లే బాబు….!

16/07/2018,01:30 సా.

బిజెపి తో అమీతుమీకి చంద్రబాబు పార్లమెంట్ ను వేదిక చేసుకోవాలని వ్యూహం రూపొందించారు. అందుకోసం ప్రత్యేక దళాలను రెడీ చేసి యాక్షన్లోకి దింపేశారు. దేశంలోని 18 పార్టీల ముఖ్య నేతలను కలుసుకుని పార్లమెంట్లో టిడిపి ప్రవేశపెట్టబోయే అవిశ్వాసానికి మద్దsi కోరడంతో బాటు ఏపీకి అండగా నిలవాలని ఈ బృందాలు [more]

1 2