వైసీపీ: ఆమెను మార్చే చాన్సే లేదు..!

23/12/2018,06:00 సా.

ఉత్త‌రాంధ్ర‌లోని అత్యంత కీల‌క‌మైన సిట్టింగ్ నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొండ‌. 2014లో ఇక్క‌డ నుంచి వైసీపీ విజ‌యం సాధించింది. వైసీపీ ఎమ్మెల్యేగా విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి ఘ‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం టీడీపీ ఏర్పాటు చేసినా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆమె చేరువయ్యారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నారు. అంద‌రినీ [more]

జగన్ ఫిదా అయ్యారట…!!!

28/11/2018,05:35 సా.

వైసీపీ ఎమ్మెల్యే కళావతి చూపిన ఆదరాభిమానాలకు జగన్ ఫిదా అయ్యారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన బహిరంగసభలో ఆయన తన విషయం ప్రస్తావించినప్పుడు ఎమ్మెల్యే కళావతి కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కళావతి పార్టీని నమ్ముకునే ఉన్నారు. జగన్ తోనే కలసి ఉన్నారు. ఎన్ని [more]

ఆ సీటు మ‌ళ్లీ వైసీపీదే!!

28/11/2018,07:00 ఉద.

శ్రీకాకుళం జిల్లా పాల‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌వ‌నాలే బ‌లంగా వీస్తున్నాయి. 2014లో ఇక్క‌డ నుంచి వైసీపీ విజ‌యం సాధించింది. వైసీపీ ఎమ్మెల్యేగా విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి ఘ‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం టీడీపీ ఏర్పాటు చేసినా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆమె చేరువ య్యారు. ప్ర‌తి విష‌యంలోనూ పప్ర‌జ‌ల‌కు [more]

ఇంటి పేరు నిలబెట్టి… జగన్ వెంట నిలబడి…!!!

27/11/2018,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆఖరి మజిలీకి చేరుకున్నారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. సిక్కోలులో ఇటీవలే తిత్లి తుఫాను బీభత్సం సృష్టించడంతో దాదాపు పది నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. మొత్తం యాభై రోజుల పాటు జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 350 [more]

వేసీపీ లీడర్‌ సీట్లో బాబుకు అభ్యర్థే కరువా..!

23/09/2018,07:00 ఉద.

ఉత్తరాంధ్రలో కీలక జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లాలో రాజకీయం హాట్‌ హాట్‌గా మారుతుంది. ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ, వైసీపీ, జనసేనలోకి జంప్‌ చేసేస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 7 సీట్లలో విజయం సాధించగా [more]

వైసీపీ ఎమ్మెల్యే రికార్డు బద్దలు కొట్టేస్తారా?

24/06/2018,04:30 సా.

శ్రీకాకుళం జిల్లాలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొండ‌. ఇక్క‌డ రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఒక‌సారి ఒక పార్టీ గెలిస్తే.. మ‌రోసారి మ‌రో పార్టీ విజ‌యం సాధిస్తుంది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవ‌రున్నా.. మూడేళ్లు తిరిగే స‌రికి వ్య‌తిరేక‌త కామ‌న్‌. దీంతో ఎవ‌రూ వ‌రుస‌గా ఇక్క‌డ గెలిచిన పార్టీ కానీ, [more]