పిఠాపురం ఎవ‌రికి అవుతుందో వ‌రం..?

08/02/2019,01:30 సా.

తూర్పుగోదావ‌రి జిల్లాలో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర చూస్తే పార్టీలు ఏవైనా ఇది కాపుల‌కు కంచుకోట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పూర్తిగా కాపు సామాజకవ‌ర్గం వారిదే ఆధిప‌త్యం. దాదాపు ఆరు ద‌శాబ్దాలుగా ఇదే ప‌రిస్థితి. ఇక్క‌డ ఏ పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెట్టిన అంద‌రూ కాపు సామాజకవ‌ర్గ నేత‌లై ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక్క‌డ [more]

ఆర్జీవీ సినిమా ఆగిపోతుందా …?

23/01/2019,08:00 ఉద.

లక్ష్మీస్ ఎన్టీఆర్… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆసక్తి వున్న ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న సినిమా. అయితే ఈ సినిమా ప్రకటించిన నాటినుంచి సంచలనంగానే మారింది. దీనికి కారణం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకు ఎక్కించనుండటమే. వివాదాలకు ఎదురువెళ్ళి సినిమాలు తీయడం ఆది [more]

పవన్ కు క్లారిటీ మిస్ అయిందా …!!

08/11/2018,12:00 సా.

ఇచ్ఛాపురం నుంచి పోటీ చేయమంటున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయమని వత్తిడి వస్తుంది. అనంతపురం, తిరుపతి లలో కూడా అదే సీన్. అయితే ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకోలేక పోతున్నా అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ప్రజాపోరాట సభలో [more]

ముద్రగడ రియాక్షన్ ఇలా ఉంటుందా?

08/08/2018,04:30 సా.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. గ‌త రెండేళ్లుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న కాపు సామాజిక వ‌ర్గం ఉద్య‌మానికి ఊపిరిగా మారి ముందుకు న‌డిపిస్తున్నారు. గ‌తంలో మంత్రిగా కూడా ఆయ‌న చ‌క్రం తిప్పారు. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం జనతాపార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి [more]

దిగివచ్చిన జగన్…కారణాలివే…..?

31/07/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ పార్టీలోని కాపు నేతల డిమాండ్ కు తలొగ్గారు. జగన్ ఇటీవల జగ్గంపేటలో కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడే కొందరు కాపు [more]

జగన్ ఇచ్చారు…ఫుల్లు క్లారిటీ…..!

31/07/2018,06:15 సా.

యూటర్న్ తీసుకోవడం తన ఇంటావంటా లేదని, బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు సాధించేందుకు తాను కట్టుబడి ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక ఆరునెలల్లో [more]

జగన్ ను అడుగడుగునా అడ్డుకుంటూ…!

31/07/2018,11:53 ఉద.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు అడ్డంకులు ఏర్పడేలా కనపడుతోంది. కాపుల రిజర్వేషన్లు కేంద్ర పరిధిలో ఉన్నాయని, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్లపై తాను హామీ ఇవ్వలేనని [more]

వైసీపీలోకి మరో టీడీపీ నేత

30/07/2018,07:05 సా.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మరో తెలుగుదేశం పార్టీ నేత వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త బుర్రా అనిల్(అనుబాబు) సోమవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేనందునే టీడీపీని వీడినట్లు ఆయన ప్రకటించారు. తాను [more]

సెంటిమెంటా? సెల్ఫ్ ఇమేజా?

13/06/2018,04:30 సా.

ఏ ఎన్నిక‌ల్లో అయినా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఫ‌లితాలు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా అంద‌రికి షాక్ ఇచ్చేలా ఉంటాయి. స్టేట్ ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా ఆయా వ్య‌క్తుల ఇమేజ్‌ను బేస్ చేసుకుని కొన్ని చోట్ల అద్భుతాలు జ‌రుగుతుంటాయి. ఈ కోవ‌లోనిదే తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం. ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో [more]