నిష్టూరమైనా …నిజమే…!!

07/05/2019,10:00 సా.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఎన్నికల మధ్యలో ఆయన చేసిన విమర్శలు పైకి చూస్తే రాజకీయంగా కనిపిస్తాయి. కానీ లోతైన విషయాలను ప్రస్తావించారు. ఆర్థిక,రాజకీయ,విదేశాంగ విధానంలో రాజకీయాలకు, ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన వ్యత్యాసాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించారు. అంతేకాదు, ఆర్థిక సంస్కరణలకు [more]

పీవీ చేసిన పాపం ఏంటి…?

14/02/2019,11:00 సా.

కాంగ్రెస్ దిగ్గజం, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ అస్సామీ గాయకుడు దివంగత భూపేన్ హజారికా, సంఘసేవలో చరితార్ధుడైన నానాజీ దేశ్ ముఖ్ లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్నలను ప్రకటించింది. ఇది దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. వీటిని మించి మరో అత్యున్నత అవార్డు లేదు. [more]

దాదా… దరిచేరిందిలా…!!

03/02/2019,10:00 సా.

ప్రణబ్ ముఖర్జీ…… భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడులాంటి వారు. అయిదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను, ఎత్తుపల్లాలను చూశారు. ఆదర్శ రాజకీయ నాయకుడిగా ప్రస్థానం సాగించారు. నిరంతర అధ్యయనం, విషయ పరిజ్ఞానం, నేర్పు, ఓర్పు, సంయమనం, సమయోచితంగా వ్యవహరించడంలో ఆయన దిట్ట. ఇతరులను తన వాదనాపటిమతో ఒప్పించడంలో [more]

పీవీని అవమానించారు…!

16/10/2018,04:50 సా.

కూటమిలో ఉన్న మిత్రపక్షాలతో సఖ్యతగా మెలగాలన్నది భారతీయ జనతా పార్టీ ఉద్దేశ్యమని హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ మిత్రధర్మం పాటించడంలో ముందున్నామన్నారు. గుంటూరు లో రాజ్ నాధ్ సింగ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి [more]

మమత మారదు…మారలేదు…!

05/09/2018,10:00 సా.

మమత బెనర్జీ…ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరు. నీళ్లు నమలడం, నంగినంగిగా మాట్లాడటం ఆమెకు తెలియని విద్య. తెలిసిందల్లా…. ఎదురొడ్డి పోరాడటమే. ప్రత్యర్థులు ఎంతటి వారైనా ఢీకొనడానికి సిద్ధంగా ఉంటారు. వెనకడుగు వేయడం ఆమెకు చేతకాదు. ఈ ప్రత్యేక లక్షణాలే ఆమెను సాధారణ కార్యకర్త నుంచి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి [more]

వారెవ్వా…సీఎం అంటే మీరే….!

29/08/2018,11:59 సా.

పవన్ కుమార్ చామ్లింగ్….. ఈ పేరు చాలామందికి తెలియక పోవచ్చు. ఇందులో వింతేమీ లేదు. నిజానికి తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. తెలియకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాని ఆయన గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ [more]

వాజ్ పేయి విజన్ కు పీవీ ఫిదా

18/08/2018,10:00 సా.

మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ నరసింహారావు మధ్య సత్సంబంధాలుండేవి. ఇద్దరి పార్టీలు, సిద్ధాంతాలూ వేరైనా దేశం పట్ల వారి బాధ్యతను మాత్రం ఎన్నడూ విస్మరించరు. ప్రపంచంలో భారత్ తలెత్తుకునేలా చేసిన పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలోనూ వీరిద్దరి మధ్య ఆసక్తికర పరిణామాలు జరిగాయని వాజ్ [more]

అవిశ్వాసం చరిత్ర ఇదే….!

23/07/2018,11:00 సా.

భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టం కట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు కీలకం. మంత్రి అయినా…ప్రధానమంత్రి అయినా పార్లమెంటు విశ్వాసాన్ని పొందాలి. చట్టసభకు జవాబుదారీగా ఉండాలి. ఈ ప్రక్రియలో పార్లమెంటు విశ్వాసాన్ని పొందలేకపోతే మరుక్షణం పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం పార్లమెంటు లో విశ్వాసం పొందిందా? [more]

మధ్యతరగతి మహా నేత…!

28/06/2018,07:00 సా.

ప్రపంచదేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచింది. ఆరోపెద్ద ఆర్థిక వ్యవస్థగా రొమ్ము విరుచుకుంటోంది. పేదరికం ఛాయల నుంచి బయటపడి పెద్దన్న పాత్రలోకి వచ్చేసింది. ఒకనాడు కష్టాలు, కడగండ్లతో కడు దీనంగా కనిపించే మధ్యతరగతి నేడు మందహాసం చేస్తోంది. సొంత ఇళ్లు, కార్లు, పిల్లలకు ఉన్నత,విదేశీ విద్యలు అంతా సాధారణ [more]