అరవింద – రాఘవ అలా కలిసారా

23/09/2018,10:10 ఉద.

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ లో తెరక్కేకుతున్న అరవింద సమేత – వీర రాఘవ షూటింగ్ లో ఒక సాంగ్ బ్యాలెన్స్ తప్ప మిగతా షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసింది. ఎందుకంటే అరవింద సమేత విడుదలకు కేవలం అంటే కేవలం 20 రోజుల టైం [more]

అరవిందలో పూజ పాత్ర ఏంటో తెలుసా..?

17/09/2018,01:15 సా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ అని తెలిసిన విషయమే. ఇందులో పూజ జ‌ర్న‌లిస్ట్‌ గా కనిపించనుందని టాక్ వస్తుంది. అయితే వీడియో జ‌ర్న‌లిస్ట్‌ గా కనిపించనుందా లేదా కెమెరాకు ముందు ఉండి ప్రశ్నలు అడిగే [more]

పూజ హెగ్డే రేంజ్ చూశారా..?

10/09/2018,02:25 సా.

ప్రస్తుతం టాప్ హీరోలతో, టాప్ సినిమాలు చేస్తూ హీరోయిన్ పూజ హెగ్డే మంచి పొజిషన్ లో కొనసాగుతుంది. ఇండస్ట్రీలో ఒక్క సినిమా తేడా వచ్చిందా… మరో సినిమా విషయంలో ఆ హీరోయిన్ కి ఎలాంటి క్రేజ్ ఉండదు. ఇక ఒక్క సినిమా హిట్ అయ్యిందా… ఆ హీరోయిన్ కి [more]

అదృష్టం పట్టింది… అవస్థ పడుతుంది.

09/09/2018,01:18 సా.

అల్లు అర్జున్ తో కలిసి డీజే సినిమాలో అందాలు ఆరబోసిన పూజ హెగ్డే కి టాలీవుడ్లో తిరుగులేని అదృష్టం పట్టుకుంది. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సరసన ఒకేసారి ఛాన్స్ కొట్టేసిన పూజ కి లక్కు బాగా కుదిరింది. డీజే లో బికినీ షో, గ్లామర్ షో పూజ [more]

మూడు భాషల్లో ప్రభాస్ చిత్రం..!

06/09/2018,04:27 సా.

బాహుబలి సీజన్ తర్వాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో సాహో సినిమాలో నటిస్తున్నాడు. దేశంలోని పలు భాషల్లో తెరకెక్కుతున్న సాహో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమాని భారీ హైప్ తో, భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో [more]

ఇప్పటి హీరోయిన్లు మహాముదుర్లండి..!

30/08/2018,06:10 సా.

కొంతమంది హీరోయిన్స్ ఉంటారు. టాప్ పొజిషన్ లో ఉన్నా లేకున్నా నటనతోనే నెట్టుకొచ్చేస్తారు. కానీ తమ పాత్రలకు తాము డబ్బింగ్ చెప్పుకునే సాహసం చెయ్యరు. త్రిష, నయనతార, సమంత, కాజల్ అగర్వాల్ వంటి టాప్ హీరోయిన్స్ తమ పాత్రలకు ఇప్పటికి అరువు గొంతునే వాడుతుంటారు. కానీ తమ గొంతును [more]

ఇక టీజర్ లేదు.. డైరెక్ట్ గా ట్రైలేరే..

27/08/2018,08:58 ఉద.

ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ తన జోనర్ నుండి బయటికి వచ్చి మొదటిసారి ఒక యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మాటల మాంత్రికుడు సినిమాలకు మాటలు రాస్తే అవి తూటాలులా పేలి కడుపుబ్బా నవ్విస్తాయని ఆయన గత సినిమా లు రుజువు చేసాయి. కానీ తాజాగా ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న అరవింద [more]

అరవింద రెండో టీజర్ కూడానా?

19/08/2018,01:13 సా.

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత – వీర రాఘవ సినిమా షూటింగ్ జెట్ స్పీడు తో దసరా కి విడుదల చెయ్యాలనే టార్గెట్ తో పూర్తి చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా మీద [more]

నాతో ఇటువంటి సినిమాలు చేయిస్తారా…

02/08/2018,03:51 సా.

హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ముకుంద, ఒక లైలా కొసం వంటి యావరేజ్ సినిమాలు తీసిన ఆమెకు దువ్వాడ జగన్నాధం మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో మహేష్ బాబు 25వ సినిమాలో, జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న అరవింద సమేత [more]

నాలుగు రోజుల్లో 40 కోట్లు సాధ్యమేనా..?

02/08/2018,03:40 సా.

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నాలుగో చిత్రం సాక్ష్యం సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. భారీ అంటే 40 కోట్ల బడ్జెట్ తో శ్రీవాస్ దర్శకత్వంలో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి రావడం కష్టమంటూ గత మూడు [more]

1 2 3 4 5 7