నిజంగానే ఫాన్స్ వర్రీ అవుతున్నారా..?
టాలీవుడ్ లో ఒక్కసారిగా టాప్ రేస్ లోకి దూసుకొచ్చిన పూజ హెగ్డే ని స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు సరిగ్గా అంచనా వెయ్యలేదా? డీజే లో చేసిన బికినీ షోకే పడిపోయి.. పెద్ద సినిమా ల్లో అవకాశాలు ఇచ్చేశారా? అంటూ ఇప్పుడు ఎన్టీఆర్, మహేష్ ఫాన్స్ తెగ వర్రీ [more]