వెంకీతో తరుణ్?

05/06/2019,09:06 ఉద.

వెంకటేష్ గత ఏడాది బాగా గ్యాప్ తీసుకున్నాక ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకులను మెప్పించాడు. తర్వాత వెంకటేష్ చైతు తో కలిసి వెంకిమామ షూటింగ్ లో వాలిపోయాడు. వరస మల్టీస్టారర్లు తో వెంకటేష్ అదరగొట్టడడమే కాదు.. వరస ప్రాజెక్టులతో బాగా బిజీగా మారిపోయాడు. వెంకిమామ [more]

అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి..

10/11/2018,09:54 ఉద.

టీవీల్లో టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చేస్తారు మనవాళ్లు. ‘మా’ టీవీ ఛానల్ వారు బిగ్ బాస్ సెకండ్ సీజన్ అయిపోతున్న టైములో యాంకర్ ప్రదీప్ కు పెళ్లి చూపులు అంటూ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసారు. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందనుకుని చాలామంది ఈ షో కోసం వెయిట్ [more]

తరుణ్‌ భాస్కర్‌ కొత్త అవతారం..!

08/10/2018,12:12 సా.

‘పెళ్లి చూపులు’ సినిమాతో తనలోని టాలెంట్ ను ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ జనాలకి చూపించాడు డైరెక్టర్ తరుణ్‌భాస్కర్‌. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ దర్శకుడు తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే డిఫరెంట్ సినిమా తీసాడు. కానీ అది డిజాస్టర్ గా నిలించింది. విజయ్ దేవేరుకోండకు [more]

విజయ్ సినిమాకు బాగా డిమాండ్ చేస్తున్నారు!!

11/09/2018,01:39 సా.

‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’తో యూత్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇక రీసెంట్ గా ‘గీత గోవిందం’ సినిమాతో ఫామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యాడు. ఇలా ఏ సినిమా తీసిన తనకంటూ ఆడియన్స్ [more]

నిజం ఒప్పుకున్న దర్శకుడు!

05/07/2018,06:01 సా.

పెళ్లిచూపులతో డీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్..తాజా చిత్రం ఈ నగరానికి ఏమైంది సినిమా మాత్రం సో సో టాక్ తో రన్ అవుతుంది. పెళ్లిచూపులు సినిమాతో కొత్త నటీనటులను తీసుకున్నట్టుగానే తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమాలో కూడా అందరిని [more]

అతని జీవితాన్ని మార్చేశావి

25/06/2018,07:40 ఉద.

గత ఏడాది విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అతనికి వరసగా రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ రావడంతో అతని ఇమేజ్ పెరిగిపోయింది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు అతని నుండి ఒక డైరెక్ట్ సినిమా [more]

అవునా.. నిజమా..?

24/06/2018,11:18 ఉద.

పెళ్లి చూపులు తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సరేష్ ప్రొడక్షన్స్ లో ఈ నగరానికి ఏమైంది అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ ని డైరెక్ట్ చేసాడు. అందరూ కొత్త మొహాలతో.. ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ తెప్పించడానికి తరుణ్ భాస్కర్ అన్ని విధాలుగా ప్రయత్నించాడనే విషయం ఈ నగరానికి ఏమైంది ట్రైలర్ [more]

ఈసారి కన్ఫ్యూజన్ లో పడేసేటట్లున్నాడే.

10/06/2018,04:13 సా.

‘పెళ్లి చూపులు’ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్.. ఆ సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా ని డైరెక్ట్ చేస్తున్నాడు. ‘పెళ్లి చూపులు’ సినిమా ‘లో’ బడ్జెట్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మెప్పించిన తరుణ్ భాస్కర్ [more]

పురస్కారాలు స్టార్ హీరోల అభిమానులని తృప్తి పరిచే వేడుకలే

01/04/2017,06:51 సా.

తాజాగా జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుక అట్టహాసంగా ప్రారంభమై అతిరథ మహారథుల సమక్షంలో వైభవంగా జరిగింది. కానీ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న పెళ్లి చూపులు చిత్రానికి మాత్రం ఈ పురస్కారాలతో అన్యాయమే జరిగింది అని చెప్పాలి. దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి ప్రయత్నంగా చేసిన పెళ్లి చూపులు [more]