సూపర్ స్టార్ భలే బుక్ అయ్యాడు..!

15/01/2019,11:06 ఉద.

ఈ సంక్రాంతికి మూడు స్ట్రెయిట్ సినిమాలతో పోటీ పడడానికి వచ్చాడు రజనీ. పోటీ చాలా గట్టిగా ఉన్నా ఎక్కడా కంప్రమైజ్ కాకుండా త‌న‌దైన స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ పెట్టుబడిగా పేట‌తో మన ముందుకు వ‌చ్చారు. ఈసినిమా రిలీజ్ అవ్వడమే చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయింది. అయితే మార్నింగ్ [more]

పెట, విశ్వాసం లో ఏది పైచేయి అంటే…

13/01/2019,01:16 సా.

ఈ సంక్రాంతికి ఒకటికి నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. అందులో ఎన్టీఆర్ కథానాయుడుకు జనవరి 9 న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోగా, రజిని పేట సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ నెగిటివ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక [more]

ఇంతదానికే అంత సంతోషమా..?

12/01/2019,04:08 సా.

సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా వదులుకోదు. ఆయన పక్కన నటించాలంటే పెట్టి పుట్టాలనట్టుగా ఉంటుంది హీరోయిన్స్ వ్యవహారం. రజనీకాంత్ పక్కన ఛాన్స్ వచ్చింది అంటే ఆ హీరోయిన్ కి పండగే. అయితే కొన్నాళ్లుగా రజనీకాంత్ పక్కన వయసున్న హీరోయిన్స్ [more]

పేట‌ మూవీ రివ్యూ

10/01/2019,02:27 సా.

బ్యానర్: స‌న్ పిక్చ‌ర్స్‌ న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, సిమ్ర‌న్‌, త్రిష‌, విజ‌య సేతుప‌తి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా త‌దిత‌రులు సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ సినిమాటోగ్ర‌ఫీ: తిరు ఎడిటింగ్‌: వివేక్ హ‌ర్ష‌న్ నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బ‌రాజు సౌత్ లో నెంబర్ వన్ స్టార్.. [more]

కత్తులతో పొడుచుకున్న అగ్రహీరోల అభిమానులు

10/01/2019,12:13 సా.

హీరోలపై పిచ్చి అభిమానం అభిమానుల మధ్య యుద్ధానికి కారణమైంది. అన్ని భాషల్లోని హీరోలకు అభిమానులు ఉంటారు కానీ, తమిళ హీరోలకు మాత్రం వీరాభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరోలను దేవుడిలా భావిస్తారు. అయితే, ఇవాళ కోలీవుడ్ లో రజనీకాంత్ నటించిన పేటతో పాటు అజీత్ నటించిన విశ్వాసం సినిమాలు [more]

ప్రమోషన్స్ లేకుండానే.. పాపం

10/01/2019,08:49 ఉద.

సూపర్ స్టార్ రజినికాంత్ సినిమా విడుదలవుతుంది అంటే.. ఆ హంగామానే వేరు. అప్పటికి ఇప్పటికి కోలీవుడ్ లో రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే… రజిని అభిమానులు పండగ చేసుకుంటారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ రజినీకాంత్ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే… అందరూ ఎంతో ఉత్సాహంతో ఉండేవారు. కానీ రజినీకాంత్ గత [more]

ఆ నిర్మాతలపై పేట నిర్మాత తీవ్ర వ్యాఖ్యలు

08/01/2019,12:23 సా.

గత రెండు రోజులుగా థియేటర్ మాఫియా అంటూ నానా రచ్చ చేస్తున్న పేట డబ్బింగ్ హక్కులు కొన్న వల్లభనేని అశోక్ మరోసారి గీత దాటాడు. తప్పులన్నీ తమ దగ్గరే పెట్టుకుని.. తెలుగు నిర్మాతలను దుయ్యబడుతున్నాడు వల్లభనేని. ప్రత్యేకంగా దిల్ రాజు, అరవింద్, సురేష్ బాబు పేర్లను ఉచ్చరిస్తూ నానా [more]

‘పేట’ పరిస్థితి వస్తుందనే..!

08/01/2019,11:39 ఉద.

ప్రస్తుతం తెలుగు సినిమాల హోరులో తమిళ డబ్బింగ్ మూవీ పేటకి థియేటర్స్ దొరకని పరిస్థితి. పేట తెలుగు హక్కులు కొన్న వల్లభనేని అశోక్ తెలుగు నిర్మాతలు తనకి థియేటర్స్ దొరకకుండా అడ్డుపడుతున్నారని తప్పుపడుతున్నాడు. కానీ తెలుగులో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ క్రేజున్న సినిమాలే కాదు…. ఆ భారీ [more]

తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్నచూపా..?

05/01/2019,12:52 సా.

తమిళ సినిమాలకు తెలుగులోనూ మంచి మర్కెట్ ఉంటుంది. రజనీకాంత్, విజయ్, అజీత్, సూర్య, విశాల్, కార్తీ ఇలా ఏ హీరో సినిమా అయినా తెలుగులో ఆ సినిమాని కొనుక్కుని డబ్ చేస్తుంటారు. కొన్ని సినిమాలు లాభాలు తెస్తాయి. మరికొన్ని అక్కడక్కడికి సరిపోతాయి. తాజాగా 2.ఓ సినిమాని తెలుగు వాళ్లు [more]

తెలుగులో ‘పేట’ ని ఎంతకు కొన్నారో తెలుసా?

03/01/2019,09:34 ఉద.

రజినీకాంత్ కెరీర్ పరంగా మార్కెట్ తగ్గుతుంది..సినిమాల సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. రజినికి ఈ మధ్య ఎందుకో అసలు కలిసి రావడం లేదు. శంకర్ లాంటి డైరెక్టర్ రజిని ని పెట్టి 500 కోట్ల బడ్జెట్ తో రోబో 2.0 తీస్తే తెలుగులో దానికి అరవై కోట్లు కూడా [more]

1 2