బ్రేకింగ్ : బాబు తీరుకు నిరసనగా ఎమ్మెల్యే రాజీనామా

25/12/2018,11:31 ఉద.

తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. తన నియోజకవర్గానికి, పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు [more]

ఇక్కడ ఎంత కిందా మీదా పడినా…??

16/12/2018,04:30 సా.

ద‌క్షిణాది రాష్ట‌మైన ఏపీలో పావులు క‌ద‌పాల‌ని, పార్టీని ఇక్క‌డ పెద్ద ఎత్తున బ‌లోపేతం చేయాల‌ని బీజేపీ అనేక ఆశ‌లు పెట్టుకున్న ఆశ‌లు నిన్న‌టి తెలంగాణా ఫ‌లితాల‌తో బూడిద‌య్యాయి. 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణాలో ఐదు స్థానాల్లో విజ‌యం సాధించిన క‌మల నాధులు ఇప్పుడు చ‌చ్చీ చెడీ ఒక్క‌స్థానానికి ప‌డిపోయారు అది [more]

సీనియర్లట…సీన్ ఉందా…?

01/12/2018,08:00 సా.

ద‌క్షిణాది రాష్ట‌మైన ఏపీలో పావులు క‌ద‌పాల‌ని, పార్టీని ఇక్క‌డ పెద్ద ఎత్తున బ‌లోపేతం చేయాల‌ని బీజేపీ అనేక ఆశ‌లు పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప‌క్షంగా ఉన్న టీడీపీతో చేతులు క‌లిపింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోను, రెండు లోక్‌స‌భ స్థానాల్లోనూ బీజేపీ విజ‌య సాధించింది. అయితే, [more]

జనసేన గ్యారంటీ సీట్లలో ఇదొకటా…?

13/10/2018,12:00 సా.

పశ్చిమగోదావరి జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెంను పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజ‌ధాని అని కూడా అభివర్ణిస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఓటర్లు ఎప్పుడూ విభిన్నమైన తీర్పు అందిస్తుంటారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ నుంచి ఈలి ఫ్యామిలీలో దివంగత మాజీ నేత ఈలి [more]

టిక్కెట్లు ఇస్తామన్నా…నిలబడమంటున్నారే….!

30/09/2018,06:00 ఉద.

వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ నుంచి సిట్టింగ్‌ ప్రజాప్రతినిధులగా ఉన్న నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది సందిగ్ధంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఏపీలో 15 అసెంబ్లీ సీట్లతో పాటు 4 ఎంపీ సీట్లలో పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో [more]

రెందు దశాబ్దాల తర్వాతైనా టీడీపీ గెలుస్తుందా?

16/09/2018,12:00 సా.

పశ్చిగోదావరి జిల్లాలో వాణిజ్య‌ కేంద్రమైన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో ట్విస్టుల రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ? అసలు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తారో ? ఎవరు గెలుస్తారో ? ఎవరి అంచనాలకు అందడం లేదు. అధికార టీడీపీ 1999 [more]

కమలనాధులకు త‌త్త్వం బోధ ప‌డిందా..!

11/08/2018,12:00 సా.

ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి చివ‌ర‌కు మొండి చేయి చూపెట్టిన బీజేపీ.. తీరు మార‌డం లేదు. ఇంకా ఇంకా ఏపీ ప్ర‌జ‌ల చెవుల్లో పువ్వులు పెట్టేందుకు ప్ర‌యత్నాలు చేస్తూనే ఉంది. ప్రజ‌ల భావోద్వేగాల‌ను మ‌రోసారి క్యాష్ చేసుకునేందుకు క‌మ‌ల‌నాథులు శ‌త‌విధాలా పావులు క‌దుపుతూనే ఉన్నారు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక‌హోదా అంశాన్ని.. అట‌కెక్కించేసిన [more]

ఈసారి గూడెం గుండె గు‘‘బిల్లు’’….!

28/07/2018,01:30 సా.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఇక్క‌డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావుపై పోటీకి ప‌లువురు కీల‌క నాయ‌కులు పోటీ ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా ఇక్క‌డ టీడీపీలో సీనియ‌ర్‌గా ఉన్న య‌ర్రా నారాయ‌ణ‌స్వామి.. ఫ్యామిలీ [more]