నరేంద్రకు బ్యాడ్ టైమ్….!

14/10/2018,06:00 సా.

గుంటూరు జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో చూస్తే ఒక్క 1989లో మాత్రమే ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. విచిత్రం ఏంటంటే [more]

బ్రేక్ చేస్తారా.. లొంగిపోతారా..!

12/09/2018,11:00 ఉద.

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటేనే నేత‌ల్లో తెలియని గుబులు మొద‌ల‌వుతుంది. మ‌రీ ముఖ్యంగా నేత‌ల‌ను `సెంటిమెంట్` వెంటాడుతుంటుంది. ఒక్కోసారి విజ‌యానికి దారితీస్తే.. మ‌రోసారి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏ ప‌నిలోనైనా మంచి, చెడు ఉన్న‌ట్టే.. ఇందులోనూ గుడ్‌, బ్యాడ్ ఉంటుంది. త‌మ గెలుపుపై ధీమాగా ఉన్నా.. లోప‌ల మాత్రం ఇది [more]

వైసీపీ నేత రికార్డు రిపీట్ చేస్తాడా..!

22/08/2018,06:00 ఉద.

రాజ‌కీయాల్లో చ‌రిత్ర సృష్టించేవారు చాలా అరుదుగా ఉంటారు. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు లేన‌ప్పుడు గెలుపు గుర్రం ఎక్కి దానినే పెద్ద విజ‌యంగా భావించే వారుఅనేక మంది ఉంటారు. ప్ర‌త్య‌ర్థుల వీక్ నెస్‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచు కుని గెలుపుగుర్రం ఎక్కేవారు కూడా ఉంటారు. అయితే, ప్ర‌త్య‌ర్థి బ‌ల‌మైన అభ్య‌ర్థి అయినా.. [more]

మరో రికార్డు మిస్ అవుతుందా…!

10/08/2018,06:00 సా.

ప్ర‌త్య‌ర్థిని బ‌ట్టి ఎన్నిక‌ల్లో విజ‌యావ‌కాశాలు మారుతూ ఉంటాయి. కానీ ఆయ‌న ఎన్నిక‌ల పోటీలో దిగితే మాత్రం.. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా విజ‌యం ఆయ‌న సొంత‌మ‌వ్వాల్సిందే! ఒక‌టి కాదు రెండు కాదు ఏక‌ధాటిగా ఐదు సార్లు ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి.. అందులోనూ రాష్ట్రంలో పార్టీ ఓడిపోయినా ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాత్రం [more]

ఆ సీనియర్ ఎమ్మెల్యే కుమిలి…కుమిలి…!

27/06/2018,08:00 సా.

గుంటూరు జిల్లాలో కీల‌క నాయ‌కుడు, టీడీపీకి అంకిత భావంతో సేవ‌లు చేస్తున్న నేత‌. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర. ఆయ‌న త‌న తండ్రి ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి కాలం నుంచి రాజ‌కీయాలను అందిపుచ్చుకున్నారు. తొలినాళ్లలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. రానురాను ప్రజ‌లు ఆయ‌న‌ను విశ్వసించేలా చేసుకున్నారు. అందుకే ఆయ‌నకు [more]