వెంటాడుతున్న ఉండవల్లి

11/09/2018,07:00 సా.

ఏపీ సర్కార్ లో కీలకమైన భూమిక వహిస్తూ మీడియా ముందు ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఇటీవల కాలంలో ఆయన చాలా హైలెట్ అవుతూ వస్తున్నారు. ఆయనే ఎపి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు. ఇప్పుడు ఆయన పై మాటల దాడి తీవ్రం చేశారు ఏపీ ఫైర్ బ్రాండ్ మాజీ [more]

గడువు ముంచుకొస్తుంది బాబూ….!

16/08/2018,12:00 సా.

వ‌చ్చే ఎన్నికల నాటికి ఏపీకి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని సీఎం చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ విధంగా ప‌నులు పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. మ‌రి ఇంత‌లా చేస్తున్నా.. నాలుగేళ్ల‌లో కేవ‌లం 57 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. మ‌రి [more]

పవన్…రేసులోకి రావడానికి..?

16/08/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లోకి రావ‌డం.. పార్టీలు పెట్ట‌డం.. వ‌ర‌కు స‌రే! కానీ, ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగించ‌డం, దూసుకుపోయే నేత‌గా గుర్తింపు సాధించ‌డం, ఓ భ‌రోసా కల్పించ‌డం అనేవి అంత సామాన్యంగా ల‌భించేవి కావు. దేశ వ్యాప్తంగా ఏరాష్ట్రంలో చూసినా సినీ దిగ్గ‌జాలు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా ప్ర‌జ‌ల్లో విశ్వాసం ఉన్న‌వారే గెలుపొందారు. లేనివారు [more]

బాబు పంచప్రాణాలు అవేనా?

09/08/2018,01:30 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఆయన ఆశ అంతా ఆ అయిదింటిపైనే. ఆ…అయిదే తనను గెలుపు బాట పట్టిస్తాయని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రతి సభలో ఈ ఐదింటి గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా అభివృద్ధి [more]

ప్రత్యేక హోదాపై బాంబు పేల్చిన హరీష్ రావు

24/07/2018,03:46 సా.

ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆందోళనలు కొనసాగుతుంటే, తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే, తెలంగాణలోని పరిశ్రమలు ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ [more]

రాజ్యసభలో జీవీఎల్ జువ్వలు ఇవే…!

24/07/2018,03:23 సా.

ఏపీకి ప్యాకేజీపై అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్యాకేజీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీ విభజన హామీల అంశంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రధాని ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం [more]

మేం టీడీపీ వాళ్లం…మమ్మల్నే ఫీజు కట్టమంటారా..

23/07/2018,01:14 సా.

పోలవరం యాత్రకు వెళుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు టోల్ గేట్ వద్ద హల్ చల్ చేసి దాడికి దిగారు. పోలవరం వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద సిబ్బంది ఆపి టోల్ ఫీజు కట్టాలని కోరారు. దీంతో ఆగ్రహించిన తెలుగు [more]

కేంద్రమంత్రి ప్రకటన ఆశ్చర్యం కల్గించలేదు

14/07/2018,07:09 సా.

కేంద్రమంత్రి రాందాస్ అధవాలే ప్రకటన తనకు ఆశ్చర్యం కల్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రమంత్రి రాందాస్ అధవాలే ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరడానికి వైసీపీ తహతహలాడుతుందన్నారు. వైసీపీ లోపల విశ్వాసం, బయట అవిశ్వాసంగా బీజేపీతో లాలూచీ రాజకీయాలు నడుపుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై [more]

అక్కడి నుంచే ఓట్ల వరద…..!

13/07/2018,12:00 సా.

పోలవరం మా మానస పుత్రిక అంటుంది కాంగ్రెస్. మొత్తం డబ్బు ఇచ్చి కట్టిస్తుందే తామే అంటుంది బిజెపి. శరవేగంగా కట్టేది మేమే కదా అంటుంది టిడిపి. ప్రాజెక్ట్ పేరుతో అధికార టిడిపి మొత్తం తినేసిందని అంటున్నాయి వైసిపి, జనసేన పార్టీలు. రాష్ట్ర బిజెపి సైతం పోలవరం అవకతవకలపై తీవ్రస్థాయిలో [more]

మోడీని మారిస్తే ఆయనే ప్రధాని అభ్యర్థా?

12/07/2018,09:00 సా.

ఏడాది క్రితం రావాల్సిన కేంద్ర మంత్రి గడ్కరీ కి పోలవరం హఠాత్తుగా గుర్తుకు రావడంలో రాజకీయ కోణాలు చర్చనీయమవుతున్నాయి. తెలుగుదేశంతో పూర్తిగా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యం. ఆరోపణలు, ప్రత్యారోపణలతో టీడీపీ, బీజేపీ ప్రధాన శత్రువులుగా ప్రవర్తిస్తున్న వైనం. కేంద్రంలో మూడో కూటమి దిశలో ఊపందుకున్న ప్రయత్నాలు. మోడీ, అమిత్ [more]

1 2 3 9
UA-88807511-1