ఆ…. బ్యాచ్ కి గుణపాఠం …!!

20/01/2019,03:00 సా.

సోషల్ మీడియా ఇప్పుడు దేశంలోని వేలమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న వేదిక. సొంత ఆలోచనలు, కష్టపడే తత్త్వం ఉంటే డాలర్లు తెచ్చిపెట్టే రాచమార్గం. అయితే ఈ మార్గంలో సక్రమంగా వెళితే బాగానే ఉంటుంది. షార్ట్ కట్ లో డబ్బు ఆర్జించాలని భావించి ఒక మంచి అవకాశాన్ని చేజేతులా నాశనం [more]

షర్మిల ఫిర్యాదుతో డొంక కదులుతోంది..!

19/01/2019,06:54 సా.

వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం కేసులో యూట్యుబ్ ఛానళ్ల డొంక కదులుతోంది. ఎఫైర్ పేరుతో విడియోలు తయారు చేసి దుష్రచారం చేస్తున్న ఛానళ్ల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇప్పటికే 8 ఛానళ్లకు నోటిసులు జారీ చేశారు. వారిలో ఐదుగురికి అరెస్ట్ వారెంట్ లు జారీ చేశారు. 10 రోజుల్లోగా దీనికి [more]

వివరాలొచ్చాయి… చర్యలే తరువాయి

18/01/2019,12:47 సా.

తనపై సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల ఫిర్యాదుపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ధర్యాప్తు ముమ్మరం చేశారు. యూట్యూబ్, ఫేస్ బుక్ లలో షర్మిలపై అసభ్యకరంగా కామెంట్స్ పెట్టిన వారిని పోలీసులు గురించి వివరాలు సేకరించారు. వారిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం [more]

బెట్టింగ్ బంగార్రాజుల పంట పండిందే…!!

18/01/2019,06:00 ఉద.

కోడి పందాలు వేస్తే తాట తీస్తాం అన్నారు ఖాకీలు. కానీ ఏపీలో ప్రతిపల్లె కోడిపందాల నిర్వహణలో పోటీ పడిమరీ పండగ జరిపాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాప్రతినిధులు స్వయంగా రంగంలోకి దిగి పోలీసులను వెనక్కి తగ్గాలని చెప్పేశారు. కొన్ని చోట్ల ఖాకీ టాక్స్ కట్టి మరీ అధికారికంగా పందాలు [more]

ఎవరి పనుల్లో వారు బిజీ …??

13/01/2019,06:00 ఉద.

గోదావరి జిల్లాలు అంటే కోడిపందాలకు ప్రసిద్ధి. సంక్రాంతి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున పందెం కోళ్ళు బరిలోకి దిగేందుకు సిద్ధం అయిపోయాయి. పందెం రాయుళ్ళు కత్తులు కు పదును పెట్టి రెడీ గా వున్నారు. మరో పక్క కోట్ల రూపాయలు చేతులు మారే ఈ పందేలను ఎలాంటి ప్రతికూల [more]

ఈ వ్యక్తి ఆడనా? మగనా? పోలీసులు పరేషాన్

11/01/2019,07:59 సా.

హైదరాబాద్ లోని కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో అంతుచిక్కక పోలీసులు పరేషాన్ అవుతున్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి మొర్రో అంటూ ఫొరెన్సిక్ డాక్టర్లను పోలీసులు వేడుకుంటున్నారు. సంచలన [more]

అఖిలప్రియ గన్ మెన్లను వెనక్కు పంపారే….!!!

05/01/2019,09:33 ఉద.

మంత్రి అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కు పంపి ప్రభుత్వ అధికారులపై తన నిరసనను వ్యక్తం చేశారు.  ఆళ్లగడ్డలోని తన అనుచరుల ఇళ్లలో పోలీసుల సోదాలను అఖిలప్రియ సీరియస్ గా తీసుకున్నారు. దీంతో అర్థరాత్రి తన గన్ మెన్లను అఖిలప్రియ వెనక్కు పంపారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకే తాము [more]

92 కోట్లు వసూలు చేశారా….??

29/12/2018,04:16 సా.

సైబారాబాద్ కమిషనరేట్…ఈఏడాది పెద్ద పెద్ద కేసులు ఛేదించినా క్రైం రేట్ విషయంలో అంతగా టైం కలిసి రాలేదు. కిడ్నాప్ లు, రేప్ లు, హత్యలు, ఆన్ లైన్ మోసాలు ఖాకీ బాసులను కాస్త కలవరానికి గురి చేశాయి. వాటిని నుండి ఎలా తేరుకోవాలా అని తలలు పట్టుకునే సమయంలో [more]

బ్రేకింగ్: వర్మపై కేసులే కేసులు

22/12/2018,01:07 సా.

నిన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు పాట వివాదాన్ని రేపింది. చంద్రబాబును టార్గెట్ గా చేసుకుని వర్మ సాంగ్ రిలీజ్ చేయడంపై తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా వర్మపై కేసులు పెడుతున్నారు. చంద్రబాబు ప్రతిష్టకు వర్మ భంగంకలిగించాడంటూ వివిధ పోలీస్ స్టేషన్లో తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేస్తున్నారు. వర్మ వెనక [more]

30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీసిన బాలుడు

18/12/2018,05:26 సా.

హైదరాబాద్ లో ఓ మైనర్ బాలుడు 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ లోని ఓ వర్కింగ్ వుమెన్స్ హాస్టల్ లో ఉంటున్న యువతులు బాత్ రూంలో స్నానాలు చేస్తుండగా పక్క ఇంట్లో నివాసం ఉండే యువకుడు రహస్యంగా సెల్ ఫోన్ [more]

1 2 3 8