అక్కడ మళ్లీ వైసీపీ జెండాయేనటగా…!!

25/04/2019,10:30 ఉద.

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇద్దరు అభ్యర్థులు పార్టీలు మారి వచ్చిన వారే. గిద్దలూరు అసెంబ్లీనియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పాలి. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం అధికంగా ఉండటంతో సహజంగానే వైసీపీవైపు [more]

లైన్…దాటక పోవడమే మైనస్….!!

21/04/2019,12:00 సా.

మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు. మంచిత‌నానికి, నాన్ కాంట్ర‌వ‌ర్సీల‌కు కూడా ఆయ‌నే కేరాఫ్ అంటారు ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన చాలా మంది. అయితే, ఐదేళ్ల కాలంలో ఆయ‌న‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు లేక‌పోవ‌డం, టీడీపీని వ్య‌తిరేకించే వారు సైతం శిద్దాపై సానుభూతి చూపించ‌డం వంటివి చూస్తే.. నిజంగానే ఆయ‌న మంచి వాడ‌ని [more]

జగన్ ప్రకటనే మలుపు తిప్పుతుందా…??

10/04/2019,08:00 సా.

మాజీ ముఖ్య మంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించి, ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఒంగోలు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు రాజకీయ విలక్షణ‌తకు, చైతన్యానికి పుట్టిల్లు. జిల్లా కేంద్రమైన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు, ఒంగోలు, కొత్తపట్నం మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో సామాజికవర్గాల విషయానికి వస్తే [more]

గంటల్లో ఎన్నికలు..ఏపీలో వారిపై బదిలీ వేటు…!!!

10/04/2019,07:41 ఉద.

మరికొన్ని గంటల్లో ఎన్నికలకు రంగం సిద్ధం జరుగుతుండగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రకాశం జిల్లా ఎస్పీని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ స్థానంలో సిద్ధార్థ కౌశల్ ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది సిద్ధార్థ కౌశల్ [more]

టీడీపీకి ఈ సీటు కష్టమేనా…??

09/04/2019,03:00 సా.

నిన్న మొన్నటి వరకూ మంత్రిగా పనిచేసిన శిద్ధా రాఘవరావు ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. టీడీపీ అధినేత ఖరారు చేసిన అభ్యర్థి ఇంకా నిలదొక్కుకోలేదు. పార్టీ క్యాడర్ ఆయనను ఓన్ చేసుకోలేకపోతుంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ సాధించుకున్న [more]

ఈసారైనా వైసీపీ గెలుస్తుందా…?

06/04/2019,04:30 సా.

ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనిగిరి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. కమ్యునిస్టులకు నాడు అండగా నిలిచింది. అలాంటి కనిగిరిలో ఇప్పటి వరకూ పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే కేవలం మూడు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ [more]

ఒక సీటు.. ఇద్దరు కృష్ణులు….!!

30/03/2019,04:30 సా.

చీరాల నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోనే హాట్ సీట్ గా మారింది. ఇక్కడ సీనియర్ నేత కరణం బలరామ‘‘కృష్ణ’’మూర్తి పోటీ చేయడమే ఇందుకు కారణం. కరణం బలరాం చీరాలలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసంతృప్త నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన నేత ఆమంచి [more]

క్రాస్ ఓటింగ్ పైనే ఆశలన్నీ….!!!

30/03/2019,01:30 సా.

ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఆసక్తికరమైన ఎన్నిక జరుగుతోంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారైనప్పటికీ ఇద్దరూ ఆర్థికంగా బలవంతులే. ఇద్దరూ కోట్లకు పడగలెత్తిన వారే. చివరి నిమిషంలో ఇద్దరికి టిక్కెట్ దక్కడంతో ప్రచారంలోకి హడావిడిగా దిగిపోయారు. నిన్నటి వరకూ ఒకే పార్టీలో ఉంటూ [more]

వైసీపీకి ఇక్కడ కష్టమే…ఎందుకంటే…??

30/03/2019,10:30 ఉద.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు… పేరుకు ప్రత్యేక నియోజకవర్గంగా కనిపించినా ఇక్కడ రాజకీయాలన్నీ ఒంగోలు పట్టణం నుంచి నడుస్తాయి. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్ధి ఆదిమూలపు సురేశ్ టీడీపీ అభ్యర్ధి బి‌ఎన్ విజయ్ కుమార్‌పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల హోదాలో [more]

ఆమంచికి అదే అనుకూలమా…??

29/03/2019,09:00 సా.

ప్రకాశం జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం చీరాల…ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ పార్టీల కంటే వ్యక్తుల పరంగానే ఫైట్ జరుగుతుంది. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత టీడీపీలో చేరారు. ఇక అధికార ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు కొనసాగిన తర్వాత ఆమంచి జగన్ చెంతకి [more]

1 2 3 14