వైసీపీ ఫెయిల్యూర్…. ఆయన వెళ్లారు.. ఆమె వెళ్లింది…??

13/11/2018,07:00 ఉద.

ఆయన వైఎస్ భక్తుడు. ఆయన వల్లనే ఇరవైఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తరువాత మళ్ళీ 2009లో పాడేరు నుంచి పసుపులేటి బాలరాజు గెలిచారు. వైఎస్సార్ ఆయనను తన కేబినెట్లోకి తీసుకుని మంత్రిని కూడా చేశారు. అటువంటి నాయకుడు వైసీపీలో చేరకుండా ఎందుకు దారి తప్పారు. వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళారు. [more]

జ”గన్” ఫైరింగ్ ఎలా ఉంటుందో..???

12/11/2018,07:00 ఉద.

18 రోజుల అనంతరం వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభమయింది. ఇప్పటికి 11 జిల్లాలు పూర్తి చేసి 12వ జిల్లా అయిన విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే గత నెల 25వ తేదీన [more]

హత్యాయత్నం కేసులో విజయమ్మ ఏమన్నారంటే…?

11/11/2018,10:44 ఉద.

పాదయాత్రలో జగన్ పై దాడి చేయడం సాధ్యం కాదని భావించే జనం లేని విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడిచేశారని వైఎస్ జగన్ తల్లి విజయమ్మ అన్నారు. పాదయాత్రలో దాడిచేస్తే దాడి చేసిన వ్యక్తి తప్పించుకోలేరని భావించే ఈ కుట్ర చేశారన్నారు. జగన్ పై హత్యాయత్నం జరుగుతుందని ముందే [more]

డేట్ ఫిక్స్ అయ్యింది… జగన్….?

09/11/2018,08:00 ఉద.

వైసిపి అధినేత జగన్ పై హత్యాయత్నం తరువాత ఆయన సుదీర్ఘ పాదయాత్రకు బ్రేక్ పడింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో విశ్రాంతిలో ఉండిపోయారు జగన్. ఆయన పాదయాత్ర దీపావళి అనంతరం ప్రారంభిద్దామని భావించినా మరికొద్ది రోజులు విశ్రాంతి అవసరమన్న సూచనలతో వెనక్కి తగ్గారు జగన్. ఈనెల 12 [more]

బ్రేకింగ్ : జగన్ పాదయాత్ర వాయిదా

02/11/2018,10:23 ఉద.

జగన్  ప్రజాసంకల్ప పాదయాత్ర మరోసారి వాయిదా పడే అవకాశముంది. వాస్తవానికి రేపటి నుంచి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేయాల్సి ఉంది. అయితే భుజానికి పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో వైద్యులు పాదయాత్ర వాయిదా వేసుకోవలని సూచించారు. జగన్ ఎడమ భుజం వాయడంతో ఆయనకు మరోసారి వైద్య [more]

జగన్ ను ఎంత తిడితే అంతగా…???

31/10/2018,01:30 సా.

రాజ‌కీయాల్లో నేత‌ల వ్యాఖ్య‌లే సంచ‌ల‌నం సృష్టిస్తాయి. స‌మ‌స్య‌ల‌కు కూడా దారితీస్తాయి. ఇప్పుడు జగన్ పై దాడి ఎపిసోడ్‌లో టీడీపీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు.. కూడా ఇలానే ఆ పార్టీకి స‌మ‌స్య‌లుగా మారుతున్నాయి. విశాఖ ప‌ట్నం ఎపిసోడ్‌లో జ‌గ‌న్‌ను ఇరికించేందుకు టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ప్లాన్ చేశార‌నేది అర్ధ‌మ‌వుతున్న [more]

జగన్ రెడీ అవుతున్నారు….!!

31/10/2018,11:48 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తన ప్రజాసంకల్ప పాదయాత్రను వచ్చే నెల3వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈమేరకు ఆయన పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 3వతేదీన విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రారంభమయ్యే పాదయాత్ర రెండు రోజుల పాటు సాగుతోంది. [more]

జగన్ బలమెంత…? బాబు స్కోరెంత….?

29/10/2018,09:00 సా.

మ‌రో ఆరు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీలు దూసుకుపోయేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు క‌దులుతున్నాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో చాలానే పార్టీలు తెర‌మీదికి వ‌చ్చినా.. ప్ర‌ధానంగా మూడు పార్టీల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంటుంద‌నే ప్ర‌చారం మాత్రం జోరుగా సాగుతోంది. అధికార టీడీపీ తిరిగి [more]

వైద్య పరీక్షల తర్వాతే…జగన్….?

27/10/2018,08:58 ఉద.

జగన్ పై హత్యాయత్నం జరగడంతో ప్రజాసంకల్ప పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈరోజు, రేపు ప్రజాసంకల్ప పాదయాత్ర ఉండదు. మరోసారి వైద్యులు జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యుల సూచన మేరకే పాదయాత్ర ఉంటుందని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి. వైద్య పరీక్షల [more]

జగన్ వన్ టూ వన్…ఎందుకంటే….?

23/10/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సర్వేల నివేదికల ఆధారంగా వీక్ గా ఉన్న నియోజకవర్గ బాధ్యులను తనవద్దకు జగన్ రప్పించుకుంటున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో లోపాలేమిటో? పార్టీ బలోపేతానికి ఇంకా ఏమి చేయాలన్న దానిపై నియోజకవర్గ ఇన్ [more]

1 2 3 12