ప్రత్తిపాటి ఇలా చేతులెత్తేశారే…!!!

01/06/2019,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాకు తెలుగుదేశం పార్టీలో హేమాహేమీలుగా ముద్రపడ్డ నేతలు సైతం చేతులెత్తేశారు. కచ్చితంగా విజయం సాధిస్తారనుకున్న మంత్రులు సైతం దారుణంగా ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాలోనూ ఆ పార్టీ అభ్యర్థులకు పరాభవం తప్పలేదు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నుంచి రెండుసార్లు [more]

పేట కోట ఎందుకు కదిలిందంటే….?

29/05/2019,07:00 సా.

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌. దీనిని టీడీపీకి కంచుకోట‌గా మ‌లిచారు ఎమ్మెల్యే క‌మ్ మంత్రి(ఇప్పుడు మాజీ) ప్ర‌త్తిపాటి పుల్లారావు. వైఎస్ హ‌వా జోరుగా సాగిన స‌మ‌యంలోనే ఆయ‌న 2009లో ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించారు. దీనికితోడు అప్పుడే పుట్టిన పార్టీ ప్ర‌జారాజ్యాన్ని సైతం ధీటుగా ఎదుర్కొన్ని విజ‌యం సొంతం చేసుకున్నారు. [more]

పార్టీ మారడంలేదన్న ప్రత్తిపాటి….!!

28/05/2019,10:32 ఉద.

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తాను రాజకీయాల్లో కొనసాగినంత కాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. తాను పార్టీ మారతానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు. తాను చిలకలూరిపేటలో ఏ కార్యకర్తకు కష్టం [more]

బ్రేకింగ్ : ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ గా…!!

27/05/2019,10:16 ఉద.

ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియమితులుకానున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఐజీగా స్టీఫెన్ రవీంద్ర పనిచేస్తున్నారు. రాయలసీమలో అనేక సంవత్సరాలు స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కూడా పనిచేశారు. ఆయన మావోయిస్టులు, నేరగాళ్ల అణిచివేతలో పేరుంది. వైఎస్ కుటుంబానికి [more]

చెవిరెడ్డి ఇంటికి కేసీఆర్…!!

27/05/2019,10:10 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తిరుమల పర్యటన ముగించుకున్నారు. ఉదయమే కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్న ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లనున్నారు. చెవిరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంటకు వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం [more]

జ‌గ‌న్ క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు

10/05/2019,12:41 సా.

ఎన్నిక‌ల త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు వైఎస్ జ‌గ‌న్ క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌టం లేద‌ని మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ఆరోపించారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అధికారంలోకి వ‌స్తామ‌ని జ‌గ‌న్ ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని, వైసీపీ దురాలోచ‌న‌కు మే 23న ప్ర‌జ‌లే బుద్ది చెబుతార‌ని జోస్యం చెప్పారు. ఎన్నిక‌ల [more]

రజనీని.. రా…రమ్మంటోందా…?

02/04/2019,07:00 ఉద.

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు సాధించారు. ముఖ్యంగా దూకుడు స్వభావం, ఎలాంటి ప‌ని అప్పగించినా.. పూర్తి చేస్తార‌నే మంచి పేరు సంపాయించుకున్నారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ అన్నా.. పార్టీ అధినేత చంద్రబాబు అన్నా కూడా [more]

వైసీపీ ఆయనకు చెక్ పెట్టగలదా…!

22/03/2019,07:00 ఉద.

ప్రత్తిపాటి పుల్లారావు….ఏపీలో పరిచయం అక్కర్లేని పేరు.. టీడీపీలో సీనియర్ నేతగా ఉంటూ గుంటూరులో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ దూసుకెళ్లుతున్నారు. ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా 1999, 2009, 2014లో చిలకలూరిపేటలో విజయం సాధించి.. గత ఐదేళ్లుగా మంత్రిగా ప్రజలకి సేవ చేస్తున్నారు. అయితే 2004లో మాత్రం కేవలం 212 [more]

చిల‌క‌లూరిపేట‌లో `ఆ రికార్డు` చెదిరేనా..!

19/10/2018,07:00 సా.

చిల‌క‌లూరిపేట.. రాజ‌ధాని న‌గ‌రం గుంటూరు జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. గ‌డిచిన రెండు మాసాలుగా విస్తృతంగా మీడియాలో చ‌ర్చకు వ‌స్తున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు టీడీపీసీనియ‌ర్ నేత‌, మంత్రి ప్రత్తిపాటిపుల్లారావు. క‌మ్మ వ‌ర్గానికి చెందిన ప్రత్తిపాటి.. [more]

గెలుపు ర‌జ‌నీదా… పుల్లారావుదా… !

05/10/2018,06:00 సా.

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం రాజకీయ వర్గాల చూపంతా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గం మీదే ఉంది. గత నాలుగు ఎన్నికల్లో మూడు విజయాలు, ఒకేఒక్కసారి అది కూడా కేవలం 200 ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి…. రెండు దశాబ్దాలకు పైగా చిలకలూరిపేట రాజకీయాల్లో తిరుగులేని [more]

1 2 3