వెనకబడిపోతున్నా పట్టించుకోరా…??

28/11/2018,07:00 సా.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తొలినుంచి పోరాటం చేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. ప్రత్యేక హోదా కోసం జగన్ ఆమరణ దీక్షకూడా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారని గుంటూరులో జగన్ దీక్షను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే [more]

గడువు ముంచుకొస్తుంది బాబూ….!

16/08/2018,12:00 సా.

వ‌చ్చే ఎన్నికల నాటికి ఏపీకి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు పూర్తిచేసి జాతికి అంకితం చేయాలని సీఎం చంద్ర‌బాబు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ విధంగా ప‌నులు పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. మ‌రి ఇంత‌లా చేస్తున్నా.. నాలుగేళ్ల‌లో కేవ‌లం 57 శాతం ప‌నులు పూర్త‌య్యాయి. మ‌రి [more]

పవన్…రేసులోకి రావడానికి..?

16/08/2018,07:00 ఉద.

రాజ‌కీయాల్లోకి రావ‌డం.. పార్టీలు పెట్ట‌డం.. వ‌ర‌కు స‌రే! కానీ, ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌లిగించ‌డం, దూసుకుపోయే నేత‌గా గుర్తింపు సాధించ‌డం, ఓ భ‌రోసా కల్పించ‌డం అనేవి అంత సామాన్యంగా ల‌భించేవి కావు. దేశ వ్యాప్తంగా ఏరాష్ట్రంలో చూసినా సినీ దిగ్గ‌జాలు రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా ప్ర‌జ‌ల్లో విశ్వాసం ఉన్న‌వారే గెలుపొందారు. లేనివారు [more]

రాహుల్ సందేశం….ఓ సందేహం….!

15/08/2018,06:00 ఉద.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమయిందా? పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందా? అవుననే తెగ సంబరపడి పోతున్నారు హస్తం పార్టీ నేతలు. కాని తెలంగాణ పర్యటనలో రాహుల్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చేయడం పార్టీకి లాభం చేకూర్చేనా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. రాహుల్ తన రెండు రోజుల [more]

టీజీకి మతిస్థిమితంలేదు

21/06/2018,01:35 సా.

టీజీ వెంకటేశ్ పై టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మండిపడ్డారు. నిన్న టీజీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రత్యేక హోదాకు మద్దతివ్వకుంటే కర్ణాటకలో లాగా సీమాంధ్రులు తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడిస్తారని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన కేశవరావు టీజీకి [more]

ఛాంపియన్ నేనే …!

16/04/2018,04:00 సా.

చంద్రబాబు వేడెక్కిన రాజకీయాల్లో చక చకా వ్యూహాలు మార్చడంలో చాణుక్యుడు. నిన్న మొన్నటి వరకు హోదా కాదు ప్యాకేజి రాష్ట్రానికి మేలు చేసేది అన్న చంద్రబాబు ప్రజల్లో వున్న సెంటిమెంట్ గమనించి, మోడీ సర్కార్ పై రాష్ట్రంలో పెరిగిన వ్యతిరేకత లెక్క కట్టి ప్యాకేజి నుంచి హోదా కు [more]

అనుభవాన్ని రంగరించి…విజేతగా నిలవాలని

14/04/2018,06:00 సా.

చంద్రబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి పార్టీని ఒడ్డున చేర్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీచేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వెనకబడి పోవడంతో అందులో విజేతగా నిలిచేందుకు విశ్వప్రయత్నాలుచేస్తున్నారు. దీనికి సెంటిమెంట్ ను కూడా రంగరిస్తున్నారు. తన పుట్టినరోజు నాడే ఒకరోజు దీక్షకు పూనుకోవడం సానుభూతిని సంపాదించడం కోసమే. కేంద్ర [more]

పట్టాలపై వైసీపీ

11/04/2018,11:11 ఉద.

వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధన కోరుతూ, ఢిల్లీలో ఎంపీల దీక్షకు మద్దతుగా వైసీపీ నేడు రైల్ రోకో కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడ, తూర్పుగోదావరి, తిరుపతి వంటి చోట్ల రైల్ రోకో [more]

ఆలస్యం…విషమయిందా?

04/04/2018,12:00 సా.

ఏపీకి ప్ర‌త్యేక హోదా.. ఇప్ప‌డీ విష‌యం రెండు పార్టీల‌ను ఇర‌కాటంలో ప‌డేసింది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీని ముప్పుతిప్ప‌లు పెడుతోంది. ఇస్తాన‌న్న క‌మ‌ల‌ద‌ళం ఇవ్వ‌లేదు.. తెస్తాన‌న్న తెలుగుత‌మ్ముళ్లు తేలేదు.. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు రెండుమాట‌లు ప్ర‌జ‌ల‌కు [more]

జగన్ సమాధానం చెప్పాల్సిందే

30/03/2018,11:00 ఉద.

హోదా కోసం నాలుగేళ్లుగా అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నామ‌ని వైసీపీ నాయ‌కులు బ‌లంగా చెబుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌ని ఒత్తిడి తీసుకొస్తున్నామ‌ని వివ‌రిస్తున్నారు. వైసీపీ నాయ‌కులు పోరాడుతున్నారు స‌రే.. మ‌రి వారి పోరాటంలో చిత్త‌శుద్ధి ఉందా? అనేది ఇప్పుడు అంద‌రిలోనూ వినిపిస్తున్న ప్ర‌శ్న‌! [more]

1 2