జగన్ మళ్లీ మొదలుపెట్టారా…..?

19/12/2018,07:00 ఉద.

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు వెలువడ్డాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ మేరకు సిద్దమవుతోంది. ఈనేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశంగా [more]

అదే నమ్మకం…నమ్మకం..నమ్మకం…!!!

18/12/2018,11:00 ఉద.

ఏపీలో మ‌రో నాలుగు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. అటు అసెంబ్లీకి, ఇటు పార్ల‌మెంటుకు కూడా ఒకే సారి ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోటీ నెల‌కొంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీ, జ‌న‌సేన పార్టీలు ప్ర‌ధానంగా పోటీకి నిలుస్తున్నాయి. దీంతో ఏపీ ఎన్నిక‌లు [more]

జగన్ దూకుడు ముందు పవన్ ఎంత…??

15/11/2018,10:30 ఉద.

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ప్ర‌జ‌ల‌కు ఏమైనా చేసేలా కార్యాచ‌ర‌ణతో ముందుకు సాగాలి. ముఖ్యంగా సీఎం సీటును కాంక్షిస్తున్న ప‌వ‌న్‌.. ప్ర‌జ‌లకు వివరిస్తున్న తన కార్యాచరణ ఏమీ క‌నిపించ‌డం లేదు. ఏదో ఒక స‌భ పెట్టి నాలుగు విమ‌ర్శ‌లు చేయ‌డం.. అటు జ‌గ‌న్‌.. ఇటు చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం త‌ప్ప ఆయ‌న [more]

బ్రేకింగ్ : మీటూ తరహాలో చంద్రబాబు…?

18/10/2018,01:32 సా.

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు తన మేధస్సుకు మరింత పదును పెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటి వరకూ కేంద్రం మెడలు వంచడానికి ధర్మ పోరాట దీక్షలు చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త పంథాను అనుసరించబోతున్నారు. మీటూ తరహా ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. లైంగిక వేధింపులపై మీటూ [more]

బ్రేకింగ్ : హోదాపై ఎన్.కే సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

11/10/2018,03:26 సా.

15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కే.సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆక్ష్న గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించిన అనంతరం మాట్లాడుతూ… ప్రత్యేక హోదాను తప్పించేందుకు 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపారు అని ఆయన పేర్కొన్నారు. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పునర్విభజన [more]

జగన్ కరెక్ట్ సమయానికి వదిలేశారా?

30/09/2018,07:00 సా.

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తూ వచ్చే ఎన్నికల్లో కీలక అంశాన్నే పక్కన బెట్టారా? ఆయన పాదయాత్రలో ఉన్నా మిగిలిన పార్టీ శ్రేణులు ఏం చేస్తున్నాయి. ఒకవైపు అధికార తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ తో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తుంటే వైఎస్ జగన్ టీం మాత్రం సెంటిమెంట్ [more]

షాక్ తిన్న జగన్

31/08/2018,07:04 సా.

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మరో యవకుడు ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ త్రినాథరావు అనే యువకుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సెల్ టవర్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్ [more]

బాబుకు ఇక అనివార్యమా …?

22/08/2018,10:30 ఉద.

బిజెపి ని వదిలించుకున్న టిడిపి లవ్ యు కాంగ్రెస్ అంటుంది. తెలంగాణ, ఏపీలో తిరిగి అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ కు వుండే ఓటు బ్యాంక్ ఎంతోకొంత కలుపుకు వెళ్లడమే మంచిదన్న అభిప్రాయంతో తెలుగుదేశం తమ బద్ద విరోధితో చేతులు కలిపేందుకు ముందుకు పోతుంది. ఇప్పటికే పలు సర్వేలు, విస్తృత [more]

కాంగ్రెస్ ను ఆదుకున్నది ఈయనే….?

03/08/2018,12:00 సా.

చ‌చ్చిపోయింద‌నుకున్న కాంగ్రెస్‌కు ఏపీలో జీవం ఏర్ప‌డనుందా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఓట్లు వేసేందుకు రెడీ అవుతున్నారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. గ‌త చ‌రిత్ర‌ను చూస్తే.. ఏపీకి-కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం గ‌ట్టిద‌ని చెబుతున్నారు. గ‌తంలో ఇందిర‌మ్మ ప్ర‌ధానిగా ఉన్న [more]

కిరణ్ కిరాక్…డెసిషన్ …?

02/08/2018,01:30 సా.

‘‘మనకు వైసిపి నే ప్రధాన శత్రువు. జగన్ ను టార్గెట్ చేయాలి. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీనే లక్ష్యం’’. ఇది ఒక కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్య. ‘‘కాదు మనకు అన్ని పార్టీలు శత్రువులే. ప్రతివారినీ టార్గెట్ చేయాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి గా వున్న [more]

1 2 3 7