మోదీపై యనమల సంచలన వ్యాఖ్యలు

04/11/2018,01:07 సా.

ప్రధాని నరేంద్ర మోదీ పై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని ఒక అనకొండగా యనమల పేర్కొన్నారు. ఆయనను మించిన అనకొండ దేశంలో ఎవరూ లేరని యనమల అభిప్రాయపడ్డారు. మోదీ దాదాపు దేశంలోని అన్ని సంస్థలను స్వాహా చేస్తున్నారన్నారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ, [more]

అర్ధరాత్రి నియామకం…వెంటనే సోదాలు….!!

24/10/2018,10:00 ఉద.

సిబిఐ డైరెక్టర్ అలొక్ వర్మపైన ఉహించని రీతిలో వేటు పడింది. రాత్రికి రాత్రికే సిబిఐ డైరెక్టర్ ను మార్చివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ ను నియమించే కమిటి అర్దరాత్రి ప్రధాని సమీక్షంలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.. సీబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మన్నెం నాగేశ్వర [more]

సొంత రాష్ట్రంలో మోడీ పరువు …?

21/10/2018,09:00 సా.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాలని ఉత్సహపడుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి సొంత రాష్ట్రంలో చిక్కులు చికాకు పెడుతున్నాయి. సర్ధార్ సరోవర్ డ్యామ్ నిర్వాసితులైన గిరిజనులు తమ నష్టపరిహారం కోసం వినూత్న రీతిలో ఒక భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే ఇప్పుడు కమల దళాన్ని [more]

బ్రేకింగ్ : వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు…?

28/08/2018,09:59 ఉద.

విరసం నేత వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం మహారాష్ట్ర నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్ లోని వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారన్న కేసులో వరవరరావు ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోదీ హత్యకు మావోయిస్టులు [more]

పవార్ కు ఆ ఒక్కటీ దక్కదా?

27/08/2018,10:00 సా.

‘‘రాష్ట్రస్థాయికి ఎక్కువ….. జాతీయ స్థాయికి తక్కువ’’ అన్న విశ్లేషణ శరద్ పవార్ కు చక్కగా సరిపోతుంది. సగటు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ఆ పదవిలో ఒక్కసారన్నా కూర్చోవడం. కానీ అది చాలా మందికి అందని ద్రాక్ష. అందినట్లు కనపడుతుంది తప్ప అందలేదు. ఇందుకోసం పంతాలు, పట్టింపులు, [more]

ప్రధాని అవుతున్నా….వారే ప్రధానం …!

02/08/2018,11:59 సా.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ గా కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ కి భారత క్రికెట్ టీం సభ్యులతో వున్న సంబంధాలు అంతా ఇంతా కాదు. క్రికెట్ ఆడే రోజుల్లో తాను బాగా ఇష్టపడిన టీం ఇండియా క్రికెటర్లకు ఇమ్రాన్ ప్రధాని గా చేపట్టనున్న ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు అందాయి. [more]

జగన్, చంద్రబాబుపై పవన్ విసుర్లు

21/05/2018,08:00 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లను దుమ్ము దులిపేశారు. ఇద్దరి మీద విమర్శలు సంధించారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం లో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఎవరిని వదలి పెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులకు [more]

ప్రధాని పదవిపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

08/05/2018,11:17 ఉద.

ప్రధాని పదవిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి నోరు విప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తే తానే ప్రధానినవుతానేమోనని రాహుల్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్న రాహుల్ మీడియా ఎదుట తన మనసులో మాట చెప్పారు. ఈ సందర్భంగా మోడీ పాలనపై రాహుల్ [more]

జేడీఎస్‌ను దువ్వుతున్న మోడీ.. రీజ‌న్ ఏంటి?

03/05/2018,11:00 సా.

మ‌రో వారం రోజుల్లో క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను అధికార కాంగ్రెస్, విప‌క్షం బీజేపీలు ప్రధానంగా భావిస్తున్నాయి. అధికారాన్ని ద‌క్కించుకోవ‌డం ద్వారా కేంద్రంలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని కాంగ్రెస్ సీఎం సిద్దరామ‌య్య అహ‌ర‌హం శ్రమిస్తున్నారు. అన్ని వ‌ర్గాల వారికి ఉపాధి చూపిస్తున్నారు. క‌ర్ణాట‌క ప్రజ‌ల మ‌నో [more]

కేసీఆర్ కు ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందా ..?

30/04/2018,06:00 ఉద.

ఫెడరల్ ఫ్రంట్ పేరిట దేశాటన మొదలు పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు. ఈ ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం ఏమిటి ? కేసీఆర్ ప్రధాని కావడమేనా ?. గతంలో కేసీఆర్ ప్రధాని అవుతారంటూ ఆయన కుమార్తె కవిత వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ బాస్ అంతర్గత ఎజెండా అదేనని [more]

1 2