మహానటి 9 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్!

19/05/2018,12:29 సా.

మహానటి తెలుగు సినీ ప్రపంచంలో ఎంత క్రేజ్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. మహానటి 9 రోజుల ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. (కోట్లలో) నైజాం 5.85 సీడెడ్ 1.20 వైజాగ్ 1.65 కృష్ణ 1.25 గుంటూరు 0.98 తూర్పు [more]