ఈసారి అనంత‌దేనా..?

20/04/2019,08:00 ఉద.

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ హ‌వా వీచిన అనంత‌పురం జిల్లాపై ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. అనంత‌పురంలో ఈసారి మెజారిటీ స్థానాలు గెలుచుకొని తెలుగుదేశం పార్టీపై ఆధిప‌త్యం చూపాల‌ని వైసీపీ భావిస్తోంది. ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి క‌చ్చితంగా వ‌స్తాయ‌ని ఆ పార్టీ నేత‌లు [more]

చౌదరి వర్సెస్ రెడ్డి… టఫ్ ఫైట్…??

09/04/2019,04:30 సా.

అనంతపురం అర్బన్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ వైసీీపీ, టీడీపీ హోరాహోరీ పోరాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బరిలో ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ తరుపున మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ జనసేన కూడా బలిజ సామాజికవర్గానికి [more]

జేసీ ‘‘కొర్రీ’’ మామూలుగా లేదుగా…!!

28/02/2019,08:00 సా.

ప్రస్తుతం అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాను ఉండనని, తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు కు పోటీ చేస్తారని బహిరంగంగానే ప్రకటించారు. అలాగే జేసీ మరో [more]

జేసీ మార్క్ జడ్డిమెంట్ ఇదే….!!!

26/02/2019,07:00 సా.

’’ఏప్రిల్ 1 విడుదల’’ సినిమా చూశారా? అందులో రాజేంద్రప్రసాద్ తన మనసులో మాటను బయటకు చెప్పేస్తుండటంతో ఆ కాలనీ అంతా కొట్టుకు ఛస్తుంటారు. మనసులో ఏది ఉన్నా బయటకు చెప్పేస్తుండటమే కాలనీ కకా వికలం అయిపోతుంది. ఇప్పుడు అనంతపురం తెలుగుదేశం పార్టీ నేత, పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ [more]

జేసీకి ఝలక్ ఇచ్చి టీడీపీకి గుడ్ బై…??

28/12/2018,06:00 సా.

అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగలనుంది. తాను పట్టుబట్టి మరీ పార్టీలోకి తీసుకువచ్చిన నేత పార్టీకి గుడ్ బై చెబుతుండటం జేసీకి తలనొప్పిగా మారనుంది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డి కొన్నాళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. [more]

జిల్లా కంచుకోటే..! కానీ ఈసారి ఐదు సీట్లు పోయినట్టే..!!

23/12/2018,09:00 సా.

టీడీపీ కంచుకోట‌.. అనంత‌పురంలో పార్టీ ప‌రిస్థితి దిగజారిందా? అక్క‌డ నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న విధంగా ఉన్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ మ‌రింత ఇబ్బందుల్లో కూరుకుపోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతోందా? అంటే.. ఔన‌నే సందేహాలే వ‌స్తున్నాయి. అనంత‌పురం టీడీపీకి అస‌లు సిస‌లైన కంచుకోట‌. నిజానికి పార్టీ [more]

జేసీ మళ్లీ కెలుకుతున్నారే….!!!

10/12/2018,10:30 ఉద.

జేసీ దివాకర్ రెడ్డి కాలు దువ్వడం మానడం లేదు. ఆయన అనుకున్నది సాధించేంత వరకూ నిద్రపోయేటట్లు లేదు. ఇది పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా మొండిగా ముందుకు వెళ్లేందుకే జేసీ సిద్ధమయ్యారనిపిస్తోంది. అనంతపురం నగరంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతానని జేసీ ప్రకటించారు. నగరంలోని తిలక్ రోడ్డు, [more]

ఎవడు కొడితే…మైండ్ బ్లాంక్ అవుతుందో….???

21/11/2018,03:00 సా.

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించుకునేందుకు రాజ‌కీయ నేత‌లు వ్యూహాలు సిద్ధం చేసుకోవ‌డం సాధార‌ణ‌మే. అయితే, ఒకే పార్టీలో ఉంటూ. సొంత పార్టీ ఎమ్మెల్యేపై క‌త్తి క‌ట్టిన చ‌రిత్ర ఇప్పుడు అనంత‌పురం జిల్లాలోని అనంత‌పురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపిస్తోంది. ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర [more]

చంద్రబాబు ‘‘అనంత’’ లో ఎదురీత…!!

23/09/2018,04:30 సా.

టీడీపీకి కంచుకోటలాంటి అనంతపురం జిల్లాలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులకు వచ్చే ఎన్నికల్లో షాక్‌ తప్పేలాలేదు. అనంతపురం జిల్లా పేరు చెపితేనే టీడీపీకి కంచుకోట. అందులోను హిందూపురం లాంటి నియోజకవర్గాలైతే వజ్రపుకోటతో పోల్చవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ ఓడిపోని నియోజకవర్గం హిందూపురమే. [more]

జేసీలో పులుసు తగ్గలేదే…? ఇలాగయితే ఎలా?

18/09/2018,06:00 సా.

జేసీ దివాక‌ర్ రెడ్డి. అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏక‌ధాటిగా ముప్పై ఏళ్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయ‌న టీడీపీ ఎంపీగా ఉన్నారు. వ‌య‌సు కూడా 70 ఏళ్ల పైమాటే! అయినా కూడా ఆయ‌న‌లో పులుసు త‌గ్గలేదు. పైగా తాను ప‌ట్టిన కుందేటికి మూడేకాళ్లనే వితండ వాద‌నా [more]

1 2