రిలీజ్ కు ముందే ‘సాహో’ రికార్డు

20/05/2019,02:11 సా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలి సిరీస్ తరువాత బాగా పెరిగిపోయింది. అందుకే తన నెక్స్ట్ మూవీ ‘సాహో’కి రూ.200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెడుతున్నారు. బిజినెస్ 300 కోట్లు దాకా చేసింది. హిట్ టాక్ వస్తే ఇంత మొత్తం రావడం పెద్ద విషయం కాదు. దేశ‌వ్యాప్తంగా [more]

టీవీ ఛానెల్ పెడుతున్న ప్ర‌భాస్‌..?

16/05/2019,02:08 సా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. దీంతో ప్ర‌భాస్ ఏం చేసినా సెన్సేషన్ లానే ఉంటుంది. అటువంటి ప్రభాస్ పైన లేటెస్ట్ గా ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ప్రభాస్ త్వరలో తన స్నేహితులతో [more]

ప్రభాస్ ట్యూషన్ కి వెళుతున్నాడట..!

15/05/2019,10:46 ఉద.

అదేమిటి ప్రభాస్ ట్యూషన్ కి వెళ్ల‌డ‌మేమిటా అనుకుంటున్నారా… మరి ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తే ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవాలంటే ఆ భాష మీద పట్టు సాధించాలి అంటే ఆ మాత్రం నేర్చుకోవాలి కదా. అందుకే ప్రభాస్ ఒక భాష నేర్చుకోవడానికి ఒక టీచర్ ని ప్రత్యేకంగా [more]

సాహో నుంచి ఫ్రెష్ అప్ డేట్..!

04/05/2019,01:56 సా.

ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చిన కష్టాలు ఏ ఫ్యాన్స్ కి రాకూడదు. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ప్రభాస్ సినిమా కోసం వారు ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్ లో రెండేళ్లుగా ‘సాహో’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ [more]

ప్రభాస్ అంటే అంతే మరి..!

18/04/2019,03:27 సా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందరు హీరోలు కన్నా ప్రభాస్ లో ఓ ప్రత్యేకత ఉంటుంది. అందరిలా ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండదు. అందరిలా పోస్ట్ లు పెట్టడం, ఫొటోస్ షేర్ చేయడం ఉండదు. కానీ [more]

జాన్ గురించి మాట్లాడిన ప్రభాస్..!

17/04/2019,03:49 సా.

ప్రస్తుతం ప్రభాస్ సాహో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. పారిస్ బ్యాక్ డ్రాప్ లో 1920ల నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. [more]

#RRR లో ప్రభాస్ గెస్ట్ రోల్?

13/04/2019,11:49 ఉద.

రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో #RRR అనే బడా మల్టీస్టారర్ ని మొదలు పెట్టాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అంటే ఆ సినిమా మీద అంచనాలెలా ఉంటాయో అనేది #RRR అనౌన్స్మెంట్ అప్పుడే తెలిసింది. #RRR అనౌన్సమెంట్ నుండే సినిమా మీద [more]

మహేష్ వర్సెస్ ప్రభాస్..!

05/04/2019,04:20 సా.

ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోతో పోటీ పడడం అంటే అది ఎంత రసవత్తరంగా ఉంటుందో తెలిసిన విషయమే. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి థియేటర్స్ లోకి వస్తే.. ఆ కిక్ అభిమానులకు బాగా ఉంటుంది. ప్రస్తుతం బాహుబలితో దేశమంతటా అభిమాన గణాన్ని సంపాదించుకున్న ప్రభాస్ [more]

క్రేజ్ తో పెళ్లికి సంబంధమే లేదు..!

02/04/2019,01:14 సా.

పెళ్లైతే ఏంటి క్రేజ్ తగ్గకుండా ఉంటే చాలు అన్నట్టుగా ఉంది సమంత వ్యవహారం. బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా, కోలీవుడ్ లో అయినా పెళ్లయిన హీరోయిన్ కి అవకాశాలు చాలా రేర్ గా వస్తాయి. వచ్చినా ఏ సీనియర్ హీరోయిన్ లిస్ట్ లోనో ఆ క్యారెక్టర్స్ [more]

బాహుబలితో రామలక్ష్మి..!

02/04/2019,12:50 సా.

డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలతో అమ్మాయిల గుండెల్లో స్థానాన్ని సంపాదించిన ఆరడుగుల అందగాడు ప్రభాస్ బాహుబలితో ప్రపంచాన్నే చుట్టేశాడు. మరి బాహుబలితో తన క్రేజ్ ని ఎల్లలు దాటించిన ప్రభాస్.. ఇప్పుడు సాహో సినిమాతో, రాధాకృష్ణ సినిమా(జాన్ టైటిల్ పరిశీలనలో ఉంది)తోనూ నేషనల్ వైడ్ గా [more]

1 2 3 4 15