ఎట్టకేలకు హీరో గారు అవతారం మార్చారు

17/03/2017,10:04 సా.

గత నాలుగు సంవత్సరాలు గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం బాహుబలి ప్రాజెక్ట్ కోసం తప్ప మరో సినిమా కోసం పని చేయలేదు. బాహుబలి రాజుల కథ కావటంతో కథానాయకుడైన ప్రభాస్ అందుకు తగ్గ విధంగా తన గెటప్ మరియు శరీరాకృతి మార్చుకున్నాడు. ఈ అవతారాలు ప్రేక్షకులకు [more]

అదరహో బాహుబలి!!

16/03/2017,02:40 సా.

బాహుబలి ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా… అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఈ రోజు ఉదయం ‘బాహుబలి’ ట్రైలర్ విడుదలతో పిచ్చెక్కిపోయింది. అలా వుంది ‘బాహుబలి ద కంక్లూజన్’ ట్రైలర్ లో. అసలు సినిమా చూసినంత ఫీల్ కలిగిందంటే అది రాజమౌళి గొప్పతనమే అని చెప్పాలి. [more]

అంత పెద్ద సినిమాపై సెటైర్లా…!!

06/03/2017,01:15 సా.

‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’కి సంబంధించిన ప్రమోషన్ల వేగాన్ని రాజమౌళి పెంచాడు. ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా సుమకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో కొన్ని ఇంటర్వ్యూలిప్పించాడు. ఇక బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రంపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా ప్రమోషన్స్‌ పెంచే పనిలో ఉన్నాడు. ప్రముఖ ఫిలిం క్రిటిక్‌, జర్నలిస్ట్‌ అనుపమ [more]

అబ్బో బాగానే వాడేస్తున్నాడు!!

01/03/2017,12:13 సా.

యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’ ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. కాగా ఆయన తన తదుపరి చిత్రాన్ని ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవి క్రియేషన్స్‌ బేనర్‌లో ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో [more]

మొత్తానికి ఓకె అన్నాడట!!

22/01/2017,06:00 ఉద.

38 ఏళ్ల మోస్ట్ ఎలిజిబిల్ టాలీవుడ్ బ్యాచిలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కుతున్నాడట. ఇప్పటివరకు అంటే బాహుబలి పార్ట్స్ రెండు పూర్తయ్యేవరకు పెళ్లి చేసుకోనని భీష్మించుకు కూర్చున్న ప్రభాస్ ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచిసున్నాడట. ఇక మూడున్నరేళ్ల బాహుబలి చిత్ర షూటింగ్ కంప్లీట్ కావడంతో [more]

ప్రభాస్ తదుపరి చిత్రం ఆలస్యానికి కారణం ఇదే

07/01/2017,08:15 ఉద.

2013 లో విడుదలైన మిర్చి నాటి నుంచి నేటి వరకు బాహుబలి చిత్రంలో తాను చేసిన ద్విపాత్రాభినయం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన శరీరంతో చేసిన కసరత్తులు అన్నీ ఇన్నీకావు. ఒక వైపు శివుడి పాత్ర మరో వైపు అమరేంద్ర బాహుబలి పాత్ర ల మధ్య [more]

ప్రభాస్ తదుపరి చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు

23/12/2016,03:30 ఉద.

2013 లో మిర్చి చిత్రం భారీ విజయం పొందినప్పటికీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇతర భాషల్లో గుర్తింపు ఉండేది కాదు. కానీ 2015 లో విడుదలైన రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి ది బిగినింగ్ తో మాత్రం ప్రభాస్ కు భారత [more]

1 5 6 7
UA-88807511-1