కాటమరాయునిపైనే కుట్రా…?

04/05/2018,08:00 సా.

కాపురం గుట్టు..రాజకీయం రట్టు అని సామెత.. వ్యక్తిగతంగా ఉండే కుటుంబ వ్యవహారాలు ప్రజల్లో నానకూడదు. గోప్యత పాటించాలి. అదే ప్రజాసమస్యలు, రాజకీయ అంశాలు ప్రజలతోనే ముడిపడి బాగా ప్రచారం పొందాలి. ఇది జనసేనాని విషయంలో రివర్స్ గేర్ లో సాగుతోంది. సెలబ్రిటీ కావడంతో ఆయన కుటుంబ వ్యవహారాలు, వివాహాల [more]

నడక ఆపిన జగన్ …?

26/04/2018,03:03 సా.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు విరామమిచ్చి హైదరాబాద్ బయలుదేరారు.రేపు శుక్రవారం కావడంతో జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో [more]

జగన్ పార్టీపై పీకే అలక…కరెక్టేనా?

20/03/2018,07:00 ఉద.

వైసీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువస్తానని చెప్పి వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ అలకబూనారా? నెలరోజుల నుంచి జగన్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సేవలందించం లేదా? ఆయన తన టీంలోని ముఖ్యుడికి ఈ బాధ్యతలు అప్పగించారా? అవుననే అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ నెల రోజుల [more]

బీజేపీ సమావేశంలో పీకే…కలకలమేనా?

17/03/2018,06:00 సా.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. తెలుగుదేశంపార్టీ ఎన్డీఏ నుంచి వైదొలగడానికి గల కారణాలను ఈ సమావేశంలో ప్రధానంగా అమిత్ షా చర్చించనున్నారు. అయితే ఈ సమావేశం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశానికి [more]

ఇద్దరు పీకేలతో ఇరకాటం

11/03/2018,08:00 సా.

తాజాగా మళ్లీ అదే సమస్య. ఇరువురు పీకేలతో ఎలా డీల్ చేయాలో తెలియక వైసీపీ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకరు పార్టీ స్ట్రాటజిస్టు. మరొకరు పార్టీ ఫిలాసఫిస్టుగా మారిపోయారని చెవులు కొరుక్కుంటున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం బాగా క్రియాశీలకంగా మారిపోయింది. పాదయాత్రను నేరుగా పర్యవేక్షించడంతోపాటు ఫీడ్ [more]

ప్రశాంత్ కిషోర్ అనుకున్నది సాధిస్తారా…!

26/01/2018,02:00 సా.

వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. యూపీలో తన వ్యూహం ఫలించలేదన్న వాదనను ఏపీ ద్వారా తొలగించుకోవడానికి ఏ ప్రయత్నమూ వదలడం లేదు. జగన్ గెలుపే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ ఏ మార్గాన్ని వదలడం లేదు. ప్రశాంత్ [more]

పీకే టీం సర్వేలను వైసీపీ నేతలు నమ్మడం లేదా?

19/01/2018,11:00 ఉద.

వైసీపీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నమ్మడం లేదా? ఆయన టీం చేస్తున్న సర్వేలను కూడా విశ్వసించడం లేదా? అవుననే అంటున్నారు. అందుకే తాము సొంతంగా సర్వలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరు ఏకంగా ఇప్పటికే సర్వేలు కూడా చేయించుకున్నారు. ఫలితాలు కూడా వచ్చేశాయి. తాము ఏ [more]

జగన్ ను అలెర్ట్ చేసిన పీకే…!

11/01/2018,02:00 సా.

ప్రశాంత్ కిషోర్ జగన్ అలెర్ట్ చేశారు. తన సర్వేలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సక్రమంగా పనిచేయడం లేదని రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం 44 మంది ఎమ్మెల్యేల్లో పది మంది మాత్రమే నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారని తేల్చి చెప్పారు. మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలను కూడా [more]

పీకే టీం మారబోతోందోచ్…!

06/01/2018,02:00 సా.

వైసీపీ అధ్యక్షుడు జగన్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా సొంత పార్టీ నేతల నుంచి పీకే టీం పై ఎక్కువగా ఫిర్యాదులందడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. పీకే టీం ఇప్పటికే 175 శానసనభ నియోజకవర్గాల్లో సర్వేను [more]

ప్రశాంత్ కిషోర్ సలహాలన్నీ తీసుకోనన్న జగన్

07/12/2017,07:00 ఉద.

‘నేను మాట మీద నిలబడతా. విలువలకు పెద్దపీట వేస్తా. మహాభారతం, రామాయణంలోనూ చివరకు ధర్మమే గెలిచింది. చంద్రబాబు లాగా నాకు కుట్రలు తెలియవు.’ వైసీపీ అధినేత జగన్ తన మనసులో మాట ఇది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఒక తెలుగు ఛానల్ [more]

1 2 3 4 5 6