వైసీపీ లీడర్లకు ప్రశాంత్ కిషోర్ దిశానిర్దేశం

26/10/2017,09:00 ఉద.

వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. వైసీపీ ముఖ్యనేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు, పాదయాత్రపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 10వ దేీన ప్రారంభం కానున్నాయి. జగన్ [more]

ప్రశాంత్ కిషోర్ పట్టుకుంటే వదిలేలా లేడే?

30/09/2017,09:00 సా.

వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత కూడా పార్టీ శ్రేణుల్లో ఏమాత్రం నిరాశ కలగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, సర్వే మాత్రమే కాదు…. [more]

నంద్యాల ఓటమిపై పీకే విశ్లేషణ ఇదే

11/09/2017,06:00 ఉద.

నంద్యాల ఓటమిపై తొలిసారి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. ప్రశాంత్ కిషోర్ నంద్యాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ ను తొలిసారి కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి [more]

ప్రశాంత్ కిషోర్ వైసీపీలో మరింత దూకుడు పెంచుతారా?

10/09/2017,06:00 ఉద.

ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీలో మరింత కీలకంగా మారబోతున్నారా? ఆయనను వైసీపీ అధినేత జగన్ పక్కన పెట్టేశారన్న వైసీపీ నేతలకు జగన్ మరింత షాక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రశాంత్ కిషోర్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోబోతున్నానన్న సంకేతాలను జగన్ ముఖ్య నేతలకు శనివారం చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో [more]

ప్రశాంత్ కిషోర్ ను జగన్ పక్కన పెట్టేశారా?

06/09/2017,09:00 సా.

వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇక బయటకు కన్పించరా? నిన్న మొన్నటి వరకూ పార్టీ సమావేశాల్లో హల్ చల్ చేసిన ప్రశాంత్ కిషోర్ ను కొంతకాలం పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నట్లు జగన్ బహిరంగంగా ప్రకటించడం, తర్వాత [more]

ఏపీలో పీకేలు పనిచేయరా….?

28/08/2017,08:00 సా.

ఏపీలో ఎన్నికల ప్రచారకర్తలకు అవకాశం లేదా….. ఉత్తరాది రాజకీయాలకు., దక్షిణాది రాజకీయాలకు పొంతన ఉండదా…., స్థానిక పరిస్థితులే అభ్యర్ధుల ఫలితాలను శాసిస్తాయా….. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలపై ఇప్పుడిదే చర్చ…… నంద్యాల ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి చాలా దూకుడు ప్రదర్శించారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడారు. హామీలను [more]

ప్రశాంత్ కిషోర్ కి ఇది తొలి ఓటమా?

28/08/2017,10:12 ఉద.

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల సరళి వైసీపీ ఎన్నికల వ్యూహ రచయిత ప్రశాంత్ కిషోర్ కి తొలి ఓటమిని మిగిల్చింది. ఇటీవల జరిగిన ప్లీనరీ తో తొలి సారి వైసీపీ వేదిక పై కనిపించిన ప్రశాంత్ కిషోర్ పై పెద్ద చర్చే జరిగింది.వైసీపీ తరుపున అతను డీల్ చేసిన [more]

ప్రశాంత్ కిషోర్ వైసీపీని రిపేర్ చేస్తాడా? ముంచేస్తాడా?

11/08/2017,09:00 సా.

ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్‌ కిషోర్‌ రాకతో పార్టీలో పరిస్థితులు మారతాయనుకుంటే కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయని నేతలు వాపోతున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ని బూచి చూపి కొత్త వారిని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతల్లో చాలామంది పార్టీకి దూరమైపోగా., ఓడినా పార్టీనే [more]

పీకే దెబ్బకు టీడీపీ కంగుతినిందా?

11/08/2017,03:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య టెక్నాలజీ వార్ నడుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నియామకం తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. అంతెందుకు వైసీపీ అధినేత జగన్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. గత ఆరేళ్ల నుంచి సోషల్ మీడియాలో [more]

వైసీపీ జీరో ఉన్న జిల్లాలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఇదేనా?

10/08/2017,09:00 సా.

జీరో ఉన్న చోట డబుల్ డిజిట్ రావాలన్నది వైసీపీ వ్యూహం. ఈ జిల్లాపై వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాలను పీకే రంగంలోకి దించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీకి జీరో ఫలితాలే వచ్చాయి. ఒక్కటంటే [more]

1 4 5 6 7 8