‘వినయ విధేయ రామ’: బోయపాటి ఎందుకు మారతాడు..?

06/11/2018,02:24 సా.

రంగస్థలం సినిమాతో నటుడిగా రామ్ చరణ్ కెరీర్ లోనే అదరగొట్టే హిట్ అందుకున్నాడు. రంగస్థలం లాంటి చిత్రంలో నటించిన రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు. మరి బోయపాటి మార్క్ యాక్షన్ ఎలా ఉంటుందో బోయపాటి గత సినిమాల్లోనే చూసాం. హీరోలో [more]

‘దేవ్’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల..!

25/10/2018,06:43 సా.

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. కాగా ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. చేతిలో హెల్మెట్ తో, వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. [more]

‘చంద్రోదయం’లో చంద్రబాబు లుక్ చూశారా..?

24/09/2018,07:17 సా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా ‘చంద్రోదయం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పి.వెంకటరమణ దర్శకత్వంలో జి.జె.వి.కె.రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్ర షూటింగ్ చివరిదశలో ఉంది. [more]

రవితేజ ఫస్ట్ లుక్ సూపర్..!

28/08/2018,12:32 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో చిత్ర పరిశ్రమ దగ్గర నుండి ప్రేక్షకుల వరకు అంతా కొత్తదనమే కోరుకుంటున్నారు. సినిమా టైటిల్స్ దగ్గర నుండి సినిమాలో కంటెంట్ వరకు కొత్తదనమే కోరుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన రవి తేజ త్రీ షేడ్స్ లో నటించిన `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` కి [more]

ఫస్ట్ లుక్ లో అచ్చం అన్నగారిని తలపిస్తున్న బాలయ్య

14/08/2018,07:00 సా.

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి. క్రిష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాక ఓ వైపు నటీనటుల ఎంపికతో పాటు మరోవైపు షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఆయన [more]

వీరభోగ వసంత రాయలు లో నారా రోహిత్ లుక్..!

24/07/2018,02:42 సా.

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’.. రేపు నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా అయన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం. పోస్టర్ లో హిట్ మ్యాన్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ తో నారా రోహిత్ ని [more]

మార్తాండంగా వస్తున్న పృథ్వీ

10/07/2018,05:18 సా.

థర్టీ ఇయ‌ర్స్ ఇక్క‌డ‌.. అంటూ త‌న‌దైన కామెడీ మేన‌రిజ‌మ్‌, టైమింగ్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న స్టార్ క‌మెడియ‌న్ పృథ్వీ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం `మై డియ‌ర్ మార్తాండం`. మేజిన్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై స‌య్య‌ద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ‌రీష్‌ కె.వి. ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం [more]

రెడ్డి గారి అల్లుడు మాములోడు కాదండోయ్..!

09/07/2018,02:22 సా.

ఈ ఏడాది నాగ చైతన్య సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఏమీ ఇంతవరకు అక్కినేని అభిమానులకు కిక్ ఇవ్వలేదు. సవ్యసాచి ఫస్ట్ లుక్ తో మాస్ గా కనబడిన నాగ చైతన్య ఇప్పుడు క్లాసీ గా సూపర్ లుక్ తో అక్కినేని అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా [more]

ఆకట్టుకుంటున్న ‘బ్రాండ్ బాబు’ ఫస్ట్ లుక్

09/07/2018,11:55 ఉద.

బ్రాండ్ బాబు టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతో పాటు సమర్పిస్తున్నారు. సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు మురళి శర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న [more]

నీవెవరో ఫస్ట్ లుక్ విడుదల చేసిన కొర‌టాల

04/07/2018,07:13 సా.

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రానికి ‘నీవెవరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని డైరెక్ట‌ర్ [more]

1 2