కొత్త సంప్రదాయానికి తెరలేపిన కాంగ్రెస్..!

03/09/2018,02:33 సా.

సోషల్ మీడియాలో వీక్ గా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బలు తిన్నది. ఈ విషయాన్ని లేటు గానైనా గుర్తింపు కాంగ్రెస్ అధిష్ఠానం తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇక నుండి సోషల్ మీడియాలో పార్టీతో పాటు నేతలు కూడా యాక్టీవ్ గా ఉండాలని [more]

హీరోయిన్ ఇల్లు మునిగిపోయింది

20/08/2018,04:18 సా.

కేరళ వరదల్లో లక్షల సంఖ్యల్లో ఇళ్లు నీట మునిగాయి. సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇలా ఇల్లు నీటమునిగి నిరాశ్రయులైన వారిలో నటీనటులు, సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. ఇప్పటికే మళయాళీ అగ్రనటుడు మోహన్ లాల్ ఇల్లు ఇలానే నీటముననగా ఇప్పుడు హీరోయిన్ అనన్య(జర్నీ సినిమా నటి) ఇంట్లోకి [more]

ఆళగిరి కొత్త మెలిక….?

12/08/2018,11:00 సా.

డీఎంకేలో కుటుంబ తగాదాలు తలెత్తకుండా కుటుంబసభ్యులు రంగంలోకి దిగారు. ఆళగిరిని సముదాయించే పనిలో ఉన్నారు. ఈ నెల 14వ తేదీన డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. తొలుత ఈ సమావేశంలోనే స్టాలిన్ ను డీఎంకే అధ్యక్షుడిగా చేయాలని భావించారు. అయితే ఆళగిరితో పూర్తి స్థాయి చర్చలు జరిపి, ఆయనతో [more]

అక్క కోసం..ఓ తమ్ముడు…తొమ్మిదేళ్లు….!

11/08/2018,09:17 ఉద.

చిన్నప్పుడు తన వేలు పట్టి నడిపించిన అక్క.. అమ్మ లేనప్పడు అమ్మలా లాలించిన అక్క .. అమ్మా నాన్నలా ఎత్తుకుని పెద్దవాడిని చేసిన అక్క .. అకస్మాత్తుగా ఉన్నట్టుండి అదృశ్యం అయింది… ఎవరికీ చెప్పకుండా అందరినీ వదిలి వెళ్ళిపోయింది… అక్కే ప్రాణంగా బతికిన ఆ తమ్ముడు తల్లడిల్లి పోయాడు. [more]

ఫేస్ బుక్ పరిచయం… ముగ్గురి ప్రాణాలు తీసింది

03/08/2018,04:27 సా.

ఫేస్ బుక్ పరిచయం మూగు కుటుంబాల్లో విషాదం నింపింది. అన్యోన్యంగా ఉంటున్న దంపతులతో పాటు వివాహితను ప్రేమించిన వ్యక్తి మరణాలకు కారణమైంది. రాజమండ్రికి చెందిన బిందు, సాయి కొన్నాళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండేవారు. అయితే, ఇటీవల జంగారెడ్డిగూడానికి చెందిన [more]

హోటల్ లో కలిశాం గుర్తుందా..? టాప్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు

13/07/2018,12:36 సా.

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై చిన్నతరహా యుద్ధమే చేస్తూ పలువురు నటులు, దర్శకులపై ఆరోపణలకు దిగుతున్న నటి శ్రీరెడ్డి తాజాగా తమిళ దర్శకుడిని టార్గెట్ చేశారు. తమిళ హిట్ దర్శకుడు ఆర్ఆర్ మురుగదాస్ తనకు సినిమాలో ఆఫర్ ఇస్తానని మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు [more]

పవన్ కి మచ్చ వస్తుందని స్పందించాలా..?

06/07/2018,03:20 సా.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై నటి రేణూ దేశాయ్ మరోసారి మండిపడ్డారు. సోషల్ మీడియాలో తన మాటలుగా వైరల్ అవుతున్న వ్యాఖ్యల గురించి స్పందించాలని పవన్ అభిమానులు కోరడంతో ఆమె వారిపై ఫేస్ బుక్ లో విమర్శలు చేశారు. గత ఐదేళ్లుగా తనపై ఎన్ని విమర్శలు చేసినా ఎందుకు [more]

నాని సవాల్ కి సై అంటున్న శ్రీరెడ్డి..!

12/06/2018,01:15 సా.

ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రేడింగ్ టాపిక్ శ్రీరెడ్డి. ఆమె హీరో నానిపై పలుమార్లు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో నాని ఓపిక పట్టలేక నిన్న ఆమెపై లీగల్ యాక్షన్‌ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఆమెకు లీగల్‌ నోటీసులు కూడా పంపించాడు. అయితే శ్రీరెడ్డి.. డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల [more]

వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త..

30/05/2018,07:42 ఉద.

దేశంలో ఇప్పటికే 20 కోట్ల మందికి సేవలంధిస్తున్న వాట్సాప్ తన వినియోగదారులకు మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకువస్తోంది. వాట్సాప్ పేమెంట్స్ పేరుతో వాట్సాప్ ద్వారానే చెల్లింపులు, లావాదేవీలు చేసుకునే సరికొత్త ఫీచర్ ను వచ్చే వారం నుంచే అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే హెచ్ [more]

ఫేస్ బుక్ ఎంతపని చేసింది

22/05/2017,12:00 సా.

ఫేస్‌బుక్‌ ‘సాక్షిగా దారుణాలు పెరిగిపోతున్నాయి. ముక్కు ముఖం తెలియని వాళ్లతో చాటింగ్‌లో శృతి మించి జీవితాలనే కాల్చేస్తున్నాయి. విజయవాడలో ఇలాంటి దారుణమే ఆదివారం వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న ఓ బాలికకు ఫేస్‌బుక్‌లో ఏడాది క్రితం అఖిల్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది శృతి మించి [more]

UA-88807511-1