ప్యాలెస్ లో దొంగలు పడ్డారు…!

04/09/2018,07:14 సా.

హైదరాబాద్ మహానగరం నాలుగువందల సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ప్రాంతం. చారీత్రాత్మక కట్టడాలు, మసీదులు, దేవాలయాలు, అందమైన పరిసరాలు, ప్రకృతి సౌందర్యం, రాజభవనాలు ఇలా సమున్నతమైన నిర్మాణ కౌశల్యాన్ని ప్రతిబింబించే బాగ్యనగరం అనువణువూ ఓ ప్రత్యేకతను చాటుతోంది. ఇది నాణేనికి ఓవైపు మాత్రమే పాతబస్తిలోని పురానా హవేలిలో [more]

ఆ…దొంగలు దొరికారు….!

14/07/2018,08:45 ఉద.

జైభవానీ జ్యూవెలర్స్ లో దోపిడీకి పాల్పడిన దొంగలు ఎట్టకేలకు చిక్కారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సైబరాబాద్.. సంగారెడ్డిజిల్లా పోలీసులు పోటీపడి మరీ కేసును ఓకొలిక్కి తీసుకువచ్చారు. పదిరోజుల్లో నిందితులను కర్నాటకలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకే వేషం మార్చి మరీ దోపిడీ చేసినట్లు గుర్తించారు. తెలంగాణ [more]

బంగారం ధరలు ఢమాల్ …!

11/12/2017,07:20 ఉద.

దేశీయ మార్కెట్ లో నిన్న మొన్నటి దాకా కొండెక్కిన బంగారం ధరలు దిగివచ్చాయి. పది గ్రాములకు 1500 ల రూపాయల వరకు ధర పడిపోయింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు జోష్ మీద ఉండటంతో ఈ పరిణామాలు ఏర్పడినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే నవంబర్ తో పెళ్ళిళ్ళ ముహర్తలు [more]

రైల్లో మూడున్నర కోట్ల బంగారం

02/09/2017,10:00 ఉద.

విజయవాడ కేంద్రంగా అక్రమ బంగారం రాకెట్‌ నడుస్తోందని అనుమానిస్తోన్న పోలీసుల వరుస తనిఖీల్లో భారీ బంగారం దొరుకుతోంది. మొన్న కిలో బంగారం దొరికితే తాజాగా మూడున్నర కోట్ల విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి. హౌరా నుంచి భారీగా బంగారాన్ని రైల్లో తరలిస్తున్నారనే సమాచారంతో తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్‌ను జల్లెడ పట్టారు. [more]

రైల్లో బంగారం

31/08/2017,02:21 సా.

రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు విజయవాడ రైల్వే పోలీసులకు దొరికిపోయారు. నెల్లూరు నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో రెండు కేజీల బంగారాన్ని విజయవాడ మీదుగా జగ్గయ్యపేట తరలించేందుకు నితీష్‌ ఖత్రీ., నందకిషోర్‌ ఖత్రీ ఏర్పాటు చేసుకున్నారు. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకున్న వీరిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని [more]

UA-88807511-1