లేదు లేదంటూనే.. దోస్తీ.. రీజనేంటి…?

11/09/2018,12:00 సా.

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఒకింత భ‌య‌ప‌డుతున్నారు! అని త‌ర‌చుగా ఇటీవ‌ల కాలంలో మీడియాలో వినిపిస్తున్న మాట‌. అయితే, దీనిని మాత్రం బాబు ఎప్ప‌టిక‌ప్పుడు తోసిపుచ్చుతూనే ఉన్నారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని అంటూనే ఉన్నా రు. దేశంలో తానే సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నాయ‌కుడిన‌ని, త‌న‌కు తిరుగు లేద‌ని ఆయ‌న [more]

చంద్రబాబూ… ఇప్పటికైనా మారవా..?

24/07/2018,07:41 సా.

ప్రజలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొంటుంటే బంద్ ను విఫలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయని కుట్ర లేదని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బంద్ ను విజయవంతం చేసిన ప్రజలకు, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. [more]

వైసీపీ బంద్ లో విషాదం

24/07/2018,03:44 సా.

ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన బంద్ లో విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో పార్టీ నేత తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు కూడా పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్న [more]

వైసీపీకి అండగా నిలిచిన జనసేన, సీపీఐ

24/07/2018,01:08 సా.

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ విజయవంతంగా జరుగుతోంది. బంద్ ను విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. [more]

వైసీపీ ఊహించని విధంగా….?

24/07/2018,11:31 ఉద.

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం అవుతోంది. అన్ని జిల్లాల్లో మంగళవారం తెల్లవారు జామున నుంచే వైసీపీ నేతలు బస్టాండ్ లు, బస్ డిపోల వద్ద ధర్నా నిర్వహించారు. [more]

హీటెక్కిన కడప

29/06/2018,07:41 ఉద.

కడప జిల్లా బంద్ కు నేడు వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీతో వామపక్షాలు జతకలిశాయి. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు కడప జిల్లాలో బంద్ జరుగుతుంది. ఈరోజు ఉదయమే కడప జిల్లాలోని వివిధ బస్సు డిపోల వద్ద వైసీపీ, వామపక్ష కార్యకర్తలు బైఠాయించి డిపోల నుంచి [more]