బ్రేకింగ్ : 50కి చేరిన మృతుల సంఖ్య

11/09/2018,04:15 సా.

కొండగట్టు లోయలో బస్సు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య యాభైకి చేరుకుంది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తుల్లో యాభై మంది చనిపోవడం అతిపెద్ద విషాద సంఘటనగా చెప్పుకోవచ్చు. లోయలో ప్రయాణిస్తున్న జగిత్యాల ఆర్టీసీ డిపో బస్సు ఘాట్ రోడ్డులో 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుండగా ప్రమాదం సంభవించింది. [more]

బ్రేకింగ్ : మొత్తం 32 మంది మృతి

11/09/2018,01:17 సా.

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తూ మొత్తం 32 మంది మృత్యువు పాలయ్యారు. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి నుంచి జగిత్యాలకు బయలుదేరింది. అయితే ఘాట్ రోడ్డులో బస్సు డ్రైవర్ వేగాన్ని అదుపుచేయలేకపోవడంతో లోయలో పడింది. బస్సులో మొత్తం 62 మంది [more]

బ్రేకింగ్ : ఘోరప్రమాదం…పది మంది మృతి

11/09/2018,12:08 సా.

జగత్యాల జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని వస్తూ మృత్యువు పాలయ్యారు. కొండగట్టు నుంచి జగిత్యాల వైపు వెళుతున్నఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మంది వరకూ ఉన్నారని [more]

లోయలో పడిన బస్సు… 11 మంది మృతి

21/08/2018,02:07 సా.

జమ్మూ కశ్మీర్ లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడటంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కిష్టవర్ జిల్లాలోని మచైల్ మాత ఆలయానికి వెళ్తున్న ప్రమాణికులు ఈ బస్సులో ఉన్నారు. ఈ ఘటనలో కేవలం ఐదేళ్ల బాలిక మినహా [more]

బస్సులు ఢీ: 120 మందికి గాయాలు

09/12/2017,07:29 సా.

విశాఖలోని యారాడ కొండపై తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. అనకాపల్లి ఉడ్ పేటకు చెందిన సిటీ పబ్లిక్ స్కూల్ యజమాన్యం నాలుగు బస్సుల్లో 200 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందితో కలసి శనివారం ఉదయం యారాడ విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం లైట్ హౌస్ వద్దభోజనాలు చేసి విద్యార్థులంతా [more]

విజయవాడలో తప్పిన ప్రమాదం….

13/08/2017,10:53 ఉద.

విజయవాడలో ఆర్టీసీ బస్ మంటల్లో చిక్కుకోవడంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. విజయవాడ నుంచి విశాఖ వెళుతున్న సూపర్ లగ్జరీ బస్ బెంజ్ సర్కిల్లో సమీపంలోని జ్యోతి మహల్ వద్ద ఎదురుగా ఉన్న లారీ ని ఢీ కొట్టింది. దీంతో రేడియేటర్ పగిలిపోయి మంటలు వ్యాపించాయి. ప్రయాణికుల ద్వారం తెరుచుకోకపోవడంతో ఆందోళనకి [more]

అటకెక్కిన బస్సు ప్రమాదం దర్యాప్తు

02/03/2017,04:00 సా.

10మంది నిండు ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన దర్యాప్తు విజయవంతంగా దారి తప్పింది…..ఈ ఘటనకు కారణం ఏమిటి., బాధ్యులు ఎవరు అనే విషయాన్ని వదిలేసి అధికార., ప్రతిపక్షాల మధ‌్య గొడవగా చిత్రీకరించడంలో కొన్ని వర్గాలు విజయవంతం అయ్యాయి. భువనేశ్వర్‌ నుంచి సోమవారం మధ్యహ్నం బయల్దేరిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు మంగళవారం [more]

జేసీ బ్రదర్స్…. ఏమిటీ ఘోరం?

28/02/2017,08:00 సా.

ఒకటి కాదు..రెండు కాదు…పదకొండు మంది ప్రాణాలను బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంది. ప్రయివేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేకుండా…కేవలం ధనార్జనే ధ్యేయంగా ట్రావెల్స్ యజమానులు ప్రవర్తిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. అనంతపురం జిల్లాకు [more]