లెక్కలు బాగున్నాయ్.. లక్కుంటుందా..?

24/08/2018,10:00 సా.

కాంగ్రెస్ వ్యూహరచన వర్క్ అవుట్ అవుతుందా? హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు ఎంతో దూరంలో లేదా? అవుననే అంటున్నారు హస్తం పార్టీ నేతలు. ప్రధాని మోదీ ఇమేజ్ బాగా తగ్గిపోవడం, ప్రాంతీయ పార్టీల హవా పెరిగిపోవడం తమకు [more]

మాయ బలోపేతం అవుతున్నారా?

20/08/2018,11:00 సా.

గత లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలవలేక పోయినప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ని ఎవరైనా తక్కువగా అంచనా వేస్తే అంతకన్నా పెద్ద పొరపాటు ఉండదు. పార్టీ అధినేత్రి మాయావతి ప్రస్తుతానికి దెబ్బతిన్న పులిలా ఉన్నారు. ఏ రోజైనా జాతీయ ప్రత్యర్థులపై పులిలా పంజా విసరడానికి [more]

మోదీని దెబ్బేసేది ఈ ముగ్గురే….!

20/08/2018,10:00 సా.

మరో మూడు నెలల్లో జరగనున్న మూడు ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మొత్తం మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తుండగా, [more]

తటస్థులు ఎటు వైపు?

09/08/2018,09:26 ఉద.

మరికాసేపట్లో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభం కాబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నికను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బీకే హరిప్రసాద్, ఎన్డీఏ తరుపున జేడీయూ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను పోటీకి దింపింది. రెండు పక్షాలూ [more]

ఆశలున్న చోటే నీరుగార్చారే…..!

08/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాని అభ్యర్థి దగ్గర నుంచి సీట్ల పంపకం వరకూ, చివరకు పొత్తుల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలు దూరం పెట్టేలా ఉన్నాయి. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో తమకే మాత్రం [more]

బాబా అయితేనే బెటర్….!

06/08/2018,09:00 సా.

రాజకీయమంటేనే విచిత్రం. స్నేహితులు, శత్రువులు కలిసే ఉంటారు. సందర్భాన్ని బట్టి పాత్రోచితంగా బయటపడుతూ ఉంటారు. గోడమీద పిల్లివాటంగా లౌక్యం ప్రదర్శించేవారికీ కొదవ ఉండదు. అటుఇటు దూకేవారు, కోవర్టులు కోకొల్లలు. తాజా జాతీయ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ తొంగి చూస్తోంది. రాహుల్ గాంధీని ప్రొజెక్టు చేయడంపై కాంగ్రెసు పార్టీ తీవ్రంగా [more]

మోదీ మళ్లీ పుంజుకున్నారా?

02/08/2018,10:00 సా.

పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంది. 12 ఏళ్ల నుంచి ఆయనే ముఖ్మమంత్రిగా ఉన్నారు. కాని త్వరలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశం పుష్కలంగా ఉందంటున్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదిహేనేళ్లు కావస్తోంది. ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో [more]

మోకాలడ్డుతున్న మాయ…!

31/07/2018,11:59 సా.

విపక్షాలన్నీ ఒక్కటై మోడీ టీంను మట్టి కరిపించాలన్న ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుంటే అది సాధ్యమయ్యేలా కన్పిచడం లేదు. లోక్ సభ ఎన్నికల మాట దేవుడెరుగు త్వరలో జరగబోయే మధ్య ప్రదేశ్ ఎన్నికల్లోనే పొత్తు అసాధ్యమని స్పష్టమవుతోంది. విపక్షాలన్నీ కలసి లోక్ సభ ఎన్నికల్లో మోడీని ఢీకొట్టాలని నిర్ణయించారు. ఈ [more]

రెండూ ఒకటేనా…? రెండూ రెండేనా?

29/07/2018,11:00 సా.

ఉత్తరప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? బీజేపీని ఓడించాలన్న వారి కోరిక నెరవేరుతుందా? ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేయడంతో వరుస విజయాలు నమోదయ్యాయి. ఈసారి జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే వైఖరిని [more]

ఎవరికి వారే బాసులు…..ఇలాగైతే…?

25/07/2018,10:00 సా.

జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ మోడీని ఎదుర్కోవడం కాంగ్రెస్ కు అంత తేలిక కాదు అని పిస్తోంది. ప్రధాని మోడీకి అంతా కలసి వచ్చేటట్లే కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా నెలలు మాత్రమే సమయం ఉంది. కాని విపక్షాల్లో మాత్రం ఐక్యత లేదు. విపక్షాలన్నీ కలసిస్తే బలమైన కమలదళాన్ని [more]

1 2 3
UA-88807511-1