పైలెట్….హైలెట్ అవుతున్నారు…..!!

27/10/2018,10:00 సా.

అందుతున్న సర్వేలు, కన్పిస్తున్న ప్రజాదరణ రాజస్థాన్ లో కాంగ్రెస్ వైపే ఎక్కువగా విజయావకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా యువనేత, రాజస్థాన్ పీసీీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన సభలకు విశేష జనాదరణ కూడా కన్పిస్తుండటంతో కాంగ్రెస్ ఈసారి గెలుపు ఖాయమన్న వార్తలు వస్తున్నాయి. సచిన్ పైలెట్ యువకుడు [more]

ఈయన మాత్రం ఇక వీడరు…!!

26/10/2018,11:59 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పొత్తుల ప్రక్రియను భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. కాంగ్రెస్ ను విపక్షాలు నమ్మక పోవడంతో ఇప్పటికే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో విపక్షాల మధ్య అనైక్యత కన్పించింది. మాయావతి, శరద్ పవార్ లు ఈ ఐదు రాష్ట్రాల్లో [more]

చంద్రబాబుకు హిస్టరీ తెలియదా….?

26/10/2018,10:00 సా.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఎన్నికల పనుల్లో తలమునకలవుతున్నారు. వాస్తవానికి వారి సొంత రాష్ట్రం ఏపీలో ఇప్పుడు ఎన్నికలు ఏమీలేవు. వచ్చే ఏడాది వేసవిలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. [more]

రాహుల్ కు ఛాన్స్ లేదట….!

23/10/2018,11:00 సా.

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో భారత జాతీయ కాంగ్రెస్ తన స్ట్రాటజీ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విషయంలో విపక్ష నేతలు పెదవి విరుస్తున్నారన్నది ఇప్పటికే స్పష్టమైంది. బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో సహా అందరూ [more]

నాలుగోసారీ ఆయనేనా?

20/10/2018,11:00 సా.

ఛత్తీస్ ఘడ్ లో జరిగే ప్రతి ఎన్నికల్లో కమలం పార్టీకి ఏదో ఒక రూపంలో అదృష్టం కలసి వస్తోంది. మూడు దఫాలుగా భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా విజయం సాధిస్తుందంటే అందుకు ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నిజాయితీ, పాలనా దక్షత ఒక కారణం కాగా మరో కారణం విపక్షాల [more]

అలా చేస్తేనే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయా?

18/10/2018,11:00 సా.

రాజస్థాన్ లో కమలదళం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్ మాత్రం బీజేపీకి మింగుడుపడటం లేదు. ప్రజా వ్యతిరేకత ఇటు ముఖ్యమంత్రి వసుంధర రాజేపైనా, అటు ఎమ్మెల్యేలపైనా ఉంది. దీంతో [more]

ఛత్తీస్ ఘడ్ లో చేతులెత్తేసినట్లేనా?

17/10/2018,11:00 సా.

ఛత్తీస్ ఘడ్ నోటిఫికేషన్ వెలువడింది. అయితే కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో చికాకులు తప్పేట్లు లేదు. భారతీయ జనతా పార్టీ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బలీయమైన శక్తిగా దూసుకుపోతుందన్నది విశ్లేషకుల అంచనా. రమణ్ సింగ్ నేతృత్వంలో మరోసారి బీజేపీ ఇక్కడ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు తేల్చేస్తున్నాయి. నిన్న [more]

విక్టరీ అంచుల్లో ఉన్నా…..?

17/10/2018,10:00 సా.

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుని అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్ ఆదిలోనే తప్పటడుగులు వేస్తుంది. ప్రస్తుతం ప్రజల మూడ్ కాంగ్రెస్ కు ఫేవర్ గా ఉంది. బీజేపీ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు హస్తం పార్టీ వైపు చూస్తున్నారని అనేక సర్వేసంస్థలు ఇప్పటికే [more]

రాహుల్ అంటే ఎందుకంత చులకన?

16/10/2018,11:59 సా.

వచ్చే లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారనున్నాయి. విపక్షాల మధ్య ఐక్యత లోపించడంతో కాంగ్రెస్ పార్టీకి విజయం కనుచూపు మేరలో కన్పించకుండా పోయే పరిస్థితి కన్పిన్తోంది. ముఖ్యంగా మిత్రులే చుక్కలు చూపిస్తుండటం కాంగ్రెస్ కు ఊపిరి పీల్చుకోలేని స్థితిలోకి వెళుతోంది. ప్రధానంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని [more]

తిరుగులేని లీడర్….!

13/10/2018,11:59 సా.

మధ్యప్రదేశ్ మళ్లీ కమలనాధులే చేజిక్కించుకుంటారా? విపక్షాల్లో అనైక్యత కమలం పార్టీకి కలసిరానుందా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. మధ్యప్రదేశ్ లో అప్రతిహతంగా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్నా విపక్షాల అనైక్యత ముందు అది దమ్ము కొట్టుకుపోయిందంటున్నారు. తాజాగా జరిపిన సర్వేల్లోనూ శివరాజ్ [more]

1 2 3 4 5 8