కమలంలో కొత్త ట్రెండ్….!!

20/11/2018,09:00 ఉద.

ఒంటరిగా బరిలోకి దిగుతామని బీరాలు పోయారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎలా దొరుకుతారా? అని మధన పడ్డారు. చివరకు ఎట్టకేలకు ఇతర పార్టీలనుంచి వచ్చిన నేతలకు కాషాయ కండువా కప్పేసి ఊపిరి పీల్చుకున్నారు. తమ పార్టీ కూడా పోటీలో ఉందని తమలో తాము నచ్చ జెప్పుకున్నారు. తెలంగాణలో భారతీయ [more]

బ్రేకింగ్ : ఆ ఇద్దరికి నో టిక్కెట్

06/09/2018,03:20 సా.

105 మంది అభ్యర్థులను ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంచిర్యాల చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు , సంగారెడ్డి జిల్లా ఆంధోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కు టిక్కెట్లు నిరాకరించారు. మల్కజ్ గిరి, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల సీట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు [more]

మాటిస్తే….ట్విస్ట్..షాక్… ఉన్నట్లేనా?

03/09/2018,12:00 సా.

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రిక కేసీఆర్ ఎన్నిక‌ల హీట్ పెంచుతున్నారు.. ముంద‌స్తు ఎన్నిక‌ల సంకేతాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు ఇస్తున్నారు.. ఇదే క్ర‌మంలో ముగ్గురు న‌లుగురికి త‌ప్ప‌ దాదాపుగా సిట్టింగులంద‌రికీ టికెట్లు ఇస్తామ‌ని ప‌దేప‌దే చెబుతున్నారు. ఇటీవ‌ల పార్టీ స‌మావేశంలోనూ కేసీఆర్ కీల‌క [more]

ఇక్కడ హస్తం పార్టీ వేలు కూడా పెట్టలేదా?

11/07/2018,06:00 ఉద.

మెదక్ జిల్లా.. టీఆర్ఎస్ కు ఇప్పుడు కంచుకోట. గత ఎన్నికల్లో జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురేసింది. కాంగ్రెస్ తరుపున గెలిచిన ఇద్దరూ స్వల్ప మెజారిటీతో గెలిచిన వారే. 2014 ఎన్నికల తర్వాత జరిగిన మెదక్ పార్లమెంటు, నారాయణఖేడ్ ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ భారీ [more]

బాబూ మోహన్ కు ఇదే లాస్ట్ ఛాన్స్

15/07/2017,04:00 సా.

సినిమా నటులు రాజకీయాలకు పనికి రారన్న సంగతి మరోమారు స్పష్టమైంది. ఆంథోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబూ మోహన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేశారు. కేసీఆర్ చేయించిన సర్వేలో కూడా బాబూ మోహన్ కు అత్తెసరు మార్కులు రావడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా [more]