జూనియర్ పై బాలయ్య స్పందన ఇదే

17/11/2018,09:08 ఉద.

జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిచారు. ఎవరిష్టం వారిదని సమాధాన్ని దాట వేశారు. తాను మాత్రం ప్రజాకూటమి తరుపున ప్రచారం చేస్తానని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తన షెడ్యూల్ ప్రకారమే ప్రచారం చేస్తారని చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి తాను తెలంగాణ [more]

కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్

13/11/2018,12:27 సా.

ఇప్పుడున్న డైరెక్టర్లలో వారు తీసిన సినిమాల కలెక్షన్స్ పక్కన పెడితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నవారిలో రాజమౌళి, కొరటాల, క్రిష్ కచ్చితంగా ఉంటారు. సినిమా కథనే నమ్ముకుని ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా సినిమాలు తీసయ్యడంలో క్రిష్ ఎక్స్పర్ట్. అటువంటి క్రిష్ ఇప్పుడు ‘నందమూరి తారకరామారావు’ జీవిత [more]

‘కథానాయకుడు’ ఓకె కానీ… మహానాయకుడే…?

12/11/2018,12:41 సా.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ‘కథానాయకుడు, మహానాయకుడు’ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్ నట జీవితంలో పోషించిన పలు పాత్రలను కథానాయకుడులో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్రల్లో హైలెట్ గా నిలిచిన పాత్రలను [more]

బొబ్బిలి పులిగా బాలయ్య అదరగొట్టేసాడట..!

10/11/2018,12:37 సా.

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో కథానాయకుడు, మహానాయకుడు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు క్రిష్ ఎలాంటి విరామం తీసుకోకుండా ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని పరిగెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ 66 గెటప్స్ లో కనబడనున్నాడనే ప్రచారం జరిగినట్టుగానే… కథానాయకుడిగా బాలకృష్ణ అనేక [more]

వర్మ కు బాలయ్య భయపడ్డడా..?

31/10/2018,12:49 సా.

జనవరి 24న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అని డేట్ కూడా ప్రకటించేశాడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ చేయలేదు. ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్ చేయనున్నాడు రాము. దానికి సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియా సహాయంతో చంద్రబాబు పాత్రను సెట్ చేశాడు [more]

ఎన్టీఆర్ నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

28/10/2018,02:27 సా.

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’ బయోపిక్. ఇందులో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తుండగా..బసవతారకం పాత్రలో విద్య బాలన్ ….చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈచిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి [more]

బాబాయ్ కి అబ్బాయ్ పార్టీ.. మరి ఏం జరిగిందో..?

23/10/2018,02:01 సా.

గత వారం రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ మీద వార్తలు ఇంటర్నెట్ లో టాప్ ట్రేండింగ్ లో ఉన్నాయి. గత కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణలు హరికృష్ణ మరణంతో ఒకటయ్యారు. అయితే ఎంతగా ఒక్కటిగా అనిపించినా నందమూరి అభిమానుల్లో ఎదో వెలితి. [more]

ఎన్టీఆర్ బయోపిక్ లో వేటగాడు స్టిల్ అదుర్స్

22/10/2018,02:24 సా.

వివిధ పాత్రల్లో నటిస్తున్న వారి ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ పై హైప్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు క్రిష్ తాజాగా ఈ సినిమాలోని వేటగాడు స్టిల్ విడుదల చేసారు. ఆకుచాటు పిందె తడిసే అంటూ అప్పట్లో అన్నగారు వేసిన స్టెప్పులోనే ఇప్పుడు బాలయ్య కనిపించారు. [more]

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ ఉంటాడా..?

22/10/2018,01:03 సా.

గత కొన్నిరోజులుగా బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడని.. అది కూడా అరవింద సమేత సక్సెస్ మీట్ వేదిక మీద బాలయ్య ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ఊసు అరవింద సమేత స్టేజ్ మీద [more]

ఎవరితో ఫోటో దిగాలనిపించలేదు.. కానీ వారితో మాత్రం…!

22/10/2018,12:34 సా.

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా చక్రం తిప్పిన జగపతి బాబు ఇప్పుడు విలన్ గా చక్రం తిప్పుతున్నాడు. తన హీరో కెరీర్ 2010లో ముగిసిపోతే 2012లో బాలకృష్ణ లెజెండ్ ద్వారా మళ్లీ విలన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన లెజెండ్, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సామెతలలో విలన్ గా [more]

1 2 3 12