బ్రేకింగ్ : టీఆర్ఎస్ టిక్కెట్ చిచ్చు… ఒక‌రి మృతి

18/09/2018,04:15 సా.

టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల లొల్లిలో ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. మంచిర్యాలీ జిల్లా చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి అభ్య‌ర్థిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాల్క సుమ‌న్ ను ప్ర‌క‌టించారు. దీంతో ఆగ్ర‌హించిన తాజా మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలు వ‌ర్గానికి చెందిన రేగుంట గ‌ట్ట‌య్య ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. ఈ నెల 12వ తేదీన [more]

హైదరాబాద్ మాదేనన్న బోండా ఉమ

15/09/2018,07:29 సా.

తెలంగాణ రాష్ట్ర సమితిపై తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. హైదరాబాద్ లోని ఏపీ డీజీపీ కార్యాలయాన్ని పొలిటికల్ డెన్ గా మార్చారని, ఇంటలిజెన్స్ అధికారులతో సర్వే చేయిస్తూ, ప్రజలకు డబ్బు సంచులు ఎరవేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ లు [more]

బాల్క సుమన్ ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత

12/09/2018,12:54 సా.

చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల లొల్లి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుదవారం టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ప్రచారం చేసేందుకు నియోజకవర్గంలోని ఇందారంలో కి రాగా.. టిక్కెట్ దక్కని నల్లాల ఓదేలు వర్గం వారు అడ్డుకున్నారు. బాల్క సుమన్ కాన్వాయ్ ను అడ్డుకుని ఆందోళన చేశారు. ఇంతలో [more]

నల్లాల ఒదేలుకు కేసీఆర్ ఫోన్

11/09/2018,07:02 సా.

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోన్ చేశారు. రేపు హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలని కేసీఆర్ ఫోన్లో చెప్పినట్లు తెలిసింది. చెన్నూరు టిక్కెట్ తనకు దక్కకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి నల్లాల ఒదేలు కుటుంబ సభ్యులతో కలసి తన ఇంట్లోనే స్వీయ నిర్భంధం [more]

బ్రేకింగ్: టిక్కెట్ దక్కకపోవడంతో…కుటుంబసభ్యులతో సహా….?

11/09/2018,09:29 ఉద.

తనకు టిక్కెట్ దక్కకపోవడంతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు స్వీయ నిర్భంధం చేసుకున్నారు. తన ఇంటిలోనే ఆయన కుటుంబ సభ్యులతో సహా నిర్భంధించుకున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓదెలు ఈ సరికొత్త ఆందోళనకు దిగారు. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నల్లాల ఓదెలుకు ఇటీవల [more]

ఎంపీ సుమన్ పై లైంగిక ఆరోపణలు అవాస్తవాలు

06/07/2018,03:15 సా.

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పై వస్తోన్న లైంగిక ఆరోపణలు అవాస్తవమని మంచిర్యాల సీఐ మహేష్ తెల్చారు. సుమన్ పై వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటుచేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎంపీపై ఆరోపణలు చేస్తున్న బోయిన సంధ్య, [more]

త‌మ్ముడు అసెంబ్లీకి.. అన్న లోక్‌స‌భ‌కా?

29/05/2018,06:00 ఉద.

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాలను మార్చబోమని, ఒకటి, అర తప్ప అందరికీ టిక్కెట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌లో అప్పుడే నేత‌లు త‌మ అనుకూల స్థానాల‌ను ఎంచుకుని రంగంలోకి దిగిపోతున్నారు. ఎంపీలుగా ఉన్న వారు ఈసారి [more]

ఆ ఇద్దరికీ ఇక కేసీఆర్ దిక్కు…!

18/05/2018,03:00 సా.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార టీఆర్ఎస్ లో అప్పుడే టికెట్లు హ‌డావుడి మొద‌లైంది. సిట్టింగుల‌తోపాటు ఆశావ‌హులూ ఎవ‌రికివారుగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మార్గాలు వెతుక్కుంటున్నారు. ఎక్క‌డి నుంచి పోటీ చేయాలి..? పార్ల‌మెంటుకా.. లేక అసెంబ్లీకా అనే ఊగిస‌లాట‌లో ప‌డిపోయారు. ఇందులో ఇద్ద‌రు ఎంపీలు [more]

సుమన్ రోట్టె విరిగింది.. ఎక్క‌డ ప‌డిందో తెలుసా?

01/04/2018,03:00 సా.

బాల్క సుమ‌న్‌. తెలంగాణ ప్ర‌జ‌లకు ఈ పేరు కొత్త‌కాదు. ఇప్పుడు ఆయ‌నకు రాజ‌కీయంగా మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ‌కీయంగా వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న‌కు కేబినెట్ బెర్త్‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థుల‌ను పెద్ద ఎత్తున స‌మీక‌రిం చాడు. వారితో పెద్ద [more]

సుమన్ నీకిది తగునా…?

26/12/2016,01:06 సా.

ప్రొఫెసర్ పై పూర్వ విద్యార్థి మాటల దాడికి దిగుతున్నారు. గురువును మించిన శిష్యుడైనా….తనకు పాఠాలు నేర్పిన గురువు మీదనే ఫైర్ అవుతున్నారు ఈ యువ ఎంపీ బాల్క సుమన్. నిన్న టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సుమన్ ఎదురు దాడికి దిగారు. కోదండరామ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని…లేకుంటే [more]

UA-88807511-1