బాహుబలికి షాకిచ్చిన తెలంగాణ సర్కార్

27/04/2017,07:01 ఉద.

బాహుబలి మానియాను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న సినిమా ధియేటర్లకు షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. అనుమతి ఇచ్చింది కేవలం రోజుకు ఐదు ఆటలకు మాత్రమే.. బెనిఫిట్ షోలకు మాత్రం కాదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఒక్కో టికెట్ ను వెయ్యి, రెండు, మూడు వేలకు అమ్ముతున్నారని వస్తున్న వార్తలపైనా [more]

బాహుబలి ది కంక్లూషన్ ని ఆ రాష్ట్రంలో కొనేవాళ్లే లేరట

28/03/2017,01:39 సా.

బాహుబలి అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని చాటి చెప్పిన చిత్రంగా ఎందరో ప్రముఖ సెలబ్రిటీస్ అభిప్రాయం పడుతుండగా, రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఏకంగా వంద అడుగులు ముందుకి వేసి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు స్టీవెన్ స్పెల్బర్గ్ భారతీయ చిత్రాలపై [more]

రాజమౌళిని తలదన్నేస్తాడా ..!!

27/03/2017,01:36 సా.

‘బాహుబలి ద కంక్లూజన్’ ఆడియో కమ్ ప్రీ రిలీజ్ వేడుక ‘బాహుబలి’ టీమ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది హైద్రాబాధ్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది. ఈ ఈవెంటుకి హాజరైన ప్రతి ఒక్కరూ జయహో రాజమౌళి అంటూ నినాదాలు చేస్తున్నారు. మరి ఒక్క ప్రీ రిలీజ్ [more]

బాహుబలి ఆడియో అతిధి ఎవరో తెలుసా?

25/03/2017,12:08 సా.

‘బాహుబలి ది కన్ క్లూజన్’ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే దేశం మొత్తం బాహుబలి ది కన్ క్లూజన్ ట్రైలర్ ని చూసి అదరహో అని కితాబునిస్తుంటే ఇప్పుడు మరో వేడుకకి బాహుబలి 2 రంగం సిద్ధం [more]

బాహుబలి ది కంక్లూషన్ గీతావిష్కరణకి హాజరు కానున్న కరణ్

24/03/2017,04:41 సా.

2015 లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని ఉత్తరాది దేశాన అత్యద్భుతంగా ప్రోమోట్ చేసి బాహుబలి అనే చిత్రానికి భాష భేదం అడ్డు గోడగా నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుని చిత్ర భారీ విజయానికి తన వంతు దోహదపడ్డారు హిందీ వెర్షన్ సమర్పకులు, బాలీవుడ్ ప్రముఖ దర్శక [more]

పాత లుక్స్ తోనే సినిమాకి హైప్ తెద్దామనుకుంటున్నాడా

13/03/2017,02:27 సా.

‘బాహుబలి’ విడుదలకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఇంకా ఎంతో వ్యవధి లేదు ఈ సినిమా విడుదలకి. అందుకే రాజమౌళి ‘బాహుబలి’ పబ్లిసిటీని అమాంతంగా పెంచేసాడు. ఇక ట్రైలర్ విడుదలకు కేవలం మూడు రోజులు మాత్రమే టైమ్ ఉందని రోజుకో పోస్టర్ తో జనాల్లో హైప్ క్రియేట్ చేస్తున్నాడు జక్కన్న. [more]

బాహుబలితో నా సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయింది

03/03/2017,04:12 సా.

ఏ టెక్నీషియన్ లేదా ఆర్టిస్టయినా ఒక చిత్రం కోసం నాలుగు సంవత్సరాలు పని చేయాల్సి రావటం అంటే కెరీర్లో చాలా నష్ట పోతున్నట్టే. కానీ బాహుబలి విషయానికి వచ్చే సరికి ఆ సినిమా కోసం నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని వెచ్చించిన వారందరికీ బాహుబలి అంతర్జాతీయ స్థాయిలో విజయ [more]

కేవలం దానితోనే సరిపుచ్చేసాడు!!

24/02/2017,06:31 సా.

బాహబలి మ్యానియా మొదలైపోయింది. వచ్చే ఏప్రిల్ లో సినిమా విడుదల అంటూ డేట్ కూడా ప్రకటించేసారు. ఇక ఈ సినిమా కి పబ్లిసిటీ కార్యక్రమాలు మొదలైపోయాయి. అయితే బాహుబలి టీమ్ ఇంకా ఫస్ట్ టీజర్ ని ఇంతవరకు విడుదల చెయ్యలేదుగాని ఇప్పుడు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ప్రభాస్ పోస్టర్ నే [more]

బాహుబలి తప్ప మరో ఆలోచన లేదంటే వినరే

10/02/2017,10:35 ఉద.

బాహుబలి ది బిగినింగ్ తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించటంతో పాటు తెలుగు సినిమా స్థాయిని ఎన్నో మెట్లు ఎక్కించి చరిత్రలో సరికొత్త అధ్యయనాలు రాసాడు. బాహుబలి ది కంక్లూషన్ సెట్స్ పై ఉండగానే చాలా ప్రాంతాల విడుదల హక్కులు ఫాన్సీ రేట్లకు విక్రయించబడ్డాయి. అంతటి [more]

ప్రభాస్ తదుపరి చిత్రం ఆలస్యానికి కారణం ఇదే

07/01/2017,08:15 ఉద.

2013 లో విడుదలైన మిర్చి నాటి నుంచి నేటి వరకు బాహుబలి చిత్రంలో తాను చేసిన ద్విపాత్రాభినయం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన శరీరంతో చేసిన కసరత్తులు అన్నీ ఇన్నీకావు. ఒక వైపు శివుడి పాత్ర మరో వైపు అమరేంద్ర బాహుబలి పాత్ర ల మధ్య [more]

1 2 3 4