ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్..!

18/08/2018,03:07 సా.

మొదటి సీజన్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 2కు అంతగా క్రేజ్ లేకపోయినా.. గత కొన్ని వారాల నుండి సీజన్ 2 చాలా రసవత్తరంగా సాగుతుంది. నాని కూడా మొదటితో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య నుండి పర్లేదు అనిపిస్తున్నాడు. గత కొన్ని వారాల నుండి బిగ్ [more]

బిగ్ బాస్ లో వారి రీఎంట్రీకి కారణమేంటీ..?

30/07/2018,03:13 సా.

బిగ్ బాస్ -2 ప్రారంభానికి ముందు ఏమైనా జరగొచ్చు.. ఈసారి ఇంకాస్త మసాలా అంటూ షోపై అంచనాలు పెంచారు. అయితే, అన్నట్లుగానే బిగ్ బాస్ లో పరిణామాలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంతకుముందు ఎలిమినేట్ అయిన కామన్ మ్యాన్ నూతన్ నాయుడు, యాంకర్ శ్యామల మళ్లీ [more]

మళ్ళీ తేజస్విని తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయా?

24/07/2018,08:05 ఉద.

ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ 2 హడావిడి మాములుగా లేదు. బిగ్ బాస్ హౌస్ లో జరిగే రచ్చ తో పాటుగా అందులోని ఎంటర్టైన్మెంట్ కి ప్రేక్షకులు మెల్లగా అలవాటు పడుతున్నారు. ఐదు వారాలుగా ఈ బిగ్ బాస్ లో ఏదైనా [more]

బ్రేకింగ్ : బాబు గోగినేనికి ఊరట

21/07/2018,03:10 సా.

బాబు గోగినేనికి హైకోర్టులో ఊరట లభించింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై తదుపరి దర్యాప్తు రెండు నెలల పాటు నిలిపి వేయాలని హైకోర్టు అదేశించింది. బిగ్ బాస్ 2 షోకు వెళ్లి నోటిసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో బాబు గోగినేని న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. హిందువుల [more]

ఇంటిదొంగల పనేనా

20/07/2018,08:37 ఉద.

ఇప్పుడు బుల్లితెర మీద ఎక్కడ చూసిన బిగ్ బాస్ ముచ్చట్లే వినవస్తున్నాయి. మొదటి సీజన్ కి ఉన్నంత క్రేజ్ సెకండ్ సీజన్ కి లేకపోయినప్పటికీ.. మసాలా మసాలా అంటూ స్టార్ మా ఎప్పటికప్పుడు బిగ్ బాస్ మీద క్రేజ్ పెంచేలా ఏదో ఒకటి చేస్తూ వస్తుంది. ఇక నాని [more]

బాబు గోగినేని బ‌య‌ట‌కు రావాల్సిందేనా..?

19/07/2018,02:08 సా.

దేశ‌ద్రోహం, కులమ‌తాల పేరుతో ప్ర‌జ‌ల్లో విద్వేశాలు రెచ్చ‌గొడుతున్నార‌ని అభియోగాలు ఎదుర్కొంటున్న హేతువాది బాబు గోగినేనికి ఇబ్బందులు త‌ప్పేలా లేవు. బాబు గోగినేనిపై న‌మోదైన కేసులో చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ వీర‌నారాయ‌ణ నే వ్య‌క్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 25వ తేదీ లోపు బాబు గోగినేని కేసులో [more]

వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన…?

19/07/2018,01:53 సా.

మొదటి నుండి బిగ్ బాస్ సీజన్ 2పై ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి లేదు. సీజన్ 2 కు ఎన్టీఆర్ యాంకరింగ్ కాదని తెలియడంతో జనాలు నిరాశకు గురయ్యారు. ఆ తర్వాత నాని అని తెలియడంతో కొంచెం కుదుట పడ్డారు. కానీ నాని ఎలా చేస్తాడో? ఎలా షో ని [more]

బిగ్ బాస్ న్యూస్ లీక్

08/07/2018,02:43 సా.

ఈమధ్యన తెలుగులో గత నెలరోజుల నుండి రాత్రి తొమ్మిదిన్నర అయితే చాలు… అందరిళ్ళల్లలో బిగ్ బాస్ సీజన్ 2 అంటూ రియాలిటీ షో ని బుల్లితెర మీద వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. శని ఆది వారాల్లో నాని వ్యాఖ్యానంతో సీరియస్ మోడ్ నుండి కామెడీ మోడ్ ఇలా రకరకాల వేరియేషన్స్ [more]

బాబు గోగినేనిపై దేశద్రోహం కేసు..?

26/06/2018,07:42 సా.

ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాబు గోగినేని హేతువాద సమావేశాల పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం, ఆధార్ వివరాలు తీసుకుని వెబ్ సైట్లలో పెట్టి వ్యక్తిగత స్వచ్ఛను హరించారని, విదేశాల మీద విద్వేషకర వ్యాఖ్యలు చేసి భారత దేశ [more]

ఓటమిలోనూ వ్యక్తిత్వాన్ని వదులుకోని నూతన్ నాయుడు

26/06/2018,02:36 సా.

కామన్ మెన్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టి తన వ్యక్తిత్వంతో, మంచితనంతో లక్షలాది మంది మనస్సులో స్థానం సంపాదించుకున్న నూతన్ నాయుడు ఆదివారం బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అవుతూ కూడా తన వ్యక్తిత్వాన్ని, మంచితనాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నూతన్ నాయుడు ఈ వారం ఎలిమినేషన్ [more]

1 2 3 4 5