నవీన్ నిలబడతాడా….?

17/02/2019,10:00 సా.

ఒడిశా ముఖ్యమంత్రి , బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ కొత్త పోకడలకు తెరతీస్తున్నారు. విపక్షాల కంటే ముందుండే ప్రయత్నాల్లో ఉన్నారు. నవీన్ పట్నాయక్ తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఎన్నికలకు వెళతారు. అందుకే ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగుతుంది. వరసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా [more]

ఆయన లెక్కలు ఆయనవి….!!

01/02/2019,11:59 సా.

బిజూ జనతా దళ్ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పుడూ అంతే. ఆయన ఎప్పుడూ ఒంటరి పోరునే కోరుకుంటారు. బిజూ జనతాదళ్ కు ఒంటరిపోరే లాభిస్తుందని అనేక ఎన్నికల నుంచి స్పష్టమవుతూనే వస్తోంది. వరుసగా నాలుగుసార్లు విజయాలను చవిచూసిన నవీన్ పట్నాయక్ ఐదో సారి కూడా ఒంటరిపోరుకే [more]

అందరివాడు….అందనివాడు…!!

17/01/2019,11:00 సా.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూటే సపరేటు. ఆయన ఎవరికీ దగ్గర కాదు…. అలాగని ఎవరికీ దూరం కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరివాడిగా కన్పిస్తారు. ఎన్నికల సమయానికి ఆయన అందనివాడిగా అగుపిస్తారు. ఇదే నవీన్ పట్నాయక్ విజయరహస్యం. నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బిజూ జనతాదళ్ అప్రతిహత విజయాల [more]

మోదీ అడుగు అటువైపే ఎందుకు….??

12/01/2019,10:00 సా.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేయనున్నారా? ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిని వదిలేయనున్నారా? ఒడిశాలోని పూరీ నుంచి పోటీ చేయనున్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వస్తోంది. బీజేపీ జతీయ, [more]

మెనీ డౌట్స్….!!

08/01/2019,10:00 సా.

సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తలమునకలవుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్్ సభతో పాటు, రాష్ట్ర శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో జరిగిన రెండు ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ [more]

అద్భుతం జరుగుతుందనేనా…?

20/12/2018,11:59 సా.

19 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోటను బద్దలు కొట్టేందుకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. 2019 లో జరిగే ఒడిశా ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని మరోసారి కాపాడుకోవాలని బిజూజనతాదళ్ తీవ్రంగా శ్రమిస్తోంది. అలాగే పట్నాయక్ [more]

నవీన్ రూటే సపరేటు….!!

07/12/2018,11:00 సా.

దాదాపు 19 ఏళ్లుగా అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి సపరేట్ దారిని ఎంచుకున్నారు. ఆయన ఎన్నికల వ్యూహాలను రచించడంలో దిట్ట. అందుకే ఆయనకు వరుస విజయాలు వరిస్తున్నాయన్నది ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్న విషయం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యర్థి పార్టీకి [more]

టార్గెట్..కమలం…ఇదే ముందస్తు ప్లాన్….!!!

23/11/2018,11:00 సా.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒడిశా ముఖ్యమంత్రిగా ఐదో సారి పగ్గాలు అందుకునేందుకు అన్ని రకాలు వ్యూహాలు పన్నుతున్నారు. తాజాగా మహిళా రిజర్వేషన్లు బిల్లు శాసనభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపడం వెనక కూడా నవీన్ ముందుచూపుతోనే [more]

నవీన్…ఇమేజ్…మసకబారుతోందా?

11/10/2018,11:00 సా.

అప్రతిహతంగా విజయాల బాట నడుస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి అంటిపెట్టుకున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో నవీన్ పనితీరుపైనే అనుమానాలు తలెత్తేలా ఉన్నాయి. దాదాపు 18 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ.. ప్రతి ఎన్నికల్లో బలం [more]

నవీన్…ఏమిటా రహస్యం….?

04/10/2018,11:00 సా.

ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీలను ఎదుర్కొని అప్రతిహతంగా విజయయాత్రను కొనసాగిస్తుందంటే అందుకు ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం ఉండాలి. నిరాడంబరంగా, నిజాయితీకి నిలువుటద్దంగా పేరుగాంచిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు. ఆయన పాలనలో ఉన్న చిట్కాలేంటి? ఆయన విజయం వెనక రహస్యం [more]

1 2 3