బ్రేకింగ్ : ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

10/12/2018,02:06 సా.

ఎన్నికల వేళ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి, బిహార్ కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా పదవికి రాజీనామా చేయడంతో పాటు ఎన్డీఏ నుంచి వైదొలిగారు. ఆయన బిహార్ లో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో [more]

మళ్లీ జైలుకు లాలూ

30/08/2018,02:02 సా.

దాణా కుంభకోణంలో జైలు శిక్ష పడిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. లాలూకు గత డిసెంబర్ లో కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన అనారోగ్యం రిత్యా ఆయన బెయిల్ పై రాంచీలోని రిమ్స్ లో, ఢిల్లీ [more]

లాలూ కుమారుడి హత్యకు కుట్ర..?

23/08/2018,04:51 సా.

తనను చంపేందుకు కుట్ర జరిగిందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్సెస్ కలిసి తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా సొంత నియోజకవర్గం మహువా ప్రజలను కలుసుకుని శుభాకాంక్షలు చెబుతుండగా ఆయుధం ధరించిన [more]

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు

21/08/2018,07:23 సా.

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్, బిహార్ గవర్నర్ గా లాల్ జీ టండన్, హర్యానా గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఉత్తరాఖండ్ గవర్నర్ గా బేబీ రాణి మౌర్య, సిక్కిం గవర్నర్ గా [more]

ఎన్డీఏలో ముసలం బయలుదేరిందా?

25/07/2018,07:08 సా.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీఏలో లుకలుకలు పెరిగిపోతున్నాయి. తాజాగా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) నేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2020 ఎన్నికలకు కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిని [more]

వార‌ణాసిలో మోడీపై పోటీకి మిత్రుడే రెడీ ?

05/07/2018,12:00 సా.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ శర‌వేగంగా ప‌డిపోతుంటే మ‌రో వైపు బీజేపీయేత‌ర ప‌క్షాల‌న్నీ ఒక్క‌ట‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ కూట‌మిలో చేరేందుకు మ‌రో ప్రాంతీయ పార్టీ నేత సిద్ధ‌మ‌వుతున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవుననే చెపుతున్నాయి. [more]

బీజేపీకి ఇక నిద్ర కరువేనా?

09/06/2018,11:00 సా.

బిహార్ లో ఎన్టీఏ పక్షాలు ఎవరి దారి వారు చూపుకుంటున్నారా..? రానున్న ఎన్నికల్లో బీజేపీకి మిత్రపక్షాలు గుడ్ బై చెప్పనున్నాయా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బిహార్ లో అధికారం పంచుకుంటున్నజ ఎన్డీఏ పక్షాల మధ్య దూరం పెరుగుతోంది. ఎన్డీఏ పక్షాల మధ్య సమన్వయం కోసం బీజేపీ [more]

బీజేపీకి భ‌యం ఎందుకు ప‌ట్టుకుంది..

07/06/2018,06:00 సా.

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో బీజేపీ వైఖ‌రిలో మార్పు వ‌స్తోంది. నాలుగేళ్ల పాటు ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను లెక్క‌చేయ‌కుండా.. ఒంటెత్తుపోక‌డ పోయిన ఆ పార్టీ ఇప్పుడు వ్యూహం మార్చుకుంటోంది. మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఇందులో భాగంగా ఏకంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా మిత్ర‌ప‌క్షాల నేత‌ల్లో కీల‌మైన [more]

బీజేపీకి ఊహించని షాక్..

07/06/2018,05:05 సా.

ప్రతిపక్షాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న తరుణంలో ఎన్డీఏను కూడా మరింత బలోపేతం చేయడానికి అమిత్ షా మొదలుపెట్టిన ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు అమిత్ షా నిన్న శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కాగా, ఉద్ధవ్ నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన రాలేదు. అయితే, తాజాగా [more]

లాలూ కొడుకు అదిరే షాక్ ఇచ్చాడే… నేష‌న‌ల్ పాలిటిక్స్‌లో క‌ల‌క‌లం

04/06/2018,10:30 సా.

తేజ‌స్వియాద‌వ్‌.. ఇప్పుడీ పేరు తెలియ‌ని వారుండ‌రు.. అతిపిన్న వ‌య‌స్సులోనే ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌తులు చేప‌ట్టిన వ్య‌క్తిగా.. రాష్ట్రీయ జ‌న‌తాద‌ల్ నేత లాలూప్ర‌సాద్ కుమారుడిగా కంటే.. మొన్న‌టి ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ-జేడీయూ అభ్య‌ర్థిని మ‌ట్టిక‌రిపించి త‌న అభ్య‌ర్థిని గెలిపించుకున్న నేత‌గానే ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యారు. త‌న తండ్రి లాలూప్ర‌సాద్ జైలులో [more]

1 2