“గాలి” తగిలితే అవుట్….!!

09/11/2018,11:59 సా.

గాలి జనార్థన్ రెడ్డి. మైనింగ్ కింగ్…. అక్రమంగా మైనింగ్ నిర్వహించి వివిధ ఆరోపణలను ఎదుర్కొన్న గాలి జనార్థన్ రెడ్డి తాజాగా ఈడీ లంచం కేసులో ఇరుక్కోవడం ఒక్క కర్ణాటకకే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాలి జనార్థన్ రెడ్డి వంటి అవినీతిపరులను, అక్రమ వ్యాపారాలను చేసే వారిని పక్కన పెట్టుకుని [more]

బళ్లారి తరహా వ్యూహం…భారీ ప్లాన్…!!

09/11/2018,11:00 సా.

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పను కట్టడి చేయడానికి జనతాదళ్ ఎస్ అగ్రనేతలు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. వచ్చే లోక్ సభ స్థానాల్లో అధిక భాగం కైవసం చేసుకునేందుకు ప్లాన్ రెడీ చేశారు. యడ్యూరప్పను కట్టడి చేయగలిగితే కర్ణాటకలో మెజారిటీ లోక్ సభ స్థానాలను తిరిగి కైవసం [more]

సిద్ధూను మించిన వాడు దొరికాడుగా…!!!

07/11/2018,11:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వ పటిమ కాంగ్రెస్ బలంగా ఉండటానికి ఒక కారణంగా చెప్పొచ్చు. జనతాదళ్ ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సిద్ధూ పార్టీకి అసలు సిసలైన నాయకుడు. [more]

బ్రేకింగ్ : బీజేపీకి బళ్లారి కూడా దక్కేలేదే…!!

06/11/2018,10:45 ఉద.

కర్ణాటక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు ఘన విజయం సాధించాయి. జమఖండి స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడింది. జమఖండి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద న్యామ గౌడ విజయం సాధించారు. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి అనిత విజయ దుందుభి మోగించారు. రెండు [more]

బ్రేకింగ్ : కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్స్

06/11/2018,09:52 ఉద.

కర్ణాటక ఉప ఎన్నికలు లెక్కంపు ప్రారంభమయింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం… బళ్లారి పార్లమెంటు నియోజకవర్గం ఉగ్రప్ప (కాంగ్రెస్) 17 వేలు రామనగర అసెంబ్లీ స్థానం అనిత (జేడీఎస్) 14 వేలు జమఖండి అసెంబ్లీ స్థానం ఆనందన్యామగౌడ 7వేలు శివమొగ్గ పార్లమెంటు స్థానం రాఘవేంద్ర (బీజేపీ) ఆధిక్యం [more]

బ్రేకింగ్ : కర్ణాటకలో కమలానికి షాక్

06/11/2018,09:12 ఉద.

కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. శివమొగ్గ పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ముందంజలో ఉన్నారు. జమఖండి శాసనసభ నియోజకవర్గం, బళ్లారి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇక రామనగర శాసనసభ స్థానంలోనూ, మాండ్య పార్లమెంటు స్థానంలో జనతాదళ్ [more]

ఆ రెండూ కొంపముంచేట్లున్నాయే….!!!

05/11/2018,10:00 సా.

పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో కర్ణాటకలో ఇప్పుడు కౌంటింగ్ పైనే ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో జరిగిన ఐదు స్థానాల్లో ఎవరికి ఎన్ని దక్కుతాయన్న టెన్షన్ అన్ని పార్టీలో నెలకొని ఉంది. మంగళవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. కర్ణాటకలో శివమొగ్గ, మాండ్య, [more]

కన్నడిగులు ఎవరికి జై కొడతారు…?

03/11/2018,11:00 సా.

ఉప ఎన్నికలు ముగిశాయి. ఇక ఓటరు తీర్పు తేలాల్సి ఉంది. అయితే ఏ పక్షానికి విజయంపై ధీమాగా లేదు. ప్రధానంగా శివమొగ్గ, బళ్లారి పార్లమెంటు నియోజకవర్గాలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. కర్ణాటకలో శివమొగ్గ, మాండ్య, బళ్లారి పార్లమెంటు స్థానాలకు, రామనగర, జమఖండి [more]

బళ్లారి “గాలి” ఎటువైపు….?

02/11/2018,11:00 సా.

ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఐదు స్థానాల్లో నాలుగు స్థానాల్లో విజయం దాదాపుగా తెలిసిపోయే విధంగా ఉంది. ఒక్క బళ్లారి పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే నువ్వా? నేనా? అన్న రీతిలో సాగనుంది. కర్ణాటకలో శివమొగ్గ, బళ్లారి, మాండ్య , రామనగర, జమఖండి స్థానాలకు [more]

అది ముగిసింది…ఇక మిగిలింది….!!

01/11/2018,11:00 సా.

ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పక్షాలన్నీ ఇప్పుడు పోలింగ్ పైనే దృష్టిపెట్టాయి. నేటి వరకూ అగ్రనేతలందరూ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవల్సిందేంటంటే…. మిత్రపక్షాలుగా, సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్న జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలందరూ చేయీ చేయీ కలిపి ప్రచారంలో పాల్గొనడం విశేషం. [more]

1 2 3 11
UA-88807511-1