దేశం కోసమే నా తపన

08/11/2018,05:02 సా.

బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై ప్రయత్నాలు ముమ్మరం చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన సమయంలో లౌకిక పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాజీ వ్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల [more]

శ్రీ చైతన్య….స్కామ్ లో నెంబర్ వన్…?

10/07/2018,09:21 ఉద.

తెలంగాణ ఎంసెట్ స్కామ్ లో అరెస్టు ల పర్వం కొనసాగుతుంది. ఈ స్కామ్ కు ఇప్పటికే కార్పొరెట్ మకిలి అంటుకుంది. ఇది ఇప్పడు ఎక్కడ వరకు వెళ్లుతుందో తెలియని పరిస్దితి. ఎందుకంటే ఇప్పడు అరెస్టు అవుతున్న వారంతా కార్పొరెట్ కాలేజీలకు చెందిన వారే వుంటున్నారు. మూడు రోజుల క్రితం [more]

బలపరీక్షలో అనుకోనిది జరుగుతుందా?

25/05/2018,08:00 ఉద.

మొన్న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి నేడు బలపరీక్షను ఎదుర్కొననున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బలపరీక్షకు సిద్ధమయ్యారు కుమారస్వామి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి కన్నడ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. రెండు [more]

వామ్మో బెంగుళూరా…? అంటున్న నేతలు…!

24/05/2018,11:59 సా.

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. వివిధ రాష్ట్రాల నుంచి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి అతిధులు రావడంతో బెంగుళూరు పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించలేకపోయారు. వీవీఐపీలు సయితం ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఈ ట్రాఫిక్ సమస్య మమత [more]

చిక్కడు..దొరకడు…!

24/05/2018,09:00 సా.

కేసీఆర్ తీరే వేరు. మాటే కాదు, మనసు కూడా వైవిధ్యం. ఎవరికీ అంతుచిక్కడు. పట్టుదొరకడు.వామపక్షాల సహా అంతా అలసిపోయి ఎవరి కుంపటి వారు నడుపుకుంటున్న స్థితిలో కొత్త ఆలోచన రేకెత్తించారాయన. సెక్యులర్, ఫెడరల్,థర్డ్ ..పేరు ఏదైనా ఒక కూటమి పెట్టాలంటూ మూడునెలల క్రితం ముచ్చట మొదలు పెట్టారు. బీజేపీ, [more]

కుమార ముందుజాగ్రత్త అదిరిపోయిందే…?

23/05/2018,10:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన పెట్టిన షరతులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా కుమారస్వామి ముందుజాగ్రత్త పడ్డారు. తొలుత ముఖ్యమంత్రి పదవీకాలాన్ని సగం సగం పంచుకుందామనుకున్నారు. కాని కుమార స్వామి అందుకు ససేమిరా అంగీకరించలేదు. పూర్తికాలం తానే ముఖ్యమంత్రిగా [more]

బాబు భవిష్యత్ గురించి ఆలోచించే…?

23/05/2018,09:00 సా.

జాతీయ రాజకీయాల గురించి ఆలోచించనని నిన్నమొన్నటి వరకూ చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక దిగక తప్పని పరిస్థితి నెలకొంది. జాతీయ పార్టీ అయిన బీజేపీని ఎదుర్కొనాలంటే ప్రాంతీయ పార్టీలతోనూ, అవసరమైతే కాంగ్రెస్ తోనూ వెళ్లకతప్పదని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకోసమే జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న [more]

కన్నడ ఎమ్మెల్యేలకు గెలిచినా ఆనందం లేదా?

22/05/2018,09:00 ఉద.

వారు ఎమ్మెల్యేగా గెలిచినా సంతోషం లేదు. గెలిచిన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోలేరు. నియోజకవర్గ ప్రజల విజయోత్సవాల్లో భాగస్వామ్యులు కాలేరు. కర్ణాటకలో జనతాదళ్ (ఎస్), కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈనెల 15వ తేదీన కర్ణాటక ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తమ [more]

మోడీకి దెబ్బ మీద దెబ్బేనా…?

19/05/2018,11:59 సా.

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఎలాగోలా నెట్టుకొచ్చేస్తూ మ్యాజిక్ ఫిగ‌ర్ రాక‌పోయినా మిత్ర ప‌క్షాల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న క‌మ‌ల‌నాథుల‌కు.. ఆయా రాష్ట్రాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దేశ‌వ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోంద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తున్నా.. వివిధ [more]

ఎక్కడ తగ్గాలో మోడీకి తెలుసా?

19/05/2018,10:00 సా.

బీజేపీ మెజారిటీ లేక చేతులెత్తేసింది. యడ్యూరప్ప బలనిరూపణకు ముందే రాజీనామా చేసేశారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేయనున్నాయి. ఒకటి మాత్రం నిజం కుమారస్వామి సీఎం అయ్యేది ఖాయం. అయితే కుమారస్వామి సర్కార్ ఎన్నాళ్లు ఉంటుందనేదే ఇప్పుడు ప్రశ్న. వాస్తవానికి బీజేపీ [more]

1 2 3 5