బెల్లంకొండకు క్లాప్ కొట్టిన వినాయక్

09/07/2018,03:18 సా.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో నానకరామ్ గూడ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది. పూజా కార్యక్రమంలో డైరెక్టర్లు వి.వి.వినాయక్, శ్రీవాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలి షాట్ కు డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచ్ [more]

బెల్లంకొండ నెక్స్ట్ మూవీ హిందీ రైట్స్ ఎంతో తెలుసా?

02/06/2018,11:32 ఉద.

హిట్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే ఇప్పుడున్న యంగ్ హీరోస్ తో పోటీగా నిలబడుతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పుడున్న కాంపిటేషన్ లో పలు జాగ్రతలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. లేటెస్ట్ గా ఈయన నటించిన ‘సాక్ష్యం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. బాగానే [more]

బెల్లంకొండకు జోడీగా కాజల్..

01/06/2018,03:26 సా.

యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా, పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ ఓ సినిమా తెరకకెక్కనుంది. ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. [more]

జులై 20న ‘సాక్ష్యం’

28/05/2018,07:01 సా.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “సాక్ష్యం”. ఈ చిత్రాన్ని జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తొలుత ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయనున్నామని ప్రకటించినప్పటికీ.. సి.జి వర్క్ పెండింగ్ ఉండడంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది.  “బాహుబలి” చిత్రానికి వర్క్ చేసిన [more]

ఈ హీరోపై ఇంత పెట్టుబడా..?

23/05/2018,12:49 సా.

బెల్లంకొండ సురేష్ తన కొడుకుని ఎంతో గ్రాండ్ గా ‘అల్లుడు శ్రీను’ సినిమాతో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మాత సురేష్ బయర్స్ కి తక్కువ రేటుకి అమ్మి వాళ్ల పరంగా సక్సెస్ అనిపించుకున్నాడు కానీ నిర్మతగా సురేష్ కి మాత్రం నష్టాలే మిగిలాయి. ఆ [more]

దిల్ రాజుకు మ‌రో గాల్లో దీపం..!

20/05/2018,03:48 సా.

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజు సినిమాలు నిర్మించినా, డిస్ట్రిబ్యూట్ చేసినా ఆ సినిమా రిలీజ్‌కు ముందే స‌గం స‌క్సెస్ అయిన‌ట్టే. దిల్ రాజు జ‌డ్జ్‌మెండ్‌కు అలాంటి వేల్యూ ఉండేది. అయితే ఇటీవ‌ల రాజు వ‌రుస ఎదురు దెబ్బ‌లు తింటున్నాడు. గ‌తేడాది అత‌డు ఆరు సినిమాలకు నిర్మాత‌గా [more]

బాగా విశ్రాంతి కోరుకున్న అమ్మడు …!

05/05/2018,07:21 ఉద.

టాలీవుడ్ లో టాప్ హీరోస్ తో వరుస సినిమా ఆఫర్లు అంటే మాటలా. ఒకటి రెండు కాదు దాదాపు నాలుగైదు పైనే అగ్ర హీరోల చిత్రాలకు డేట్స్ ఇచ్చేసింది జిగేల్ రాణి పూజా హెడ్గే. దాంతో ఆ చిత్రాల మొదలు కావడానికి ముందు పూర్తి స్థాయి విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది [more]

ఆ కుర్ర హీరోకు కాస్ట్ లీ హీరోయిన్లే కావాలా… ఏంటా స్టోరీ?

04/05/2018,01:34 సా.

ఆ కుర్ర హీరో సినిమా లైఫ్ చాలా ఇంట్ర‌స్టింగ్‌. అత‌డి కెరీర్‌లో క‌మ‌ర్షియ‌ల్‌గా లాభాలు తెచ్చిన సినిమా ఒక్క‌టైనా లేదు. హిట్ సినిమాలు ఉన్నా అవ‌న్నీ బ‌డ్జెట్ ఓవ‌ర్ అవ్వ‌డంతో క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం లాభాలు తెచ్చిపెట్టేలేదు. ఓ సారి అత‌డి సినిమాల్లో అత‌డి ప‌క్క‌న న‌టించిన హీరోయిన్ల లిస్టు [more]

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు భారీ ఆఫర్!!

01/03/2018,05:30 సా.

బెల్లంకొండ శ్రీనివాస్ – పూజ హెగ్డే కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘సాక్ష్యం’ సినిమాకి అన్ని భలే కలిసొస్తున్నాయి. ఆల్ రెడీ హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ హక్కులు మొత్తంగా 8కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ అయిదున్నర కోట్లకు అమ్ముడు అయిపోయిందంట. దీంతో థియేట్రికల్ [more]

బెల్లంకొండ ఆఫర్ ని స్టార్ హీరోయిన్ ఒప్పుకుంటుందా?

19/02/2017,02:11 సా.

అల్లుడు శీను చిత్రంతో వెండితెరకి పరిచయమైనా యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తొలి ప్రయత్నంతో భారీ అంచనాలను అందుకోలేక విఫలమై రెండవ చిత్రంగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో సుందర్ పాండియన్ అనే తమిళ చిత్రాన్ని రీమేక్ చేసి స్పీడున్నోడు తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆ చిత్రం ఘోర [more]

1 2 3 4