బాల‌య్య‌ను సీఎంగా చూస్తామా..?

04/08/2018,01:25 సా.

బాలయ్యకు బోయపాటితో కుదిరినట్టు ఇంకా ఏ డైరెక్టర్ తో అంత ఈజీగా సెట్ అవ్వదనే చెప్పాలి. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే బాలయ్య ఫ్యాన్స్ లోనే కాదు.. సాధారణ సినీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ‘సింహ, లెజెండ్’ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ [more]

మహేష్ హీరోయిన్ కు భలే అదృష్టం పట్టుకుంది!

04/08/2018,12:22 సా.

బాలీవుడ్ లో ఆలా ఎంట్రీ ఇచ్చిందో లేదో జెట్ స్పీడ్ తో వరస అవకాశాలతో అటు హిందీలోను..ఇటు తెలుగులోనూ దూసుకుపోతుంది బాలీవుడ్ నటి కియరా అద్వాణీ. ఇలా వరస అవకాశాలతో బిజీగా ఉన్న ఈమెకు లేటెస్ట్ గా హిందీలో ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ వచ్చింది. [more]

అల్లు అర్జున్ ‘సరైనోడు’ భారీ రికార్డు

17/07/2018,05:20 సా.

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ , డైన‌మిక్‌ డైరక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో తెరకెక్కిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించిన విష‌యం తెలిసిందే. లేటెస్ట్ గా మ‌రో మైల్‌స్టోన్ ఈ చిత్ర విజ‌యం లో భాగమ‌యింది. యూట్యూబ్ లో [more]

త్రివిక్రమ్ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశాడంట..!

13/07/2018,03:20 సా.

‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘రంగస్థలం’… వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు రామ్ చరణ్ తో ఇంకో సినిమా చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేయటం కోసం మైత్రీ మూవీ వారు అగ్రిమెంట్ చేయించుకున్నారట. అడ్వాన్స్ తీసుకున్నా… [more]

టాప్ మోస్ట్ విలన్ ఆందోళన

10/07/2018,01:25 సా.

టాలీవుడ్ లో క్లాస్ హీరోగా ఎదిగిన జగపతి బాబుకి బిగ్ గ్యాప్ రావడంతో… సినిమాల నుండి సైలెంట్ గా తప్పుకున్నాడు. కానీ బోయపాటి శ్రీను బాలకృష్ణ కోసం లెజెండ్ సినిమా లో జగపతి బాబుని విలన్ గా తీసుకున్నాడు. మరి ఆ సినిమాలో జగపతి బాబు విలన్ గా [more]

పాపం వినాయక్?

24/06/2018,06:17 సా.

ప్రస్తుతం దర్శకుడు వి వి వినాయక్ కి బ్యాడ్ టైం నడుస్తుంది. ఖైదీ నెంబర్ 150 తో హిట్ కొట్టిన వినాయక్ ఆ సినిమా వలన ఒరిగింది ఏమి లేదు. ఎందుకంటే ఆ విజయం మొత్తం చిరు ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక తరవాత సాయి ధరమ్ తేజ్ డైరెక్షన్ [more]

చరణ్ కోసం రంగంలోకి రకుల్..?

23/06/2018,01:51 సా.

రామ్ చరణ్ తో రకుల్ ప్రీత్ సింగ్ రెండుసార్లు జోడి కట్టింది. అందులో ఒకటి ఫెయిల్ కాగా… మరొకటి బ్లాక్ బస్టర్ హిట్. బ్రుస్ లీ ఫట్ అవగా.. ధ్రువ హిట్. అయితే ఇప్పుడు తాజాగా చరణ్ తో రకుల్ మరోసారి నటిస్తుందంటున్నారు. అయితే ప్రస్తుతం బోయపాటి సినిమాలో [more]

ఆ పరిచయంతో.. డీల్ సెట్ చేసారుగా..!

20/06/2018,04:16 సా.

ఈ మధ్యన యూవీ క్రియేషన్స్ జోరు మాములుగా లేదు. నిర్మాణ రంగంలోనే కాదు. డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ యూవీ వారు మాములు జోరు చూపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ తో సాహో చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఏపీ పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్ గా ఎపుడో పాతుకుపోయారు. [more]

ఖ‌రీదైన ఫైట్ తీస్తున్న బోయ‌పాటి

17/06/2018,12:08 సా.

సినిమాలో ఫలానా సీన్ హైలైట్ అవుతుందని డైరెక్టర్స్.. నిర్మాతలకు చెప్తే నిర్మాతలు ఏమి ఆలోచించకుండా డబ్బు ఖర్చుపెడుతున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ ‘సాహో’ విషయంలో అదే జరిగింది. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ కోసం నిర్మాతలు ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. [more]

రామ్ చరణ్ కూడా సంక్రాంతికే ఫిక్స్ అయ్యాడు

16/06/2018,02:59 సా.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్‌ిర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్ శివార్ల‌లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరోలోని [more]

1 2 3 4 5 6