భారీ క‌లెక్ష‌న్ల దిశ‌గా భ‌ర‌త్‌..వసూళ్లు ఎంతో తెలుసా?

24/04/2018,01:24 సా.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ భ‌ర‌త్ అనే నేను బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వీరంగం ఆడుతోంది. తొలి రెండు రోజుల‌కే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా మ‌హేష్‌బాబు కెరీర్‌కు ఊపిరిలూదింది. ఇప్ప‌టికే రూ.130 కోట్ల గ్రాస్ [more]

మహేష్ గట్టిగానే కొట్టాలి!!

19/04/2018,05:30 సా.

మహేష్ బాబు కి ఎంత క్రేజ్ ఉందొ వేరే చెప్పక్కర్లేదు. అసలు మహేష్ గత సినిమాలు డిజాస్టర్స్ అయినా కూడా అతనినుండి సినిమా వస్తుంది అంటే విపరీతమైన అంచనాలు ఆ సినిమాపై ఉంటాయి. కేవలం ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ మహేష్ సినిమాపై భారీ అంచనాలు వచ్చేస్తాయి. అనుకున్నదానికన్నా [more]

‘భరత్ అనే నేను’ తో రికార్డులు సృష్టిస్తున్నాడు!!

15/04/2018,03:30 సా.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘రంగస్థలం’ హవా ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుంది. గత రెండు వారాలనుండి కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తున్న రామ్ చరణ్ మూడో వారంలోను దూసుకుపోతున్నాడు. ఇక మూడో వారం ముగిసేసరికి రామ్ చరణ్ హవాకి బ్రేక్ వేసేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. మహేష్ [more]

కొరటాల చేసిన సాహసం విన్నారా?

14/04/2018,11:08 ఉద.

మహేష్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’ ఈనెల 20న భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. ఒక్క నైజాం ఏరియా రైట్స్ 22 కోట్లకు అమ్ముడైందంట. శ్రీమంతుడు తర్వాత [more]