ఈ వైఫల్యం ఎవరిది…??

20/03/2019,11:00 సా.

‘‘ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ప్రస్తుతం అప్రస్తుతం. ముందు మోదీనిగద్దె నుంచి దించడమే మా ఏకైక లక్ష్యం. ఆ తర్వాత ప్రధాని ఎవరో నిర్ణయిస్తాం.’’ నిన్న మొన్నటి దాకా ఇదీ విపక్షాల వాణి. మోదీని గద్దెదించాలన్న పట్టుదల, కసి, వాడి వేడి, తాపత్రయం వారిలో స్పష్టంగా కన్పించేది. కానీ ఆ [more]

సింధియా స్వేదం చిందించినా….?

16/03/2019,11:59 సా.

తనకు అత్యంత నమ్మకస్థుడు, స్నేహితుడు, సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియా రాహుల్ నమ్మకాన్ని నిలబెట్టగలుగుతారా? లేక చతికల పడతారా? ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ తలెత్తున్న ప్రశ్నలివి. యువనేత జ్యోతిరాదిత్య సింధియా గత నెల రోజుల నుంచి ఉత్తరప్రదేశ్ వెస్ట్ ప్రాంతాన్ని అప్పగించారు. తూర్పు ప్రాంతాన్ని తన సోదరి [more]

సీట్ల బ్లో అవుట్ తప్పదా….??

15/03/2019,11:59 సా.

కర్ణాటక రాష్ట్రంలో సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చేలా లేదు. రోజులు గడిచే కొద్దీ రెండు పార్టీల మధ్య మరింత పట్టు బిగుస్తోంది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నేతలు ఎవరికి వారే మొండి పట్టుదలకు పోతున్నారు. అయితే ఇందులో జనతాదళ్ ది కూడా కొంత తప్పే అవుతుంది. ఎందుకంటే [more]

అసోం బరిలో తెలుగోడు…!!!

14/03/2019,11:00 సా.

ఎంజీవీకే భాను….. ఎవరికీ తెలియని పేరిది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రమైన అసోం ఐఏఎస్ అధికారుల్లో ఆయన పేరు అందరికీ సుపరిచితం. 1985 బ్యాచ్ లోని అసోం-మేఘాలయ క్యాడర్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు అసోంలో వివిధ హోదాల్లో పనిచేసి [more]

ఆ..మూడింటిలో…మూడేదెవరికి…?

13/03/2019,10:00 సా.

సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రత్యేకించి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ మూడు రాష్ట్రాల్లో అధికార బీజేపీని ఓడించి హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఇందుకు కారణం. ఈ [more]

యూపీలో హ్యాపీనేనటగా…..!!!!

12/03/2019,10:00 సా.

ఉత్తరప్రదేశ్… దేశ రాజకీయాలకు దిక్సూచీ వంటిది. 80 లోక్ సభ స్థానాలు, దాదాపు 20 కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం దేశంలోనే అతిపెద్దది. ఇక్కడ పట్టు సాధిస్తే ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవడం తేలిక అన్నది పార్టీల భావన. అందుకే అన్ని పార్టీలు యూపీపై దృష్టి పెడుతుంటాయి. ఇందులో [more]

మోదీని ఆపేదెవరు…??

11/03/2019,10:00 సా.

“పుల్వామా” ఘటన…. తదనంతర పరిణామాలను ఎదుర్కొనడంలో ప్రధాని నరేంద్ర మోదీ ధీటుగా వ్యవహరించారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి పాకిస్థాన్ పై పైచేయి సాధించారు. అంతర్జాతీయ వేదికలపై దాని కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టడంలో విజయవంతమయ్యారు. అంతిమంగా పాక్ ను దారికి తీసుకొచ్చారు. ఈ విష‍యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నాయకులతో [more]

బ్రేకింగ్ : ఏపీ ఎన్నికలు ఏప్రిల్ 11

10/03/2019,05:24 సా.

దేశంలో ఎన్నికల నగారా మోగింది. 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. తొలిసారిగా ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు ఉంచనున్నారు. తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 18వ తేదీన రెండో విడత , మూడో విడత [more]

కమలం వైపే మొగ్గు చూపుతున్నారా…?

09/03/2019,11:59 సా.

సుమలత ఖచ్చితంగా మాండ్య పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని చెప్పేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది క్లారిటీ ఇవ్వకపోయినా సుమలత మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తొలుత కాంగ్రెస్ లో ఉండి టిక్కెట్ సాధించుకుందామన్న సుమలత చేసి ప్రయత్నాలు ఫలించలేదు. మాండ్య స్థానం [more]

సిద్ధూ ప్లానింగ్ మామూలుగా లేదే….!!

07/03/2019,11:59 సా.

టిక్కెట్ ఇవ్వకుంటే…ఆమె పార్టీ వీడుతారని తెలుసు….అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని తెలుసు. అయినా సిద్ధపడ్డారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య ఎత్తులకు జనతాదళ్ చిత్తవుతుందా? ఇదే చర్చ ఇప్పుడు కన్నడనాట జరగుతుంది. కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు పొత్తుతో వచ్చే లోక్ సభ ఎన్నికల కు వెళ్లాలని [more]

1 2 3 29