నీ రాక కోసం ….?

31/08/2018,11:59 సా.

బ్యాంక్ లకు పంగనామాలు పెట్టి వేలకోట్ల రూపాయలు దోచుకుని విదేశాలకు దర్జాగా చెక్కేసిన దొరలను వెనక్కు రప్పించడానికి ప్రభుత్వం ఇప్పుడు నానాపాట్లు పడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు దేశం దాటేటప్పుడు నిఘా వ్యవస్థలు నిద్దుర పోవడంతో ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. వచ్చే ఎన్నికల్లో జనం ముందుకు ఓట్ల కోసం [more]

వారెవ్వా…సీఎం అంటే మీరే….!

29/08/2018,11:59 సా.

పవన్ కుమార్ చామ్లింగ్….. ఈ పేరు చాలామందికి తెలియక పోవచ్చు. ఇందులో వింతేమీ లేదు. నిజానికి తెలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు. తెలియకపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాని ఆయన గురించి తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ [more]

నెంబర్ పెరుగుతుంది…వెయిట్ చేయండి…!

29/08/2018,10:00 సా.

ఈ ఏడాది చివర్లో జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే లోక్ సభ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే కమలనాధులు కసరత్తులు ప్రారంభించారు. ఒకరోజంతా సమావేశమై చర్చించిన నేతలు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఇటు ప్రచారంలోనూ, అటు [more]

ఛేంజ్….మంచికేనా…?

28/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకంటే ముండుగా జరిగే రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల కు ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరులో జరగనున్నాయి. అయితే వీటిలో మధ్యప్రదేశ్ లో కొంతవరకూ పార్టీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. [more]

సైరన్ నెమ్మదిగా మొదలైంది ….!

28/08/2018,08:00 ఉద.

సార్వత్రిక ఎన్నికలకు మరో పదినెలలు ఉండగానే కేంద్ర ఎన్నికల కమిషన్ తన పని తాను మొదలు పెట్టేసింది. ఏడు జాతీయ పార్టీలు 51 ప్రాంతీయ పార్టీలను పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్నికల సంఘం కోరింది. ముఖ్యంగా ఏడు అంశాలపై క్లారిటీ కోరింది రాజకీయపార్టీలను. మహిళా [more]

కింగ్ కాదట…మేకర్ అవుదామని…?

27/08/2018,11:59 సా.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యుద్ధం చేయకుండానే తెల్ల జండా ఊపేస్తున్నారా..? ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని అలాగే మిస్ ఫైర్ అవుతున్నాయి. తాను రాబోయే ఎన్నికల్లో ప్రధాని అవుతానో లేదో అన్నది ముఖ్యం కాదని మోడీని గద్దె దింపడమే లక్ష్యమని తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. [more]

పవార్ కు ఆ ఒక్కటీ దక్కదా?

27/08/2018,10:00 సా.

‘‘రాష్ట్రస్థాయికి ఎక్కువ….. జాతీయ స్థాయికి తక్కువ’’ అన్న విశ్లేషణ శరద్ పవార్ కు చక్కగా సరిపోతుంది. సగటు జాతీయ స్థాయి రాజకీయ నాయకుల లక్ష్యం ప్రధానమంత్రి కావడం. ఆ పదవిలో ఒక్కసారన్నా కూర్చోవడం. కానీ అది చాలా మందికి అందని ద్రాక్ష. అందినట్లు కనపడుతుంది తప్ప అందలేదు. ఇందుకోసం పంతాలు, పట్టింపులు, [more]

దేశం పరువు గోవిందా….!

26/08/2018,10:00 ఉద.

చెప్పుకోవడానికి 125 కోట్ల జనాభా. కానీ ప్రపంచ క్రీడా పటంలో భారత స్థానం అందరిని విస్మయ పరుస్తుంది. క్రీడలను ప్రోత్సహించడం, క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వాలు ఏవైనా నీటి మీద రాతలే. ఇది అనేక సందర్భాల్లో రుజువు కూడా అయ్యింది. ఒక్క క్రికెట్, బ్యాడ్మింటన్ కి [more]

లెక్కలు బాగున్నాయ్.. లక్కుంటుందా..?

24/08/2018,10:00 సా.

కాంగ్రెస్ వ్యూహరచన వర్క్ అవుట్ అవుతుందా? హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు ఎంతో దూరంలో లేదా? అవుననే అంటున్నారు హస్తం పార్టీ నేతలు. ప్రధాని మోదీ ఇమేజ్ బాగా తగ్గిపోవడం, ప్రాంతీయ పార్టీల హవా పెరిగిపోవడం తమకు [more]

లోయ లోకి మాలిక్ వచ్చేశాడుగా….!

22/08/2018,10:00 సా.

భారతీయ జనతా పార్టీ తాను అనుకున్నట్లుగానే ముందుకు సాగుతోంది. దాదాపు 51 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ కు రాజకీయ నేపథ్యం ఉన్న వారిని గవర్నర్ గా నియమించడంతో లోయ పాలిటిక్స్ లో మరోసారి కలకలం రేగింది. అయితే ఇది ఊహించిందే. ఎప్పటి నుంచో అనుకుంటుందే. అమర్ నాధ్ [more]

1 2 3 4 5 17
UA-88807511-1