సిద్ధూ…ఉత్తిత్తికే కదూ….!

01/09/2018,11:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇది అనుకూలమైన సమయం కాదని గ్రహించిన సిద్ధరామయ్య భవిష్యత్ తనదేనన్న నమ్మకంతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారతాయన్నది విశ్లేషకుల అంచనా. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఒకవేళ వచ్చినా….రాకున్నా రాష్ట్రంలో [more]

రిపోర్ట్ టు హైకమాండ్….!

30/08/2018,11:59 సా.

సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పడి నేటికి వందరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుమారస్వామి ఢిల్లీ వెళ్లి మరీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఆయనకు ‘‘హండ్రెడ్ డేస్ రిపోర్ట్’’ ఇచ్చినట్లు సమాచారం. మర్యాదపూర్వకంగానే రాహుల్ ను కలిశానని కుమారస్వామి చెబుతున్నప్పటికీ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తుతున్న సమస్యలు, [more]

భారంగా….భయభయంగా….?

29/08/2018,11:00 సా.

వంద రోజుల పాలన పూర్తయింది. ఎన్నో సవాళ్లు…ఎన్నో సమస్యలు…అన్నింటినీ అధిగమిస్తూ వెళుతున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి వంద రోజులు కావస్తోంది. వంద రోజుల్లో ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఈ వంద రోజుల్లోనూ వారానికి ఒక ఆలయాన్ని సందర్శిస్తూ కుమారస్వామి [more]

రామయ్యా….వస్తావయ్యా…?

28/08/2018,11:00 సా.

ఎప్పుడైనా…ఏదైనా జరగొచ్చు. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తికాకముందే రెండుపార్టీల నేతల్లో అసహనం, అసంతృప్తి బయలుదేరాయి. దీనికి సిద్ధరామయ్య కేంద్ర బిందువుగా మారారు. ఐదేళ్ల పాటు కర్ణాటకను పాలించిన సిద్ధరామయ్య జనతాదళ్ (ఎస్) అంటేనే పొసగదు. దేవెగౌడ [more]

హ్యాండ్ ఇస్తే ‘‘షేక్’’ అవుతుంది….!

24/08/2018,11:00 సా.

కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తుల బెడద తప్పడం లేదు. ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ రాష్ట్ర అగ్రనేతలు గుర్తించారు. మంత్రి వర్గ విస్తరణ చేస్తామని చెప్పి మోసం చేసిందని పార్టీ అధిష్టానంపై కొందరు సీనియర్ నేతలు సయితం మండిపడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందే అమాత్య పదవిని [more]

కావూరి సంచలన నిర్ణయం…ఎందుకో…?

21/08/2018,06:00 సా.

కేంద్ర మాజీ మంత్రి గ‌తంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడుగా పేరు తెచ్చుకున్న ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌.. ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన కావూరి సాంబ‌శివ‌రావు ప్ర‌స్తుతం సైలెంట్‌గా ఉన్నారు. ఆయ‌న ఏ పార్టీలోనూ ఉన్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. గ‌త రెండున్న‌రేళ్లుగా కూడా ఆయ‌న ఎక్క‌డా మీడియా ముఖం చూడ‌లేదు. [more]

జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు బాబు ‘‘హ్యాండ్’’

21/08/2018,12:00 సా.

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రంటారు. అదేవిధంగా శాశ్వ‌త మిత్రులు కూడా ఉండ‌ర‌నే చెబుతారు. దీనిని బ‌ట్టే రాజ‌కీయాలు జ‌రుగుతుంటాయి. నిజానికి ఈ సూత్రం నాయ‌కుల‌కు మాత్రం ప‌రిమితం., అంటే నేత‌లు మాత్ర‌మే ఈ సూత్రానికి లోబ‌డి వ్య‌వ‌హ‌రించినా.,. పార్టీలు వారిని చేర్చుకుంటున్నాయి. వెళ్లిపోయి వ‌చ్చినా.. మ‌ళ్లీ తీర్థం ఇస్తున్నాయి. [more]

వైరాగ్యం ఎందుకు సిద్ధూ….?

16/08/2018,11:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్వేదంలోకి వెళ్లిపోయారు. ఆయన రాష్ట్ర రాజకీయాలను ఇకపట్టించుకునేది లేదంటున్నారు. కుదిరితే లోక్ సభ ఎన్నికలకు రెడీ అయిపోతారన్న వార్తలు వస్తున్నాయి. గతకొంతకాలంగా సిద్ధరామయ్యకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్ద ప్రాధాన్యత దక్కడం లేదు. మాజీ ముఖ్యమంత్రిగా సంకీర్ణ సర్కార్ లో సమన్వయ కమిటీ ఛైర్మన్ [more]

దేవెగౌడ విసిగిపోయారా?

15/08/2018,11:59 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై మాజీ ప్రధాని దేవెగౌడకు కూడా నమ్మకం లేనట్లుంది. ఎప్పుడు కాంగ్రెస్ పుట్టి ముంచినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఈనేపథ్యంలో దేవెగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి జాతీయ రాజకీయాల వైపు వెళ్తారని కామెంట్స్ చేశారు. అందుకే దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానం [more]

బీదర్ పోయారు కాని…?

14/08/2018,11:00 సా.

బీదర్ కు ఏం తీసుకెళుతున్నావు? ఇసుక….ఇసుకను బీదర్ కు తీసుకెళ్లడమేంట్రా? అని పోలీసు ఆఫీసర్ ప్రశ్న. కాని ఆ ఇన్ స్పెక్టర్ ప్రతిసారీ తనిఖీ చేసినా ఆ సంచీలో ఇసుక తప్ప ఏమీ ఉండదు. కాని చివరకు తేలేదేంటంటే బీదర్ కు ఇసుక పేరుతో తీసుకెళ్లినా దాన్ని తీసుకెళ్లిన [more]

1 2 3 4 6
UA-88807511-1