పవన్ మీడియా పోరాటం కొనసాగుతుందే….?

22/05/2018,04:00 సా.

పవన్ కళ్యాణ్ వెర్సెస్ కొన్ని ఛానెల్స్ పోరాటం ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తుంది. టిడిపి అనుకూల ఛానెల్స్ గా కొన్ని మీడియా సంస్థలపై జనసేనాని బ్యాన్ విధించారు. తన తల్లి ని అవమానించేవిధంగా చర్చలు నిర్వహించారని టిడిపి వెనుక నుంచి కుట్ర చేసిందన్నది పవన్ ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆ [more]

స్వామి రంగంలోకి దిగిపోయారే….!

22/05/2018,01:00 సా.

ప్రపంచ ప్రసిద్ధ తిరుమలేశుని ఆలయ నిర్వహణ వివాదాల సుడిలో తిరుగుతుంది. భగవంతుడి ఆభరణాలు మాయం, ఆలయ ఆచార సంప్రదాయాలకు మంగళం పడుతున్నారన్న విమర్శలు జాతీయ స్థాయిలో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు మొదలు పెట్టిన ఆరోపణలు విమర్శలు వాటికి టిటిడి బోర్డు [more]

జగన్ వ్యవహారాలను ఆయనతో చెప్పిస్తారా?

22/05/2018,10:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ ఉద్వేగానికి లోనవుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా విమర్శలు సంధిస్తున్న చంద్రబాబు ఆవేశాన్ని అణుచుకోలేక పోతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. నిన్న అనంతపురం జరిగిన సభలో కూడా చంద్రబాబు ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో బీజేపీ ఓటమితో తాను సంతోషించానని బహిరంగంగా [more]

కమలం కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది

17/05/2018,09:00 సా.

బీజేపీని కాదని దూరం పెట్టి శత్రుభావం పెంచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇక కష్టకాలమే. ఎత్తుగడలతో కక్ష సాధింపునకు భారతీయ జనతాపార్టీ అడుగులు కదుపుతోంది. ఎన్నికలకు ఏడాదిలోపు గడువు ఉన్న నేపథ్యంలో బాజపా కదలికలు వ్యూహాత్మక పంథాలో సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం, పార్టీ కలిసి చేస్తున్న ప్రచారంతో నైతికస్థైర్యం కోల్పోయిన [more]

ప్రచారంలో పరువు నష్టాలు…!

08/05/2018,09:00 సా.

కొత్త పద సృష్టి. నూతన నిర్వచనాలు..ఎత్తిపొడుపులోనూ ఏదో నవీనత…హాస్యం..వ్యంగ్యం..వెటకారం వెరసి ..కన్నడ నాట ప్రచార హంగామా బహు పుంతలు తొక్కుతోంది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్దరామయ్య పోటాపోటీ పదకల్పనలతో భాషకు పరిపుష్టి చేకూరుస్తున్నారు. అయితే అది తిట్లరూపం [more]

కత్తి లేకుండానే బాబు యుద్దానికి దిగారా?.. రీజ‌న్ ఏంటి..?

08/05/2018,10:00 ఉద.

బ‌ల‌మైన వ్యక్తిని ఎదుర్కొనాలంటే.. అంత‌క‌న్నా బ‌ల‌వంతుడై ఉండాల‌నేది ఎవ‌రికైనా తెలిసిన విష‌య‌మే! కానీ, చంద్రబాబు మాత్రం.. ఏడుగురు చాలు.. అంటూ కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమ‌వుతున్నారు. పైకి ఇది విన‌డానికే ఒకింత విచిత్రంగానే ఉంది క‌దూ! మ‌రి బాబు ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో చూద్దాం. ఏపీకి కేంద్రం అన్యాయం [more]

1 4 5 6
UA-88807511-1