బీజేపీ బలం పెరుగుతుందిగా….!

10/05/2018,11:59 సా.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలతో బీజేపీ కర్ణాటకలో పుంజుకుందా? మేజిక్ ఫిగర్ కు చేరువయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా? అవుననే అంటున్నాయి సర్వేలు. కర్ణాటకలో నిన్న మొన్నటి దాకా హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని, రెండో స్థానాలో బీజేపీ [more]

కర్ణాటకలో కాయ్ రాజా కాయ్ …!

10/05/2018,11:00 సా.

కాదేది జూదానికి అనర్హం అనొచ్చేమో. కర్ణాటక ఎన్నికల సిత్రం ఇలా మొదలైందో లేదో బెట్టింగ్ రాజాలు అలా వాలిపోయారు. ఆన్ లైన్లో , ఆఫ్ లైన్లో గెలుపెవరిది అనే అంశంపై జోరుగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి. 50 వేల రూపాయలనుంచి లక్షలు కోట్లలలో ఈ వ్యవహారం సాగిపోతుంది. ఈ [more]

కాంగ్రెస్ గెలిచినా.. సిద్దూ డౌటే..!

10/05/2018,10:00 సా.

క‌ర్ణాట‌క ఎన్నిలకు కేవ‌లం రెండు రోజులు గురు, శుక్రవారాలు మాత్రమే స‌మ‌యం ఉంది. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి ఒకే విడ‌త‌లో ఇక్కడ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఇక్కడ గెలుపు గుర్రం [more]

కడుక్కోవడమే… కమలం పని?…

10/05/2018,08:00 సా.

రాజకీయాలు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. ఎదుటి పక్షాన్ని తుత్తునియలు చేసేందుకు ప్రత్యర్థులు ఎంతకైనా తెగిస్తారు. అబద్ధాలు చెప్పడమే కాదు. నిజాలను వక్రీకరించడమూ నిరంతరం సాగుతుంటుంది. ఏ చిన్న అవకాశాన్ని అయినా ట్విస్టు చేసి ప్రత్యర్థిపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తుంటారు. కుచించుకున్న పరిధిలో, పరిమిత లక్ష్యాలతో ప్రాంతీయ అస్తిత్వంతో కొనసాగే పార్టీలకు [more]

కన్నడ నాట నాడి ఇదేనా?

10/05/2018,05:00 సా.

కన్నడ నాట ఎన్నికల ప్రచారం ముగిసింది. గత ఇరవై రోజులుగా హోరెత్తిన ప్రచారం నేటితో ముగిసింది. మైకులు మూగబోయాయి. అగ్రనేతలు ఇంటి దారి పట్టారు. కర్ణాటక శాసనసభ స్థానానికి ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 223 నియోజకవర్గాలకు జరగనున్న ఈ ఎన్నికలలో జాతీయ పార్టీలైన [more]

షా…ఇక ఫ్రీ అయిపోయినట్లే…ఇక ఇక్కడకు?

10/05/2018,04:00 సా.

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ కీలకనేతలతో సమావేశం అవుతున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలకు సమాచారం అందింది. ఈ నెల 14వ తేదీన అమిత్ షాతో రెండు రాష్ట్రాల బీజేపీ నేతల [more]

అశోక్ బాబు వచ్చేసినట్లేనా …?

10/05/2018,10:00 ఉద.

పార్టీ ఏదైనా ఆయన ముఖ్యమంత్రి ఎవరుంటే వారి అడుగుజాడల్లో నడుస్తారు. రాజకీయ నేతలను మించి ప్రసంగాలు చేయడంలోనూ దిట్టే. ఆయనే ఎపి ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు. తాజాగా ఆయన కర్ణాటకలో బిజెపి కి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రచారం రచ్చగా మారింది. ఉద్యోగ సంఘం నేతగా వుంటూ ఒక [more]

రాహుల్ సరే…. మీ సంగతేంటి?

09/05/2018,11:59 సా.

వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తానే ప్రధానినవుతానని రాహుల్ ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. రాహుల్ కు రాజకీయ పరిణితి లేదన్నారు. సమస్యలపై అవగాహన లేదన్నారు. ఆయన సీనియర్లను గౌరవించడం కూడా తెలియదని మోడీ వ్యాఖ్యానించారు. రాహుల్ తానే ప్రధానినవుతానని ప్రకటించుకోవడం అహంకారానికి నిదర్శనమని ప్రధాని రాహుల్ [more]

గెలవాలంటే…? ఇది వాడాల్సిందేనా?

09/05/2018,11:00 సా.

మ‌రో మూడు రోజుల్లోనే కర్ణాట‌క రాష్ట్ర ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పోటా పోటీగా ముందుకు సాగుతున్నాయి. అయితే, గెలుపోట‌ములపై మాత్రం ఏ పార్టీకీ భ‌రోసా క‌నిపించ‌డం లేదు. పైగా కులాల స‌మ‌రం తీవ్రంగా ఉండ‌డంతో ఏపార్టీ కూడా గెలుపుపై ధీమా వ్య‌క్తం చేయ‌డం [more]

య‌డ్డీ ఫ్యూచ‌రేంటి..?

09/05/2018,10:00 సా.

క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయాలు మంచి హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇక్క‌డ బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న మాజీ సీఎం య‌డ్యూర‌ప్ప భ‌విష్య‌త్‌పై అనేక క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల‌ని, పార్టీ అధికారంలోకి రావాల‌ని య‌డ్డీ భావిస్తున్నారు. అయితే, ఈయ‌న‌కు అంత సీన్ లేద‌నేది విప‌క్షం [more]

1 101 102 103 104 105 108
UA-88807511-1